1

పాఠ్యాంశం 1: One-minute English

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

  1. 1 One-minute English

Session 13

In today's One-minute English Phil will explain how to use 'too' and 'very'.
ఇవాల్టి One-minute English కార్యక్రమంలో ‘too’, 'very' ఈ రెండు పదాలకు గల వ్యత్యాసంతో పాటూ వీటిని ఏ యే సందర్భాలలో వాడాలో Phil వివరిస్తారు.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 13 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Too and very

In today's One-minute English Phil will explain how to use 'too' and 'very'.
ఇవాల్టి One-minute English కార్యక్రమంలో ‘too’, 'very' ఈ రెండు పదాలకు గల వ్యత్యాసంతో పాటూ వీటిని ఏ యే సందర్భాలలో వాడాలో Phil వివరిస్తారు. 

Watch the video and read our language summary to answer the questions in the quiz.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

Hi, I’m Phil from BBC Learning English. Today I’m going to tell you how to use too and very.

They are both intensifiers – but they don’t mean the same thing. We use very to make an adjective, or an adverb stronger. So we can say, The building is very old. That could be a good thing. It's beautiful. Or it could be a bad thing - it's falling down.

Or it might not matter. If we use too (with two Os), then it means it's a problem. Could say, It's too easy. It means ‘it’s a waste of time’. It’s a problem! It’s not too difficult – in fact, it’s very easy. Just remember that if we use too, it’s a problem.Function/ఫంక్షన్-పనిచేయు స్థితి

Very
Very అనేది ఒక విశేషణాన్ని(adjective) లేదా క్రియా విశేషణాన్ని(adverb) బలపరుస్తుంది. Very వాడుతున్నప్పుడు అది సానుకూలాంశమా లేక ప్రతికూలాంశమా అనేది చెప్పడం కష్టం.

  • The building is very old.

ఇది మంచి విషయమే కావొచ్చు: 'the building is old and beautiful'.
ఇది చెడు విషయమూ కావొచ్చు: 'the building is old and falling down'.

Too
Too వాడుతున్నామంటే అర్థం అక్కడ సమస్య ఏదో ఉందని.

  • The building is too old.

ఇది చెడు విషయం: ఇది చాలా పాత భవనం. ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంది అనే అర్థాన్ని తెలియజేస్తుంది.

Structure/నిర్మాణం

Too and very...ఈ రెండూ కూడా వాటి తరువాత వచ్చే పదాలను తీవ్రతరం చేస్తాయి. విశేషణానికి గానీ, క్రియా విశేషణానికి గానీ ముందు వాడతారు.

  • This recipe is very quick to make.
  • If you use a microwave, you can cook very quickly.
  • The chef is too quick, I can't see what she is doing.
  • If you eat too quickly, you can get indigestion.

Game: too and very

3 Questions

Check what you've learned by answering the questions in the quiz.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Interesting facts

OME_India_Episode_13OME_India_Episode_13OME_India_Episode_13

Conversation Cards

Convo cards link.JPG