1

บทเรียน 1: English Together 2

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 1

  1 แบบฝึกหัด

  How important is the sea?

  08 Jun 2018

  How important is the sea
  In today’s episode we will be discussing people celebrating whether people take the sea seriously enough.

  సముద్రం ప్రాముఖ్యత ఎంత?
  ఇవాల్టి ఎపిసోడ్‌లో సముద్రం గురించి మనం ఎంత లోతుగా ఆలోచిస్తాం, మనకి ఎంత తెలుసు? అనే విషయం గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 2

  1 แบบฝึกหัด

  The Fourth Industrial Revolution

  15 Jun 2018

  The Fourth Industrial Revolution
  In today’s episode we will be discussing how technology continues to change the way we live our lives.

  నాల్గవ పారిశ్రామిక విప్లవం
  ఇవాల్టి ఎపిసోడ్‌లో సాంకేతిక పురోగతి మన జీవన విధానాలను ఎలా ప్రభావితం చేస్తూ వస్తోందో చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 3

  1 แบบฝึกหัด

  Eat your leftovers!

  22 Jun 2018

  Eat your leftovers!
  In today’s episode we will be discussing the relationship between food, the individual and the community.

  మిగిలిపోయిన ఆహారాన్ని తినేయండి.
  ఇవాల్టి ఎపిసోడ్‌లో మనం ఆహారం, వ్యక్తులు, సమాజం మధ్య ఉన్న సంబంధం గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 4

  1 แบบฝึกหัด

  Should we pay kids to do homework?

  29 Jun 2018

  Should we pay kids to do homework?
  In today’s episode we will be discussing whether children should be paid to do their maths homework.

  పిల్లలకు హోంవర్క్ చేసినందుకుగానూ డబ్బులు చెల్లించడం సరైనదేనా?
  ఇవాల్టి కార్యక్రమంలో, పిల్లలు లెక్కల హోంవర్క్ సక్రమంగా చెయ్యడానికి డబ్బు ఆశ చూపించడం మంచి పద్ధతా కాదా అనే విషయాన్ని చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 5

  1 แบบฝึกหัด

  Cold callers

  06 Jul 2018

  In today’s episode we are discussing unwanted phone calls and what we can do to avoid them.
  ఇవాల్టి ఎపిసోడ్‌లో అవాంఛిత ఫోన్ కాల్స్ గురించి, వాటిని నివారించే మార్గాల గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 6

  1 แบบฝึกหัด

  Adrenaline junkies

  13 Jul 2018

  In today’s episode we will be discussing why people choose to do dangerous activities.
  ఇవాల్టి ఎపిసోడ్‌లో రిస్క్ తీసుకుని సాహసాలు ఎందుకు చేస్తారు అనే విషయం గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 7

  1 แบบฝึกหัด

  Extinction

  20 Jul 2018

  In today’s episode we will be discussing the threats facing animals in different countries.
  ఇవాల్టి ఎపిసోడ్‌లో వివిధ దేశాల్లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 8

  1 แบบฝึกหัด

  Why do women live longer than men?

  27 Jul 2018

  In today’s episode we will be discussing why, all over the world, women live longer than men.
  ఇవాల్టి కార్యక్రమంలో ప్రపంచం అంతటా స్త్రీలు, పురుషుల కన్నా ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు అనే అంశం గురించి మాట్లాడుకుందాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 9

  1 แบบฝึกหัด

  Organic food or organic fad?

  03 Aug 2018

  Today we will be discussing the pros, cons and issues surrounding organic food.
  ఇవాల్టి కార్యక్రమంలో సేంద్రీయ ఆహారం తినడం వలన కలిగే ప్రత్యేక లాభాలు, నష్టాలు, ఇంకా దీనికి సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 10

  1 แบบฝึกหัด

  Flooding

  10 Aug 2018

  In today’s episode we are discussing the causes and effects of flooding around the world.
  ఇవాల్టి కార్యక్రమంలో వరదలు, జనావాసంపై వాటి ప్రభావం గురించి చర్చించుకుందాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 11

  1 แบบฝึกหัด

  No need for speed

  17 Aug 2018

  In today’s episode we are discussing speeding cars and a new, innovative way of tackling this problem.
  ఇవాల్టి కార్యక్రమంలో పెరుగుతున్న కార్ల వేగం, దానివలన కలిగే సమస్యలు, వేగాన్ని నియంత్రించేందుకు కావలసిన సరికొత్త మార్గాల గురించి మాట్లాడుకుందాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 12

  1 แบบฝึกหัด

  Continuity of care

  24 Aug 2018

  In today’s episode we are discussing the idea that healthcare improves when patients see the same doctor.
  ఇవాల్టి కార్యక్రమంలో రోగులు చికిత్స కోసం తరచు ఒకే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం వలన ఆరోగ్యం మెరుగవుతుందా లేదా అనే అంశం గురించి మాట్లాడుకుందాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 13

  1 แบบฝึกหัด

  Social media anxiety

  31 Aug 2018

  Social media – is it good or bad for us? We are discussing the idea that too much social media can lead to anxiety.
  సోషల్ మీడియా మంచిదా కాదా? ఎక్కువగా సోషల్ మీడియా వాడడం వలన కలిగే ఆందోళనల గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 15

  1 แบบฝึกหัด

  Social nudges

  14 Sep 2018

  Today we discuss the idea that our behaviour can be influenced by ‘social nudges’ – small changes in our environment. Learn the useful vocabulary and grammar you need to join the conversation!

  ఇవాళ 'Social nudges’ - చిన్న మార్పులు లేదా సర్దుబాట్ల ద్వారా మనుషుల ప్రవర్తనలో తద్వారా సంఘంలో పెను మార్పులు రాగలవు అనే అంశం గురించి చర్చిద్దాం. దీనికి సంబంధించిన పదాలను, వ్యాకరణాన్ని నేర్చుకుందాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 16

  1 แบบฝึกหัด

  Homosexuality now legal in India

  21 Sep 2018

  It is now no longer a crime to be homosexual in India! Learn the crucial vocabulary you need to discuss the topic by listening to today’s discussion.
  భారతదేశంలో స్వలింగ సంపర్కం ఇంక ఎంతమాత్రం నేరం కాదు! ఈ అంశానికి సంబంధించిన సంగతులను, కొత్త పదాలను ఇవాళ నేర్చుకుందాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 17

  1 แบบฝึกหัด

  Restaurant no-shows

  28 Sep 2018

  How important is it to show up when you’ve booked a table? Today we are discussing the relationship between restaurants and their customers.
  రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకున్నాక వెళ్లకపోవడం ఎంతవరకు సబబు? ఇవాళ రెస్టారంట్స్, వాడుకదారుల మధ్య నడిచే కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 18

  1 แบบฝึกหัด

  Positive disruption?

  05 Oct 2018

  Most people find disruption annoying, but is it always a bad thing? Today we are discussing the pros and cons of being disrupted.

  చాలామంది చేసేపనిలో అంతరాయం కలగడం విసుగుగా భావిస్తారు. కానీ నిజంగా అది విసుగు తెప్పించే విషయమేనా? ఇవాళ, పనులలో అంతరాయం కలగడంలోని లాభనష్టాల గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 19

  1 แบบฝึกหัด

  Water shortage

  12 Oct 2018

  In today’s episode we will be discussing issues related to water use in different countries.
  ఇవాల్టి కార్యక్రమంలో వివిధ దేశాల్లో నీటి వాడుక, నీటి కొరత మొదలగు అంశాల గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 20

  1 แบบฝึกหัด

  How to be creative

  19 Oct 2018

  How important is it to be creative?
  Today we are discussing ways that people can be more creative and whether that is important.

  సృజనాత్మకత ఎంత ముఖ్యం?
  ఇవాళ సృజనాత్మకత యొక్క ప్రాముఖ్యత గురించి, దాన్ని పెంపొందించుకోగలిగే మార్గాల గురించి చర్చిద్దాం.

 • เสร็จสมบูรณ์

  บทเรียนย่อย 21

  1 แบบฝึกหัด

  Should your job be your vocation?

  24 Oct 2018

  Should your job be your vocation?
  Today we are discussing whether it is a good thing for people to dedicate themselves to their jobs.

  మీరు చేస్తున్న ఉద్యోగంలో వృత్తి పట్ల నిబద్దత ఉండాలా?
  ఇవాళ మనం వృత్తి పట్ల ఎంత నిబద్దత ఉండాలి? ఉద్యోగానికి ఎంతవరకు అంకితమవ్వాలి? లాంటి విషయాలను చర్చిద్దాం.