Phrase of the Day

Intermediate level

Improve your English and learn a new commonly-used phrase every week – with examples relating to real life!

  • పూర్తి అయింది

    To go over

    Episode 24 / 06 May 2019

    To go over అంటే పునః సమీక్షించుకోవడం

  • పూర్తి అయింది

    To wolf down

    Episode 23 / 23 Apr 2019

    To wolf down అతిగా, గబగబా తినడం

  • పూర్తి అయింది

    Out of shape

    Episode 22 / 15 Apr 2019

    Out of shape అంటే అధిక బరువు కలిగి ఉండడం

  • పూర్తి అయింది

    To order a takeaway

    Episode 21 / 15 Apr 2019

    To order a takeaway అంటే పార్సిల్ ఆర్డర్ ఇవ్వడం

  • పూర్తి అయింది

    Have seen better days

    Episode 20 / 15 Mar 2019

    Have seen better days శిథిలావస్థలో ఉన్నది అని.

  • పూర్తి అయింది

    To tick all the boxes

    Episode 19 / 12 Mar 2019

    To tick all the boxes విజయం సాధించడానికి కావలసిన అన్ని హంగులూ సమకూర్చుకోవడం

  • పూర్తి అయింది

    A chip off the old block

    Episode 18 / 12 Mar 2019

    A chip off the old block ఆ తానులో ముక్కే!

  • పూర్తి అయింది

    A narrow escape

    Episode 17 / 12 Mar 2019

    A narrow escape తృటిలో ప్రమాదం తప్పిపోవడం.

  • పూర్తి అయింది

    To like the sound of their own voice

    Episode 16 / 11 Mar 2019

    To like the sound of their own voice వాళ్ల మాట వాళ్లకే నచ్చడం.

  • పూర్తి అయింది

    To learn something by heart

    Episode 15 / 06 Mar 2019

    To learn something by heart ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయేలా నేర్చుకోవడం

  • పూర్తి అయింది

    Push yourself

    Episode 14 / 11 Feb 2019

    To push yourself శ్రమకు మించి పనిచెయ్యడం

  • పూర్తి అయింది

    To pull an all-nighter

    Episode 13 / 11 Feb 2019

    To pull an all-nighter అంటే రాత్రంతా కూర్చుని చదువుకోవడం/పనిచెయ్యడం

  • పూర్తి అయింది

    To hit the books

    Episode 12 / 08 Feb 2019

    To hit the books - తీక్షణంగా చదవడం

  • పూర్తి అయింది

    To cram for (an exam)

    Episode 11 / 05 Feb 2019

    To cram for (an exam) అంటే పరీక్షలకోసం బట్టీ పట్టి చదవడం

  • పూర్తి అయింది

    Work out

    Episode 10 / 29 Jan 2019

    Work out జిమ్‌లో వ్యాయామం చెయ్యడం

  • పూర్తి అయింది

    To be streets ahead

    Episode 9 / 21 Jan 2019

    To be streets ahead అంటే మెరుగ్గా ఉండడం/ముందు ఉండడం

  • పూర్తి అయింది

    A fair-weather friend

    Episode 8 / 11 Jan 2019

    A fair-weather friend సంతోషాల్లో మనతో ఉంటూ దుఃఖాల్లో విడిచిపెట్టి వెళ్ళే స్నేహితుడు/రాలు

  • పూర్తి అయింది

    An eye-opener

    Episode 7 / 08 Jan 2019

    An eye-opener కళ్లు తెరిపించిన విషయం

  • పూర్తి అయింది

    To fight like cat and dog

    Episode 6 / 31 Dec 2018

    To fight like cat and dog! పిల్లి కుక్క జగడం .

  • పూర్తి అయింది

    Too many cooks spoil the broth

    Episode 5 / 21 Dec 2018

    Too many cooks spoil the broth! ఎక్కువమంది వంటవాళ్ల చెయ్యి పడితే వండే పదార్థం పాడవుతుంది.

  • పూర్తి అయింది

    The life and soul of the party

    Episode 4 / 14 Dec 2018

    'The life and soul of the party' పార్టీలో ఉత్సాహాన్ని నింపే వ్యక్తి.

  • పూర్తి అయింది

    A clean bill of health

    Episode 3 / 07 Dec 2018

    A clean bill of health. ఫలానా వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు, ఫలానా వస్తువు/వ్యవహారం మంచి స్థితిలో ఉంది అని చెప్పడం.

  • పూర్తి అయింది

    The third degree

    Episode 2 / 03 Dec 2018

    To give someone the third degree. కష్టమైన, తీవ్రమైన ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టడం.

  • పూర్తి అయింది

    Mix business with pleasure

    Episode 1 / 21 Nov 2018

    To combine work with social activities. మన వృత్తికి, ఆహ్లాదకరమైన సాంఘిక కార్యకలాపాలను జోడించడం.