บทเรียนย่อย 26

Listen to find out how to say sorry when you have done something wrong.
ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 26

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I say sorry?

ఈ కిందివాటిల్లో ఏది ఎక్కువ formal పద్ధతి?

  1. I'm so sorry I'm late.
  2. We apologise for being late. 

విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.

Sam
Hello, everyone.

సౌమ్య
ఎప్పుడైనా ఎవరికైనా Sorry చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారు? ఉత్తినే sorry అని చెప్పేస్తే సరిపోతుందా! లేక ఇంకేమైనా చెప్పాలా?! ఇవాళ తెలుసుకుందాం. వీళ్ల ముగ్గురూ ఎందుకో sorry చెప్తున్నారు. ఎలా చెప్తున్నారో వినండి. వీళ్ల ముగ్గురిలో ఎవరు బాగా formal గా చెప్పారు? ఎవరు మామూలుగా చెప్పారు? గమనించండి.

Inserts
I'm so sorry I'm late. I missed the bus.
I'm really sorry for losing your book.
We apologise for the delay to your delivery.

సౌమ్య
విన్నారా? చివరి వ్యక్తి చాలా ఫార్మల్ గా చెప్పారు. ఎందుకలా చెప్పారో ఎలాంటి సందర్భాల్లో ఫార్మల్ గా సారీ చెప్పాలో తెలుసుకుందాం. సారీ చెప్పడంలో ఎన్ని రకాల పద్ధతులున్నాయో పరిశీలిద్దాం.
So, Sam, how can we say that we're sorry in English?

Sam
OK, let's listen to the first person again. This person uses a very common way to say sorry.

Insert
I'm so sorry I'm late. I missed the bus.

Sam
So the most common way to say 'sorry' is just to say 'I'm sorry' – and to make it stronger you can add an adverb like 'so', 'very' or 'really'. But it's important that you use your intonation to show that you mean it. Let's practise that quickly. Repeat after me:

‘I'm so sorry.’

‘I'm really sorry.’

And you can also say what you are sorry for. For example, 'I'm sorry I'm late' or 'I'm sorry I shouted at you.'

సౌమ్య
సారీ చెప్పేసాక కారణం చెప్పడం కూడా కామన్ పద్ధతి. నేను బస్ మిస్ అయ్యను కాబట్టి లేట్ అయ్యాను అని ఆమె కారణం చెప్పారు.

Sam
Exactly, or you can say 'I'm sorry I'm late. The traffic was really bad this morning'.

సౌమ్య
Right. తరువాతి వ్యక్తి ఏమన్నారో చూద్దాం. Sorry తరువాత ఏ preposition వాడారో జాగ్రత్తగా గమనించండి.

Insert
I'm really sorry for losing your book.

Sam
So he uses the preposition 'for' followed by the verb in the '-ing' form. So we use 'for' when we want to give a reason for being sorry. For example you could say 'I'm sorry for being late'. You could also use a noun after 'for' – like 'I'm sorry for the mess'. Here, you can also use the preposition 'about' – 'I'm sorry about the mess'.
Let’s practise that. Repeat after me:

‘I'm sorry for losing your book.’

‘I'm sorry for the mess.’

‘I'm sorry about the mess.’

సౌమ్య
'I'm sorry about the mess' అంటే జరిగిన గందరగోళానికి చింతిస్తున్నాను అని అర్థం. మూడో వ్యక్తి ఎలా విన్నారో గుర్తుందా? ఈమె సారీ అనకుండా ఇంకో పదం వాడారు. గమనించండి.

Insert
We apologise for the delay to your delivery.

Sam
So she used the verb 'I apologise' which is a more formal way to say 'I'm sorry'. We often use 'apologise' with people we don't know or, in written English. It's normally followed by the preposition 'for' and the reason why you’re sorry. Let's practise the pronunciation. Repeat after me:

‘I apologise…’

‘I apologise for the delay.’

సౌమ్య
Formal గా సారి చెప్పాలంటే 'apologise' అని వాడాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు టెస్ట్. మీ ఫ్రెండ్‌ని కాఫీకి కలుస్తానన్నారు కానీ లేటయ్యారు. అనుకున్న టైం కి లేవకుండా ఎక్కువసేపు నిద్రపోయారు కాబట్టి లేట్ అయ్యారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ కి సారీ చెప్పాలి. ఎలా చెప్తారు? ఎక్కువసేపు నిద్రపోయాను అనడానికి 'I overslept' అని వాడండి. తరువాత Sam కూడా చెప్తారు. విని మీ జవాబు సరిచూసుకోండి.

Sam
I'm sorry I'm late. I overslept.

సౌమ్య
Good. ఇప్పుడు మీ పనికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఉత్తరాన్ని పోగుట్టుకున్నారు. దాని గురించి మీ బాస్ కి సారీ చెప్పాలి. ఫార్మల్ గా చెప్పాలి. గుర్తుంచుకోండి.
Sam
I apologise for losing the letter.

సౌమ్య
Well done! 

Sam
And we're sorry that we have to finish now, but we'll be back soon with more great episodes of 'How do I…'. See you next time.

సౌమ్య
Bye!

 

Learn more

1. ఇంగ్లిష్‌లో క్షమాపణ అడగడం ఎలా?

'I'm sorry' - క్షమించండి అని చెప్పి, కారణం కూడా చెప్తే బావుంటుంది.

  • I'm sorry I'm late.
  • I'm sorry I lost your book.

ఎందుకలా జరిగిందో వివరించడం మంచి పద్ధతి.

  • I'm so sorry I'm late. I missed the bus. 

2. 'I'm sorry' తరువాత వచ్చే prepostions ఏవి?

'I'm sorry' తరువాత 'for' వాడి 'verb + ing' గాని noun గానీ వాడాలి.

  • I'm sorry for waking you.
  • I'm sorry for the mess.

ఇంకా 'about' కూడా వాడొచ్చు.

  • I'm sorry about the mess. 

3. పద్ధతిగా, ఫార్మల్ గా చెప్పడం ఎలా?

'I apologise' అని చెప్పడం ఫార్మల్ పద్ధతి.

  • We apologise for the delay to your delivery

How do I say sorry?

3 Questions

Complete the gaps in these sentences.
ఖాళీలు పూరించండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

When was the last time you had to apologise? Come and tell us on our Facebook group.
మీరు చివరిగా ఎప్పుడు సారీ చెప్పారు? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

หลักไวยากรณ์จากบทเรียนย่อย

Session Vocabulary

  • to miss the bus
    బస్ మిస్ అవ్వడం

    a delay
    ఆలస్యం

    a delivery
    బట్వాడా

    the mess
    గందరగోళం

    to oversleep
    ఎక్కువసేపు పడుకోవడం