1

పాఠ్యాంశం 1: Essential English Conversation

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

  1. 1 Essential English Conversation

Session 17

Listen to find out how to order food in a restaurant.
ఏదన్నా restaurantలో ఆహారం ఎలా అడిగి తెప్పించుకోవాలో ఇక్కడ విని తెలుసుకోండి.

 

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 17 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

At the restaurant

Listen to find out how to order food in a restaurant.
ఏదన్నా restaurantలో ఆహారం ఎలా అడిగి తెప్పించుకోవాలో ఇక్కడ విని తెలుసుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. ఏదన్నా రెస్టారెంట్ లో ఆహారం ఎలా అడిగి తెప్పించుకోవాలో ఇప్పుడు నేర్చుకుందురు గాని.

Phil
How can I help you?

Sian
Hi, can I have the meat stew? And some water to drink.

Phil
Yes, of course.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ... మొట్టమొదటా ...
Sian (the customer) - తనకి ఏం కావాలో కనుక్కోడం కోసం, Phil (the waiter) ‘How can I help you?’ అని అడిగాడు. సాధారణంగా – shopల్లోనూ, restaurantలలోనూ, ఇంకా marketలోనూ – మీకేం కావాలో చెప్పమని – ఇలాగే అడుగుతారు. విని మీరూ అనండి.

How can I help you?

కల్యాణి
అప్పుడు customer మాంసం ‘meat’ జావ ‘stew’ కావాలని చెప్పింది. తనకు కావలసినది తెచ్చివ్వగలవా అని అడిగేందుకు - ‘can I have’ అనే మాట కలిపి చెప్పింది. విని మీరూ అనండి.

Hi, can I have the meat stew?

కల్యాణి
మీరు కోడి మాంసం ‘chicken’ గానీ, గొర్రె మాంసం ‘lamb’ గానీ కావాలనుకుంటే ఇలా అడగొచ్చు.

Hi, can I have the chicken?

Hi, can I have the lamb?

కల్యాణి
మీకు ‘vegetables’ కూరగాయలు ,’potatoes’ ఆలుగడ్డలు కానీ కావాలంటే ఇలా అడగొచ్చు.

Hi, can I have the vegetables?

Hi, can I have the potatoes?

కల్యాణి
తర్వాత customer తాగడానికి ‘to drink’ మంచినీళ్లు ‘water’ కావాలని అడిగింది.

And some water to drink?

కల్యాణి
మీరు ‘juice’లేదా ‘soda’ కావాలని కూడా అడగొచ్చు.

And some juice to drink?

And some soda to drink?

కల్యాణి
అప్పుడు waiter అలాగేనండీ, తప్పకుండా. ‘Yes, of course’ అన్నాడు. విని మీరూ అనండి.
Yes, of course.

కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా రెస్టారెంట్ లో ఆహారం అడిగి తెప్పించుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.

Stephanie ఉడికించిన కూరగాయలు ‘vegetable’ stew తో పాటు ‘juice’ తీసుకుంటోంది.

How can I help you?
Hi, can I have the vegetable stew? And some juice to drink?
Yes, of course

Chris చేపలు’fish’ తోపాటు ‘soda’ తీసుకుంటున్నాడు.

How can I help you?
Hi, can I have the fish? And some soda to drink?
Yes, of course

కల్యాణి
మళ్లీ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లిష్ వాక్యాల్ని విని మీరూ అనండి.

How can I help you?

Hi, can I have the meat stew?

And some water to drink?

Yes, of course.

కల్యాణి
సరే, ఈ ఇంగ్లిష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లిష్‌లో అనండి.

మీకేం కావాలి?
How can I help you?

నాకు ఉడికించిన మాంసం తెచ్చిపెట్టగలవా?
Can I have the meat stew?

దానితో పాటూ తాగేందుకు మంచినీళ్లు కూడా.
And some water to drink?

అలాగేనండీ, తప్పకుండా.
Yes, of course.

కల్యాణి
Fantastic – ఇంగ్లిష్‌లో ఆహారం ఎలా అడిగి తెప్పించుకోవాలో ఇప్పుడు ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి Phil ప్రశ్నకు జవాబివ్వండి.

How can I help you?

Yes, of course

కల్యాణి
గొప్పది, ఇప్పుడు మీ సంభాషణను తనిఖీ చేయడానికి మొత్తం సంభాషణను వినండి.

Phil
How can I help you?

Sian
Hi, can I have the meat stew? And some water to drink.

Phil
Yes, of course.

కల్యాణి
Well done! భలే చక్కగా చేశారే. ఇప్పుడు రెస్టారెంట్ లో ఆహారం అడిగి తెప్పించుకోగలరు కదా. ఇక మీ మిత్రులతో కలిసి ఇంగ్లిష్‌లో అభ్యాసం చేస్తూ ఉండండి. మరిన్ని విషయాల్ని తెలుసుకోడానికి Essential English Conversation లలో మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by putting the words in the correct order.
పదాలను సరైన వరసలో పెట్టి మీరు నేర్చుకున్న విషయాన్ని చెక్ చేసుకోండి

At the restaurant

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

  • How can I help you?
    మీకేం కావాలి?

    Hi, can I have the ______? And some ______ to drink.
    Hi, నాకు ______ తెచ్చి పెట్టగలవా? దానితో పాటూ తాగేందుకు కాస్త ______ కూడా.

    Yes, of course.
    అలాగేనండీ, తప్పకుండా.

    chicken
    కోడి మాంసం

    lamb
    గొర్రె మాంసం

    vegetables
    కూరగాయలు

    potatoes
    ఆలుగడ్డలు/బంగాళదుంపలు

    juice
    రసం

    soda
    సోడా