บทเรียนย่อย 29

Listen to find out how to give instructions in English.
ఇంగ్లిష్‌లో సూచనలు ఇవ్వడం ఎలాగో విని తెలుసుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 29

0 / 4

  • 0 / 4
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I give instructions?

Phil ఏవో సూచనలు ఇస్తున్నారు. వినండి. ఏం నేర్పిస్తున్నారు?

  1. To make a sandwich
  2. To turn on his TV
  3. To feed his cat

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య 
Hello!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు. 

Sam 
Welcome, everyone!

సౌమ్య 
ఇవాల్టి ఎపిసోడ్‌లో ఇంగ్లిష్‌లో సూచనలు ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఆఫీసులో ఏదైనా పని గురించి కానివ్వండి లేదా ఏదైనా ఆట నేర్పేటప్పుడు కానివ్వండి, వంట నేర్పుతున్నాడో లేదా ఫోన్‌లో కొత్త apps అవీ ఎలా వాడాలో...ఇలా  రోజువారి జీవితంలో ఏదో ఒక రకమైన సూచనలు ఇస్తూ ఉంటాం. కదా! ఇలాంటివి ఇంగ్లిష్‌లో ఎలా తెలుపాలో చూద్దాం. ఇవాళ ముఖ్యంగా వంటల్లో ఏదైనా రెసిపీ నేర్పడంలో సూచనలు ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ పదాలను, క్రియలను వేరే అంశాలలో కూడా వాడుకోవచ్చు. 

Sam
Yes, exactly! I was just teaching my grandmother how to send an email this weekend! 

సౌమ్య 
Oh how nice! That’s an important skill! సరే Phil మనకు ఏదో రెసిపీ నేర్పిస్తున్నారు. విందాం.

Phil
Take two slices of bread. Spread some butter on one side of both slices of bread. Next, grate some cheese and cover one slice with all the cheese, then put the other slice on top. Put the sandwich in a frying pan. Heat it on one side for two minutes, then flip it quickly and cook it on the other side for another two minutes. After that, enjoy! 

సౌమ్య 
Yummy! What's the name of this dish?

Sam
Ah, this is a 'grilled cheese sandwich'. If you like cheese, it's delicious, but not very healthy! 

సౌమ్య 
OK Phil ఇక్కడ sandwich తయారీ చెప్తూ వివిధ రకాలైన క్రియలను వాడారు. కొంత భాగాన్ని మళ్లీ విందాం. ఏ యే క్రియలను, tense లను వాడారో చెప్పగలరా? 

Phil
Next, grate some cheese and cover one slice with all the cheese, then put the other slice on top.
 

సౌమ్య 
మూడు క్రియలను వాడారు: 'grate' - కోరు, కోరడం..కొబ్బరికాయ కోరుతాం కదా అదన్నమాట, 'cover'  - మూత పెట్టడం, 'put' – పెట్టు, పెట్టడం ఇవన్నీ కూడా imperative form లో ఉన్నాయి. Imperative form అంటే త్వరగా, సూటిగా చెప్పే పద్ధతి. ఆజ్ఞాపించడానికి లేదా హెచ్చరించడానికి లేదా సలహా ఇవ్వడానికి ఈ imperative form ను వాడొచ్చు. ఈ పద్ధతిలో చెప్పడానికి simple base verb వాడితే చాలు. 

Sam
Exactly! And, after the verb, we usually have an object. So, for example, you 'grate' 'some cheese'. When we say these sentences, we stress the verbs and the nouns because these are the important parts of the instruction. 

సౌమ్య 
సరే ఇంకేం చెప్పారో విందాం. Step by step ఎలా చెప్పారో జాగ్రత్తగా గమనించండి.

Phil
Next, grate some cheese and cover one slice with all the cheese…

…then flip it quickly and cook it on the other side…

After that, enjoy! 

సౌమ్య 
విన్నారా? అతను 'next' – తరువాత, 'then' – అప్పుడు, 'after that' - దాని తరువాత.. ఇవన్నీ వాడారు.

Sam
Yes, and after these words, we usually have a short pause. 

సౌమ్య 
ఒక్కో step లో ఏది ఎంత సేపు చెయ్యాలో వివరించారు. గుర్తుందా?

Phil
Heat it on one side for two minutes, then flip it quickly and cook it on the other side for another two minutes. 

Sam
It was 'for', which we use before a period of time. But when we pronounce it, it sounds more like /f∂/. Let's try it:

‘…for two minutes…’      

సౌమ్య 
Thanks, Sam. ఇప్పుడు కొంచం ప్రాక్టిస్ చేద్దామా?! కోడిగుడ్డు ఉడకబెట్టడం ఎలాగో చెప్పగలరా? Try చెయ్యండి! Egg, boil…ఈ పదాలు వాడండి. ఎలా మొదలుపెట్టాలి? మీరు చెప్పాక, Sam జవాబు చెప్తారు. విని మీరు సరిగ్గా చెప్పారో లేదో చూసుకోండి. 

Sam
Boil some water.

సౌమ్య 
Good! ఇప్పుడు 'గుడ్డు నీళ్లల్లో వెయ్యాలి’ అని చెప్పండి.  'Egg' 'put' …ఈ పదాలు వాడండి. 'Next'…అని మొదలుపెట్టండి. 

Sam
Next, put the egg in the water. 

సౌమ్య 
Well done! చివరిగా, ‘12 నిముషాలు గుడ్డును ఉడకబెట్టాలి’ అని చెప్పండి. 'Cook', 'then'… ఈ పదాలు వాడండి. 

Sam
Then cook the egg for 12 minutes. 

సౌమ్య 
Great! Now, could you teach us how to make one of your favourite dishes?

Sam
Excellent idea! Please come and give us instructions on our Facebook page. I need some new recipes! 

సౌమ్య 
మరో ఎపిసోడ్‌లో How do I…. మళ్లీ కలుసుకుందాం. Bye, everyone.

Learn more

1. సూచనలు ఇవ్వడానికి ఏ tense వాడాలి?

Present simple - వర్తమానకాలాన్ని imperative form లో వాడాలి. Imperative form అంటే త్వరగా, సూటిగా చెప్పే పద్ధతి. ఆజ్ఞాపించడానికి లేదా హెచ్చరించడానికి లేదా సలహా ఇవ్వడానికి ఈ imperative form ను వాడొచ్చు. ఈ పద్ధతిలో చెప్పడానికి simple base verb వాడితే చాలు.

  • Take two slices of bread. Spread some butter on one side of both slices of bread. Next, great some cheese and cover one slice with all the cheese, then put the other slice on top.

2. క్రియ తరువాత ఏమొస్తుంది?

క్రియ తరువాత obejct - విషయం రావాలి: noun - నామవాచకం లేదా noun phrase - నామవాచక పదబంధం రావాలి.

  • Take two slices of bread
  • Next, great some cheese

3.  Object తరువాత వేరే ఏదైనా సమాచారం ఇవ్వొచ్చు.

ఉదాహరణకు:

- where - ఎక్కడ  

  • Put the sandwich in a frying pan.

- how long - ఎంత కాలం

  • Heat it on one side for two minutes.

- how: ఎలా

  • Then flip it quickly.

4. ఒకదాని తరువాత ఒక విషయం చెప్పడానికి ఏ పదాలను వాడాలి.

તఈ కింద విధంగా వాడొచ్చు:

  • Next, great some cheese and cover one slice with all the cheese, then put the other slice on top.
  • After that, enjoy! 

How do I give instructions?

4 Questions

Put the words in the correct order.
పదాలను సరైన క్రమమలో అమర్చండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Come and tell us on our Facebook group and teach us how to make your favorite dish!
మీకు నచ్చిన వంటకం ఎలా వండాలో మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

หลักไวยากรณ์จากบทเรียนย่อย

Session Vocabulary

  • A slice of bread
    బ్రెడ్ ముక్క

    A frying pan
    పెనం

    To take
    తియ్యడానికి

    To spread (butter)
    పరచడానికి

    To great (cheese)
    కోరడానికి 

    To cover
    మూత పెట్టడానికి

    To put
    పెట్టడానికి

    To heat
    వేడి చెయ్యడానికి

    To cook
    వండడానికి