1

บทเรียน 1: English Expressions

เลือกบทเรียน

  1. 1 English Expressions

บทเรียนย่อย 25

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 25

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

A close shave

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

Presenter
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లీష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ ‘A close shave’ - దగ్గరగా క్షవరం చేయించుకోవడం, అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?

Feifei, Rob ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. Rob మొహానికి ఏమయ్యింది? ఏదైనా ప్రమాదం జరిగుంటుందా?

Feifei
Erm, Rob, are you OK? You've got some cuts on your face.

Rob
Oh well, yes, I've had a bit of a bad morning.

Feifei
I'm sorry to hear that. What happened?

Rob
I was cycling into the office and some idiot ran out in the road, right in front of me.

Presenter
పొద్దున్నే Rob కి ఏమయ్యింది? Yes, Rob ఆఫీసుకి వెళుతుంటే ఎవరో దారికి అడ్డంగా వచ్చారట. ప్రమాదమేమైనా జరిగుంటుందంటారా? విని చూద్దాం.

Feifei
Crikey – did you hit him?

Rob
No – but it was a close shave.

Feifei
A close shave? Did he have a razor?!

Rob
No Feifei – that would have hurt. This is an expression that describes a dangerous or unpleasant situation that has only just been avoided. It almost happened… but it didn't.

Feifei
Lucky for you! So you're saying you nearly had an accident but you didn't?

Rob
Exactly.

Presenter
Rob కి close shave అయ్యిందిట. shave అంటే క్షవరం, close అంటే దగ్గరగా. A close shave అంటే... మగవాళ్ళు..దగ్గరగా, పొట్టిగా..దాదాపు మాడు కనిపించేంత దగ్గరగా జుత్తు కట్ చేయించుంచుకుంటారు చూడండి...మనం సరదగా మిలటరీ కటింగ్ అంటూ ఉంటాం. అది. ఇప్పుడూ..ఏదైనా ప్రమాదం అంచుల వరకూ వెళ్ళి, తప్పిపోతే అప్పుడు a close shave అని అనొచ్చు. అంటే ప్రమాదం జరగడం, జరగకపోవడానికి తేడా చాలా చిన్నదన్నమాట. హమ్మయ్య తృటిలో తప్పించేసుకున్నాం అని ఒక ఉపశమనం పొందుతాం చూడండి...ఆ భావాన్ని చెప్పడానికి A close shave అని వాడొచ్చు.

ఇది ఒక నామవాచకం. A, close, shave…ఈ మూడు పదాలు అదే వరుసలో రావాలి. అటునుంచి ఇటు అవ్వకూడదు. దీనితో పాటుగా మనం వాడే క్రియాపదాలు be forms అవ్వాలి లేదా have తో పాటుగా రావాలి. ఆ పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు be forms వాడాలి. ఉదాహరణకు it was a close shave అనాలి. అదే ఆ సంఘటనలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు have వాడాలి. ఉదాహరణకు I had a close shave.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Examples
We had to run to catch the plane – it was a close shave but we just managed to get on. Thank goodness we didn’t miss it!

I had a really close shave this morning when a car just missed me as I was crossing the road. He was going very fast and only saw me at the last minute.

William had a close shave when he was riding his motorbike and a deer jumped out into the road. He managed to avoid it and didn’t hit it but it was a very close shave.

Feifei
So, a close shave describes a situation where you have a narrow escape from something bad. So you had a narrow escape this morning Rob?

Rob
I did. Why don't people look when they cross the road?! I could have ended up falling off my bike and being hit by a bus.

Feifei
But hold on Rob – if you didn't fall off your bike, why have you got those cuts on your face?

Rob
Oh… these! Well, I had a shave this morning and used a blunt razor.

Feifei
Ouch! So you really did have 'a close shave'!

Rob
Ha ha. You're as sharp as a razor Feifei! I mean intelligent or sharp-witted.

Feifei
Unlike your razor.

Both
Bye!

Presenter
Rob కి ఇకముందు ఎలాంటి close shaves ఉండవని ఆశిద్దాం. మీ సంగతేంటి? మీరెప్పుడైనా close shave ని ఎదుర్కొన్నారా? అలా అయితే ఏం జరిగింది? ఎలా జరిగింది? Join us next time for more ‘English Expressions’!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

A close shave

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • crikey
    ఆశ్చర్యార్థకం
    razor
    రేజర్
    avoided
    తప్పించుకున్న
    a narrow escape
    తృటిలో తప్పిపోవడం
    blunt
    మొద్దుబారిన
    sharp-witted
    పదునైన బుద్ధిగల