บทเรียนย่อย 22

Listen to learn some useful phrases we can use to disagree with someone.
ఎవరితోనైనా విభేదించడానికి అవసరమైన భాషను నేర్చుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 22

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I disagree with someone?

What topic are the people disagreeing about?
వీళ్లు విభేదిస్తున్న అంశం ఏమిటి?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య 
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ James కూడా ఉన్నారు. 

James
Hello everybody. Welcome back!

సౌమ్య
ఎవరితోనైనా disagree - విభేదిస్తే దాన్ని మర్యాదపూర్వకంగా ఎలా చెప్పాలో ఇవాళ తెలుసుకుందాం. వీళ్ల సంభాషణ వినండి. వీళ్లంతా దేనితో విభేదిస్తున్నారు?

Inserts
A: English is the easiest language to learn!
B: I'm not so sure.

A: English grammar is easier than learning vocabulary.
B: I see what you're saying, but I think the opposite.

A: Taking English classes is the best way to improve.
B: I agree to a point.

A: Listening is the easiest skill to improve.
B: I'm afraid I disagree.

A: Learning tenses in English is really easy.
B: Yes, but don't you think there are too many rules? 

సౌమ్య
వీళ్లంతా ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభమా కాదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. విభేదించడానికి వివిధ రకాలైన వాక్యాలను చెప్పారు. మొదటి సంభాషణ విందాం. ఇందులో ఎలాంటి పదాలు వాడారో గమనించండి.

Insert
A: English is the easiest language to learn!
B: I'm not so sure.

James
The second person said 'I'm not so sure'.

సౌమ్య
'I'm not so sure' అంటే నాకు కచ్చితంగా తెలీదు. ఇది చాలా పొలైట్ గా విభేదించడానికి వాడే వాక్యం. రెండో సంభాషణ విందాం. 

Insert
A: English grammar is easier than learning vocabulary.
B: I see what you're saying, but I think the opposite.

సౌమ్య
ఇందులో రెండు ఉపవాక్యాలు ఉన్నాయి. రెండిటినీ కలుపుతూ ‘but’ అని వాడారు. నువ్వు చెప్పేది నాకర్థమవుతోంది కానీ నాకు అటుదిటు అనిపిస్తోంది అని చెప్పారు.

James
'See', in this example, means 'understand'. After 'but', you can add your own opinion.
Let's listen to the third speaker – how do they pronounce 'to a'?

Insert
A: Taking English classes is the best way to improve.
B: I agree to a point.

James
They said 'to a'. Let's practise this – repeat after me.

'I agree'

'to a'

'I agree to a point'.

Well done!

సౌమ్య
ఇక్కడ ‘agree to a point’ అంటే కొంతవరకు ఒప్పుకుంటాను అని అర్థం. పూర్తిగా కాదు. నాలుగో సంభాషణ విందాం. 

Insert
A: Listening is the easiest skill to improve.
B: I'm afraid I disagree.

సౌమ్య
They said 'I'm afraid' –  oh what a strange phrase! 'Afraid' అంటే భయం. Why is the speaker scared James?

James
The speaker isn't scared – 'I'm afraid' is a polite way to say I'm sorry.

సౌమ్య
ఒహో అదా సంగతి! 'I'm afraid' అంటే ‘క్షమించండి’ అని అర్థమా! సరే James చెప్పేది విని ఉచ్చారణ జాగ్రత్తగా ప్రాక్టీస్ చెయ్యండి.

James
The consonant sounds links with the vowel sounds – listen and repeat after me.

‘I'm afraid’

‘I'm afraid I’

‘I'm afraid I disagree’.

సౌమ్య
I'm afraid it's time to move on! ఐదో సంభాషణ విందాం.

Insert
A: Learning tenses in English is really easy.

B: Yes, but don't you think there are too many rules?

సౌమ్య
‘Yes’ అని మొదలుపెడితే ‘మీరు చెప్పేది నాకర్థమయ్యింది’ అని ఒప్పుకున్నట్టు. కానీ నేను కొంచం విభేదిస్తున్నాను అని చెప్పడానికి ‘but’ అని వాడి తమ అభిప్రాయం చెప్పారు. These phrases are easy to learn, don't you think James?

James
Yes, but I think we should try to practise them before the end of the programme!

సౌమ్య
That's a great idea! మీకు 'sure' వాడి విభేదించే వాక్యం గుర్తుందా?

James
I'm not so sure.

సౌమ్య
Did you say the same? Well done! 'Afraid' అని వాడి చెప్పే వాక్యం ఏది?

James
I'm afraid I disagree.

సౌమ్య
అలాగే చెప్పారా?! కొంతవరకూ ఒప్పుకుంటాను అని చెప్పాలో గుర్తుందా?

James
I agree to a point. 

సౌమ్య
Well done! Let's continue practising…

James
I see what you're saying, but unfortunately it's time to go now! See you next time everyone!

సౌమ్య
Thanks for joining us – వచ్చేవారం మరో How do I..ఎపిసోడ్‌లో మళ్లీ కలుసుకుందాం. Bye.

Learn more

Expressions to Disagree with someone

'మీరు తప్పు', 'నేనొప్పుకోను' అని మొహం మీదే డైరెక్ట్ గా చెప్పేయకుండా మర్యాదపూర్వకంగా విభేదిస్తున్నాను అని చెప్పడానికి ఈ కింది ఐదు పద్ధతులను పరిశీలించండి.

1. I'm not so sure.

ఇది చాలా పొలైట్‌గా విభేదించడానికి చెప్పే వాక్యం.

  • A) The best drink in the world is coffee!
  • B) I'm not so sure

2. I see what you're saying, but.......

విభేదించడానికి ఇది అనువైన వాక్యం. ఇందులో మీ అభిప్రాయం కూడా చెప్పే సౌలభ్యం ఉంటుంది.

  • A) The best drink in the world is Coca-Cola!
  • B) I see what you're saying, but I think it's too sweet.

3. I agree to a point. 

ఎదుటివాళ్లు చెప్పింది కొంతవరకూ అంగీకారమే అయినప్పుడు ఈ వాక్యం వాడొచ్చు.

  • A) Orange juice is the most refreshing drink.
  • B) I agree to a point – it is refreshing, but I don't think it's the most refreshing.

4. I'm afraid I disagree.

'I'm afraid' అంటే 'I'm sorry, but…' అని చెప్పినట్టు. మన జవాబు దురుసుగా ఉన్నట్టు అనిపించకుండా ఉండడానికి 'I'm afraid' అని వాక్యం మొదలుపెట్టొచ్చు.

  • A) Tea is disgusting!
  • B) I'm afraid I disagree! 

5. Yes, but don't you think…

మనకు కొంతవరకు అంగీకారమే అని చెప్తూ మన అభిప్రాయం కూడా జోడించడానికి ఇది ఇంకో మంచి పద్ధతి.

  • A) Coffee is too bitter!
  • B) Yes, but don't you think it smells great?

How do I disagree with someone?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Would you like more episodes of How do I..? They’re a useful way to learn English, I’m sure you’ll agree! Find more ways to learn English in our Facebook group.

మీరు మరిన్ని How do I... కార్యక్రమాలు వినాలనుకుంటున్నారా? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఇవి ఉపయోగకరంగా ఉన్నాయా? మీరు అంగీకరిస్తారనే అనుకుంటున్నాము. మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మీ అభిప్రాయం చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

หลักไวยากรณ์จากบทเรียนย่อย

Session Vocabulary

  • I'm not so sure.
    నాకు కచ్చితంగా తెలీదు

    I see what you're saying, but…
    నువ్వు చెప్పేది నాకర్థమవుతోంది కానీ...

    I agree to a point.
    కొంతవరకు ఒప్పుకుంటాను.

    I'm afraid I disagree.
    క్షమించండి, మీతో విభేస్తున్నాను.

    Yes, but don't you think…
    అవును కానీ,... అని మీకు అనిపించట్లేదా?