1

บทเรียน 1: Essential English Conversation

เลือกบทเรียน

 1. 1 Essential English Conversation

บทเรียนย่อย 12

Listen to find out how to ask if somewhere is nearby.
ఏదన్న ఒక చోటికి వెళ్లడానికి దారి కనుక్కోడం ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి.

 

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 12

0 / 3

 • 0 / 3
  แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

Is there a… near here?

Listen to find out how to ask if somewhere is nearby.
ఏదన్న ఒక చోటికి వెళ్లడానికి దారి కనుక్కోడం ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. మీరుండే నగరంలో ఏవెక్కడుంటాయో కనుక్కోవడం - ఇప్పుడు నేర్చుకుందురు గాని.
ఇదిగో ... వీరిద్దరూ దగ్గర్లో ఏదన్నా రెస్టరెంటుందా అని మాట్లాడుకుంటున్నారు, వినండి.

Sian
Is there a restaurant near here?

Phil
Yes, there is. It’s on Station Road.

Sian
Thanks!

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ... షాన్ ఏమందీ, 'is there’ అంటే ఏదన్నా ఉందా, ‘restaurant’ అంటే రెస్టరెంటు, ‘near here’ - ఇక్కడికి దగ్గర్లో అని అడిగింది. అంటే ఇక్కడికి దగ్గర్లో ఏదన్నా రెస్టరెంటుందా అని అర్ధం.
వినీ మీరూ అనండి.
Is there a restaurant near here?

‘దగ్గర్లో ఏమన్నా ఉన్నాయా’ – అని వేటి గురించి అడగాలంటే - ఇలా కనుక్కోవచ్చు. ఒకసారి విని మీరూ అనండి.

దగ్గర్లో ఏదన్నా బజారుందా? 
Is there a market near here? 

దగ్గర్లో ఏదన్నా సూపర్ మార్కెట్ ఉందా? 

Is there a supermarket near here? 

దగ్గర్లో ఏదన్నా ఆసుపత్రి ఉందా? 

Is there a hospital near here? 

దగ్గర్లో ఏదన్నా బస్టాండ్ ఉందా? 

Is there a bus station near here? 

కల్యాణి
ఆప్పుడు ఫిల్ ‘Yes, there is’ ఉంది, అని చెప్పి తర్వాత’It’s on Station Road’, అది స్టేషన్ రోడ్డు మీద ఉంటుందని కూడా చెప్పాడు. ‘It’s on…’ అన్నాక వీధి పేరు కలపాల్సి ఉంటుంది. వీధిని ‘street’ అనీ, ‘road’ అనీ అంటాం. వినీ మీరూ అనండి.

Yes, there is. It’s on Station Road. 

కల్యాణి
అప్పుడు సహాయం చేసినందుకు షాన్ ‘thanks!’ వినీ మీరూ అనండి.
Thanks!

కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా ఏవెక్కడుంటాయో ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.
Is there a park near her?

Yes, there is. It’s on King George Street.

Thanks!

Claireకి ‘hotel’ వివరాలు కావాలి.

Is there a hotel near here?

Yes, there is. It’s on East Street.

Thanks!

సరే, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి.

Is there a restaurant near here?

Yes, there is. 

It’s on Station Road. 

Thanks! 

సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

దగ్గర్లో ఏదన్నారెస్టరెంట్ ఉందా?
Is there a restaurant near here?
ఆఁ, ఉంది.
Yes, there is.

స్టేషన్ రోడ్డు మీద.
It’s on Station Road

Thanks!

బ్రహ్మాండం – ఇంగ్లీష్‌లో మీ ఊర్లో ఏవి ఎక్కడున్నాయో కనుక్కోడం తెలిసింది కదా. మరి షాన్ ప్రశ్నకు జవాబివ్వండి.
Is there a restaurant near here?

Thanks!

Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.
Sian
Is there a restaurant near here?

Phil
Yes, there is. It’s on Station Road.

Sian
Thanks!

Well done, భలే చక్కగా చేశారే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్‌లో- ఏవి ఎక్కడున్నాయో చెప్పగలరు, ఎదుటివారిని అడిగి తెలుసుకోగలరు. ఇక మీ మిత్రులతో కలిసి ఇంగ్లీష్‌లో అభ్యాసం చేస్తూ ఉండండి.
రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Choose the correct answer.

 

Is there a… near here?

3 Questions

ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Choose the correct answer.

 

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

 • Is there a ______ near here?
  దగ్గర్లో ఏదన్నా ______ ఉందా?

  Yes, there is.
  ఔను, ఉంది.

  It’s on ______.
  అది______ మీద ఉంది.

  a restaurant
  రెస్టరెంట్

  a park
  పార్క్

  a hotel
  హోటల్