1

పాఠ్యాంశం 1: One-minute English

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

  1. 1 One-minute English

Session 18

In today's One-minute English Phil will explain three facts about 'the'.
ఇవాల్టి One-minute English కార్యక్రమంలో 'the' గురించి మూడు ముఖ్యమైన విషయాలను Phil వివరిస్తారు.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 18 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Three facts about 'the'

In today's One-minute English Phil will explain three facts about 'the'.
ఇవాల్టి One-minute English కార్యక్రమంలో 'the' గురించి మూడు ముఖ్యమైన విషయాలను Phil వివరిస్తారు.

Watch the video and read our language summary to answer the questions in the quiz.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

Hi I'm Phil from BBC Learning English. I'm going to tell you three facts about the.

Number 1 - We use the when referring to a specific thing and both you and the person you're talking to know which one you mean. Please pass me the milk.

We can see the bottle so we know it's that one.

Number 2 - Don't use the when talking about something in general. For example, I love chocolate.

Number 3 - We don't use the when it doesn't matter which thing we're talking about.

We usually use a or an, here. Give me a cup of tea, I don't care which cup, any cup will do.

1) 'The' - ఒక నిర్దిష్టమైన వస్తువు గురించి చెప్పేటప్పుడు

ఒక నిర్దిష్టమైన వస్తువు గురించి చెప్పేటప్పుడు, ఆ వస్తువేమిటో మీకు కచ్చితంగా తెలిసినప్పుడు 'the' వాడతాం.

  • Please pass me the milk.

ఇక్కడ మనం పాల సీసా చూస్తున్నాం. ఆ పాల గురించే చెప్తున్నామని కచ్చితంగా తెలుసు.

 2) నిర్దిష్టమైన వస్తువు గురించి కాకుండా సాధారణంగా మాట్లాడేటప్పుడు 'the' వాడకూడదు.

 సాధారణంగా విషయాల గురించి మాట్లాడేటప్పుడు 'the' వాడకూడదు. అసలు ఏ article కూడా వాడకూడదు.

  • I love chocolate

దీనర్థం ఏ చాక్లేట్ అయినా సరే ఇష్టం. ఒక నిర్దిష్టమైన చాక్లేట్ అని కాదు.

3) Unspecific విషయాలకు 'the' వాడకూడదు.

మనం చెప్తున్నది ఒక ముఖ్యమైన వస్తువు గురించి కానప్పుడు, specific గా ఒక వస్తువు గురించి కానప్పుడు 'the' వాడకూడదు. అలాంటప్పుడు 'a' గానీ 'an' గానీ వాడాలి.

  • Give me a cup of tea

ఏ కప్ అనేది అవసరం లేదు. ఎలాంటి కప్ అయినా అవ్వొచ్చు.

Three facts about 'the'

4 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Extension:

An item can be specific (and need 'the') because it comes after a superlative.

  • The fastest animal in the world is the cheetah.

Something can be specific, because there is only one.

  • The sky is beautiful this evening! 

Interesting facts

 THE_bridge_GettyImages-907982098.jpgTHE_giraffe_GettyImages-687030934.jpgTHE_snail_GettyImages-157582260.jpg

Conversation Cards

English_learning_POST_new.png