1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

  1. 1 Essential English Conversation

บทเรียนย่อย 30

Listen to find out how to use what we have learned in the last four lessons.
మొదటి నాలుగు పాఠాల్లో నేర్చుకున్న విషయాలను వాడడం ఎలాగో ఇక్కడ నేర్చుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 30

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

దినచర్య: రివ్యూ

Listen to find out how to use what we have learned in the last four lessons.
మొదటి నాలుగు పాఠాల్లో నేర్చుకున్న విషయాలను వాడడం ఎలాగో ఇక్కడ నేర్చుకోండి.

Listen to the audio and take the quiz.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకు స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాళ మనం దినచర్య గురించి ఇంతకుముందు నేర్చుకున్న నాలుగు పాఠాలనూ మరోసారి నెమరువేసుకుందాం.
ముందుగా ఆ పాఠాల్లో ఉన్న సంభాషణలన్నీ విందాం.
Sian
Hi Phil. What time is it?
Phil
It’s seven fifteen.
Sian
Oh, it’s early, I usually have dinner at eight o’clock. When do you have dinner?
Phil
I usually have dinner at nine o’clock.
Sian
That’s late! What time do you finish work?
Phil
I usually finish work at eight forty-five.
Sian
When do you go to bed?
Phil
I usually go to bed at twelve thirty.
Sian
What time do you get up?
Phil
I always get up at five o’clock.
Sian
That’s early! Are you tired?

సౌమ్య
మీకు అంతా గుర్తుందా? సరే, ఈ క్విజ్ చేసి చూద్దాం. కరక్ట్ జవాబు వచ్చేముందు మీకు ఆలోచించడానికి కొంత సమయం ఉంటుంది.

OK, మొదటి ప్రశ్న - టైం ఎంత అని ఎలా అడుగుతారు?

What time is it?

'ఏడు పదిహేను నిముషాలయ్యింది' అని చెప్పండి.

It’s seven fifteen.

'మీరు డిన్నర్ ఎప్పుడు చేస్తారు?' అని అడగండి.

When do you have dinner?

'సాధారణంగా నేను రాత్రి తొమ్మిది గంటలకు డిన్నర్ చేస్తాను' అని చెప్పండి.

I usually have dinner at nine o’clock

'మీరు ఎన్ని గంటలకి పని ముగిస్తారు?' అని అడగండి.

What time do you finish work?

ఇప్పుడు 'నేను సాధారణంగా ఎనిమిది నలభై ఐదుకు పని ముగిస్తాను' అని చెప్పండి.

I usually finish work at eight forty-five.

'మీరు ఎప్పుడు పడుకుంటారు?' అని అడగండి.

When do you go to bed?

ఇప్పుడు 'నేను సాధారణంగా పన్నెండు ముప్ఫైకి పడుకుంటాను' అని చెప్పండి.

I usually go to bed at twelve thirty.

'మీరెప్పుడు నిద్ర లేస్తారు?' అని అడగండి.

What time do you get up?

ఇప్పుడు 'నేను ఎప్పుడూ ఐదు గంటలకే నిద్ర లేస్తాను' అని చెప్పండి.

I always get up at five o’clock

సౌమ్య
కొంచం తికమకగా ఉందా? ఏం ఫరవాలేదు. మనం మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. So, ఈ ఇంగ్లిష్ వాక్యాలు మళ్ళీ వింటూ, తిరిగి మీరూ చెప్తూ అభ్యాసం చెయ్యండి.

Hi Phil. What time is it?

It’s seven fifteen.

When do you have dinner?

I usually have dinner at nine o’clock

What time do you finish work?

I usually finish work at eight forty-five.

When do you go to bed?

I usually go to bed at twelve thirty.

What time do you get up?

I always get up at five o’clock

సౌమ్య
Fantastic – Ok, ఇప్పుడు మొత్తం సంభాషణను అభ్యాసం చేద్దాం. మీరు జవాబులు చెప్తూ అభ్యాసం చెయ్యండి.

Sian
What time is it?

Oh, it’s early. I usually have dinner at eight o’clock. When do you have dinner?

That’s late! What time do you finish work?

When do you go to bed?

What time do you get up?

సౌమ్య
Great! ఇప్పుడు, మొత్తం సంభాషణ అంతా విని మీ జవాబులు సరి చూసుకోండి.

Sian
Hi Phil. What time is it?
Phil
It’s seven fifteen.
Sian
Oh, it’s early, I usually have dinner at eight o’clock. When do you have dinner?
Phil
I usually have dinner at nine o’clock.
Sian
That’s late! What time do you finish work?
Phil
I usually finish work at eight forty-five.
Sian
When do you go to bed?
Phil
I usually go to bed at twelve thirty.
Sian
What time do you get up
Phil
I always get up at five o’clock.
Sian
That’s early! Are you tired?

సౌమ్య
Well done! ఇప్పుడు, మీకు ఎవరినైనా ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు? వాళ్ళ పని వేళలేమిటి? భోజనం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు టైం ఎంత లాంటివన్నీ అడిగేయడం, జవాబులు చెప్పడం వచ్చేసింది.

Join us next time for more Essential English! Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.

దినచర్య: రివ్యూ

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Session Vocabulary

  • What time is it?
    టైమెంత?
    It’s ______.
    టైం______.
    It’s early.
    చాలా early.
    When do you have dinner?
    మీరు డిన్నర్ ఎప్పుడు చేస్తారు?
    I usually have dinner at ______.
    నేను సాధారణంగా ______ కు డిన్నర్ చేస్తాను.
    That’s late!
    అది లేట్!
    What time do you finish work?
    మీరెప్పుడు పని ముగిస్తారు?
    I usually finish work at ______.
    నేను సాధారణంగా ______కు పని ముగిస్తాను.
    When do you go to bed?
    మీరెప్పుడు పడుకుంటారు?
    I usually go to bed at ______.
    నేను సాధారణంగా ______ గంటలకి పడుకుంటాను.
    What time do you get up?
    మీరెన్ని గంటలకు నిద్ర లేస్తారు?
    I always get up at ______.
    నేను ఎప్పుడూ ______ గంటలకి లేస్తాను.
    Are you tired?
    మీరు అలిసిపోయారా?