1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

 1. 1 Essential English Conversation

บทเรียนย่อย 26

ఎవరినైనా ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు అని ఎలా అడగాలో విని నేర్చుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 26

0 / 3

 • 0 / 3
  แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

మీరు ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు?

Listen to find out how to ask someone what time they get up.
ఎవరినైనా ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు అని ఎలా అడగాలో విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. దినచర్యలకు సంబంధించిన అంశాలు నేర్చుకుందాం, ఇవాళ. నిద్ర లేవడం, పడుకోవడం లాంటివి ఎలా చెప్పాలో తెలుసుకుందాం.

ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వినండి.

Sian
Hi Phil, when do you get up?

Phil
I get up at six o’clock.

Sian
What time do you go to bed?

Phil
I go to bed at ten o’clock.

కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదట Sian, Phil ని ఎప్పుడు లేస్తావు అని అడిగింది. Gets up...విని చెప్పండి.

When do you get up?

Phil ఏమన్నాడు? నేను ఆరు గంటలకి లేస్తాను అని చెప్పాడు. Six o'clock. గంటలు చెప్పేటప్పుడు సంఖ్య చెప్పాక o'clock అని వాడాలి. విని చెప్పండి.

I get up at six o’clock.

అప్పుడు Sian, Phil ని ఎప్పుడు నిద్రకు ఉపక్రమిస్తావు అని అడిగింది…go to bed… మంచం ఎక్కడం అంటాం కదా అదే go to bed. టైం గురించి అడుగుతున్నప్పుడు when అని గానీ what time అని గానీ అడగొచ్చు. రెంటికీ తేడా లేదు. విని..తిరిగి మీరూ అనండి.

What time do you go to bed?

Phil, పది గంటలకి Ten o'clock కి పడుకుంటాను అని చెప్పాడు. విని మళ్ళీ అనండి.

I go to bed at ten o’clock.

Great – ఇదిగో ఈ సంభాషణ విని, ఇంతవరకూ మీరేం నేర్చుకున్నారో అది పునఃశ్చరణ చేసుకోండి.

Hi Joseph, what time do you get up?

I get up at six o’clock.

What time do you go to bed?

I go to bed at one o’clock.

Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది..వినండి.

When do you get up?

I get up at six o’clock

What time do you go to bed?

I go to bed at ten o’clock.


సౌమ్య

సరే! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం, ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

మీరు ఎప్పుడు లేస్తారు?
When do you get up?

నేను 6 గంటలకి లేస్తాను
I get up at six o’clock

మీరెప్పుడు నిద్రపోతారు?
What time do you go to bed?

నేను 10 గంటలకి నిద్రపోతాను.
I go to bed at ten o’clock..


సౌమ్య
Fantastic – ఇప్పుడు మీకు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు అని అడగడం, జవాబులివ్వడం వచ్చేసింది. ఇప్పుడు Sian అడిగేవాటికి జవాబులు చెప్తూ ప్రాక్టీస్ చెయ్యండి.

When do you get up?

What time do you go to bed?

సౌమ్య
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Sian
Hi Phil, when do you get up?

Phil
I get up at six o’clock

Sian
What time do you go to bed?

Phil
I go to bed at ten o’clock.

సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే మీరిప్పుడు ఎవరినైనా ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు అని ఇంగ్లీషులో సులువుగా అడిగేయగలరు. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.

మీరు ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు?

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Session Vocabulary

 • When do you get up?
  మీరు ఎప్పుడు లేస్తారు?

  I get up at ______ o’clock.
  నేను ______ గంటలకి లేస్తాను.

  What time do you go to bed?
  మీరెప్పుడు నిద్రపోతారు?

  I go to bed at ______ o’clock.
  నేను______ గంటలకి నిద్రపోతాను.