1

บทเรียน 1: English Expressions

เลือกบทเรียน

  1. 1 English Expressions

บทเรียนย่อย 19

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 19

0 / 3

  • 0 / 3
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

Take a back seat

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

కల్యాణి
Hello బాగున్నారా English Expressions కార్యక్రమానికి స్వాగతం, English భాషలోని పదప్రయోగాలను మీరిక్కడ నేర్చుకోవచ్చు.
ఇవాళ 'take a back seat' వెనక కుర్చీ తీసుకోడం అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?
ఇదిగో ఇక్కడ FeiFeiతో Rob ఏమంటున్నాడో వినండి. వాళ్లెక్కడ ఉన్నారు? Robఎక్కువ పని చేస్తున్నాడా FeiFeiనా? Rob ఎక్కడ కూర్చున్నాడు? ఎందుకని?

Rob
Feifei, keep your eyes on the road! Look where you're going.

Feifei
OK, OK! Rob is making me drive around while we present today's programme. Rob, why exactly am I driving my car?

Rob
Well, I really wanted you to understand the phrase we're going to learn today. But I'm going to leave it all to you.

కల్యాణి
వాళ్లిద్దరూ Feifei కారులో కూర్చుని ఉన్నారు. Feifei నడుపుతోంది – Rob అంతా ఆమెకే వదిలేస్తున్నాడు, 'leave it all to her'.

Feifei
So what are you going to do then?

Rob
Oh nothing. I'm just going to a take a back seat today. You carry on, I'll just watch.

Feifei
Take a back seat? Hmmm – so you're going to let me take control – do all the work – while you sit there and watch?

Rob
Yes – look, I'm just sitting here – on the back seat.

Feifei
Oh I get it! 'To take a back seat' is an idiom that means to give up control and let someone else take responsibility.

Rob
That's it Feifei.

కల్యాణి
Rob ఏమన్నాడు ‘taking a back seat’ అని కదా. అంటే  ప్రతీ సారీ carలో వెనక కూర్చోడం అని అర్ధం కాదు. వాహనాన్ని నడిపే చోట కాక వెనకన కూర్చోడమన్న మాట,  సాధారణంగా ఎవరైనా మన పనిలో చేరినప్పుడు వారిని కలుపుకుపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మనం అదుపు చెయ్యడం మాని, అధికారం వాళ్లకి ఇవ్వడం, బాధ్యత అప్పగించడం - దానిని మనం ‘back seat’ తీసుకోడం అంటాం.  – కాకపోతే ఈ ప్రయోగంలో మార్పులేం ఉండవు, క్రియ ఎప్పుడూ ‘take’ ఉంటుంది, ఇక ‘back seat’ ఏకవచనం, కనక ‘a’తో కలిపే వాడతాం.

ఈ phraseని ఎలా వాడతారో కొన్ని ఉదాహరణలు విందామా.

Examples

Honey, I'm going to take a back seat this year and let you decide where we go on holiday. I always choose and I want you to be more involved in our decisions.

Now he's getting older he's decided to take a back seat in running the company and has handed things over to his son.

Mary was happy to take a back seat and let Jim run the meeting. It was his turn to be responsible for the team’s decision.

Feifei
So, to take a backseat means to choose not to take control and let someone else be in charge. Rob, does this mean you're just being lazy?

Rob
Of course not, Feifei. It just means I'm letting you have a turn at being in charge – I trust you – although… What are you doing?!

Feifei
Letting you take the back seat while I show you how to really drive!

Rob
Feifei! Watch out for that roundabout… and that traffic light… aren't you driving a bit fast?

Feifei
Rob – don't be such a back seat driver!

Rob
A what?

Feifei
A back seat driver – someone who offers unwanted advice – someone who tells the driver how to drive. But we'll leave that expression for another day!

Rob
OK OK – but you are going really fast – can I take the front seat now?

Feifei
Stay where you are!

కల్యాణి
FeiFeiకి control అప్పగించడం, ‘taking a back seat’ ఇవేమీ Robకి నచ్చుతున్నట్టు లేదే. మరి Feifei అసలు ‘take a back seat’ అంటే ఒప్పుకోదనుకుంటా. మీ సంగతేమిటి? మీకు ‘taking a back seat’ బాగానే ఉంటుందా లేక మీరే in chargeగా ఉండాలనుకుంటారా? కొన్ని సందర్భాల్లో ’take a back seat’ అయితేనే ఉత్తమం అనుకుంటారా? దాని వల్ల ఏం సమస్యలు రావచ్చనిపిస్తుంది? Join us next time for more of 'English Expressions'. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Take a back seat

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • seat
    సీటు

    responsibility
    బాధ్యత

    take turns
    ఒకరి తర్వాత ఒకరు

    in charge
    నిర్వహించు

    trust
    నమ్మకం