บทเรียนย่อย 23

Listen to find out how to talk about your life experiences and places you have visited.
మీరు చేసిన ప్రయాణాల గురించి, అనుభవాల గురించి ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 23

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I talk about my experiences?

How many countries have you visited in your life? Do you know how to talk about the places you've visited in English? Listen to the programme to find out.

మీరెన్ని విదేశీ ప్రయాణాలు చేసారు? ఆ ప్రయాణాల గురించి ఇంగ్లిష్‌లో చెప్పడమెలాగో మీకు తెలుసా? ఇవాల్టి ప్రోగ్రాం విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య 
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు.

Sian
Hi, everybody.

సౌమ్య
ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వాళ్లు చేసిన ప్రయాణాల గురించి మాట్లాడుకుంటున్నారు. విందాం.

Inserts
Have you ever been to China?

No I haven't, have you?

Yes, I went to China last year.

సౌమ్య
విన్నారా? ఒకతనేమో చైనా వెళ్లారట. ఇంకొకతను వెళ్లలేదు. So Sian, shall we look at the language we can use to talk about experiences?

Sian 
Yes, can you remember the question the first speaker asks? Let's listen again to find out.

Insert
Have you ever been to China?

సౌమ్య
Have you ever..? అని మొదలెట్టి, తరువాత క్రియను past participle form లో been అని వాడారు. గత అనుభవాల గురించి అడగడానికి ఈ వాక్య నిర్మాణాన్ని వాడతారు.

Sian 
Yes so they are not asking about a specific time in the past, but about a life experience. So to ask someone about places they have visited in their life, you can use the structure 'have you ever been to…' and then give the name of the place.

సౌమ్య
Right, so 'have you ever been to China?' అంటే ఎప్పుడైనా చైనా వెళ్లావా? అని

Sian 
Let's quickly check the pronunciation. Notice that 'been' becomes 'bin' when spoken in a sentence. Let's practise. Repeat after me.

‘been’

‘Have you ever been to China?’

సౌమ్య
ఇలాంటి వాక్యాల్లో వివిధ రకాలైన అనుభవాల గురించి అడగడానికి been కాకుండా వేరే ఏ క్రియనైనా వాడొచ్చు. అయితే ఆ క్రియ కచ్చితంగా past participle form లోనే ఉండాలి.

Sian 
Yes, you just need to remember to put the verb in the past participle. For example 'eat' becomes 'eaten' so we can ask 'have you ever eaten English food?'

సౌమ్య
Exactly! ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఎలా ఇవ్వాలో చూద్దాం. Can you remember how the speaker replied? Let's listen again.

Insert
No I haven't, have you?

Sian
So if the answer is 'no', you can reply by saying 'no, I haven't'. And if the answer is 'yes', you can say 'yes, I have'.

Let's practise those short answers. Repeat after me:

‘No, I haven't.’

‘Yes, I have.’

సౌమ్య
గమనించారా? రెండో వ్యక్తి 'have you ever been to China? అని మళ్లీ ప్రశ్నంతా అడగకుండా ‘have you?’ అని short form లో అడిగారు. అక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఇద్దరికీ తెలుసు కాబట్టి మళ్లీ మొత్తం ప్రశ్నంతా అడగవలసిన అవసరం లేదు.  

Sian
Yes, but can you remember the answer? This person used a different tense for their answer – do you know why? Let's listen again.

Insert
Yes, I went to China last year.

సౌమ్య
OK so they are using the past tense here not the present perfect tense– do you know why? 

Sian
That's a good question. So now the speaker is talking about a specific time in the past – last year – so they use the past simple tense.

సౌమ్య
Correct! So ఆ సంఘటన లేదా ఆ ప్రయాణం ఎప్పుడు జరిగిందో మనకి సరిగ్గా గుర్తు లేకపోతే అప్పుడు present perfect tense వాడాలి. మనకు గుర్తుండి ఫలానా టైంలో వెళ్లాము అని చెప్పాలంటే past simple వాడాలి.

అర్థమైంది కదూ! సరే, ఇప్పుడు కొంచం ప్రాక్టీస్ చేద్దాం. ఎప్పుడైనా UK వెళ్లారా అని మీ నేస్తాన్ని అడగాలి. ఎలా అడుగుతారు? తరువాత Sian కూడా చెప్తారు. విని మీ జవాబు సరి చూసుకోండి.

Sian
Have you ever been to the UK? 

సౌమ్య
Very good. మీ ఫ్రెండ్ మిమ్మల్ని అదే ప్రశ్న అడిగారనుకోండి. ఎలా జవాబు చెప్తారు? మీరు UK వెళ్లొచ్చారు.  అదే చెప్పాలి. Short form లో చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. 

Sian
Yes, I have. 

సౌమ్య
మీకు 10 years ఉన్నప్పుడు వెళ్లారు. ఆ విషయాన్ని ఎలా చెప్తారు?

Sian
I went to the UK when I was 10! 

సౌమ్య
Well done, now you can ask and answer questions about your experiences and places you have visited. 

Sian
Yes, so come to our Facebook group and tell us which countries you've been to. Bye. 

సౌమ్య
Bye!

Learn more

1. ఏ యే దేశాలు పర్యటించారు అని ఎవరినైనా ఎలా అడగాలి?

'Have you ever been to....?' అని మొదలెట్టి ఆ దేశం లేదా ప్రదేశం పేరు చెప్పాలి.

  • Have you ever been to France?
  • Have you ever been to London?

ప్రయాణాల గురించే కాకుండా ఇంక దేనిగురించైనా అడగాలంటే 'have you ever...?' తరువాత past participle form లో క్రియను చేర్చి అడగొచ్చు.

  • Have you ever met a famous person? 
  • Have you ever climbed a mountain?

2. ఎవరైనా 'have you ever...? అని మొదలెట్టి ప్రశ్న అడిగితే జవాబు ఎలా ఇవ్వాలి?

'అవును' అంటే కింది విధంగా జవాబు చెప్పాలి.

  • Yes I have.

'కాదు' అంటే ఈ కింది పద్ధతిలో చెప్పాలి.

  • No I haven't. 

3. గతంలో ఫలానా సమయంలో జరిగింది అని చెప్పాలంటే ఏ క్రియను వాడాలి?

Past tense వాడి చెప్పొచ్చు.

  • I went to China last year.
  • I met Donald Trump in 2008. 

How do I talk about my experiences?

3 Questions

Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Which places have you visited? Come and tell us on our Facebook group!
మీరు ఎన్ని విదేశీయానాలు చేసారు? ఆ వివరాలు మా ఫేస్బుక్ గ్రూప్ లో మాతో పంచుకోండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

หลักไวยากรณ์จากบทเรียนย่อย

Session Vocabulary

  • experiences
    అనుభవాలు

    ever
    ఎప్పుడైనా

    a specific time in the past
    ఒక నిర్దిష్ట సమయంలో