1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

 1. 1 Essential English Conversation

บทเรียนย่อย 4

నీ ఫోన్ నంబర్ ఏమిటి?

Listen to find out how to give your phone number.

మిమ్మల్ని కొత్తవారిని కలిసినప్పుడు:
నీ ఫోన్ నంబర్ ఏమిటి? అనే విషయం ఇక్కడ విని నేర్చుకోండి 

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 4

0 / 3

 • 0 / 3
  แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

What's your phone number? నీ ఫోన్‌నంబర్ ఏమిటి ?

Listen to find out how to give your phone number.

నీ ఫోన్ నంబర్ ఏమిటి? అనే విషయం ఇక్కడ విని నేర్చుకోండి

Listen to the audio and take the quiz. ఆడియో వినండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి.
ఇంగ్లీష్‌లో మీ ఫోన్ నంబర్‌ - phone number చెప్పాలంటే, మీరు 1 నుంచీ 9 వరకూ అంకెలు తెలుసుకోవాలి.
ముందు1 నుంచీ 3 వరకూ విని మీరూ తిరిగి చెప్పండి.
1
2
3

తర్వాత, 4 నుంచీ 6 దాకా.
4
5
6

తర్వాత, 7 నుంచీ 9 దాకా.
7
8
9

సున్నా‘0’ని ఇంగ్లీష్‌లో ‘zero’ అంటారు. అయితే టెలిఫోన్‌నంబర్లు చెప్పేటప్పుడు మాత్రం దానిని ‘oh’ అని కూడా అంటూ ఉంటారు.

ఒకే అంకె రెండు సార్లు ఉంటే, సాధారణంగా డబల్ 'double' అంటాం – '5 5' ఉన్నప్పుడు

Double 5 

ఇదిగో వీరిద్దరూ తమ ఫోన్ నంబర్లు చెప్తున్నారు – విందామా మరి...

Liz
Hi Justin, What’s your phone number?

Justin
It’s 020 794 60 558.

Liz
Thanks!

కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ...

జస్టిన్‌ని “నీ ఫోన్‌నంబర్‌ ఏమిటి?” “What’s your phone number?” అని లిజ్ అడిగింది. ఒకరి ఫోన్‌నంబర్‌ కనుక్కోవాలంటే ఇంగ్లీష్‌లో ఆ ప్రశ్న వేస్తాం. ఇప్పుడు ఒకసారి విని మీరూ అనండి.

What’s your phone number?

జస్టిన్‌ తన నంబర్‌ చెప్తున్నాడు, ఏదీ - విని ఆ నంబర్ రాసేందుకు ప్రయత్నించండి.

It's 020 794 60 558

బాగుంది –మీరు 020 7946 0558 అన్న నంబర్ రాసి ఉంటారు కదా. జస్టిన్‌ తన నంబర్‌ ఇచ్చినందుకు లిజ్ “Thanks!”అంది. మీరూ చెప్పండి.

Thanks!

ఇదిగో వీళ్లూ ఫోన్‌ నంబర్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు - మరి వినండి.
Hi Mark, what’s your phone number?
It’s 0113 496 0752
Thanks!

సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

జస్టిన్‌, నీ ఫోన్‌నంబర్ ఏమిటి ?

Hi Justin, What’s your phone number?

అదీ ... 020 ... 

It’s 020...

…794…

…794…

…60... 

…60...

558.

558.

థేంక్స్! 
Thanks!

బ్రహ్మండం – ఇంగ్లీష్‌లో మీ ఫోన్ నంబర్‌ ఎలా చెప్పాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి లిజ్‌ ప్రశ్నకు జవాబివ్వండి.

Hi, what’s your phone number? 

Thanks!

భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.
Liz
Hi Justin, What’s your phone number?

Justin
It’s 020 794 60 558.

Liz
Thanks!

భలే చక్కగా చేశారే, ఇంగ్లీష్‌లో ఇప్పుడు మీ ఫోన్ నంబరూ చెప్పగలరు, ఎదుటి వారి నంబరూ అడగగలరు. మీరు నేర్చుకున్నది సాధన చెయ్యడం మర్చిపోకండేం! ఇక మీ మిత్రులతో కలిసి ఇంగ్లీష్‌లో మీమీ ఫోన్ నంబర్‌లు చెప్పడం, అడగడం అనే అభ్యాసం చేస్తూ ఉండండి.
రోజు వారీ ఇంగ్లీష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!Check what you’ve learned by choosing the correct answer to the question.

సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

పూరించండి

3 Questions

ఈ ప్రశ్నలకు సరైన జవాబులిచ్చి మీరు నేర్చుకున్న విషయాల్ని చెక్ చేసుకోండి

Choose the correct answer.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

 • What’s your phone number?
  నీ ఫోన్‌నంబర్ ఏమిటి?

  It’s _______.
  అదీ _______.

  Thanks!
  ధన్యవాదాలు!

  One
  ఒకటి

  Two
  రెండు

  Three
  మూడు

  Four
  నాలుగు

  Five
  ఐదు

  Six
  ఆరు

  Seven
  ఏడు

  Eight
  ఎనిమిది