1

పాఠ్యాంశం 1: English Together

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

  1. 1 English Together

Session 9

Can we teach the girls of the future with books of the past?
In today’s episode we will be discussing how men and women are portrayed in primary school textbooks around the world.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 9 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

Can we teach the girls of the future with books of the past?

Can we teach the girls of the future with books of the past?
In today’s episode we will be discussing how men and women are portrayed in primary school textbooks around the world.

గతకాలానికి చెందిన పుస్తకాలతో - రానున్న కాలపు అమ్మాయిలకి విద్యాబోధన చెయ్యగలమా?
ఈ సంచికలో - విశ్వవ్యాప్తంగా ప్రాధమిక విద్యను బోధించే పుస్తకాలలో స్త్రీ పురుషుల చిత్రణ ఎలా జరుగుతోంది అన్న అంశాన్ని చర్చిద్దాం.

Listen to the audio and take the quiz.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

కల్యాణి
హలో బాగున్నారా English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను కల్యాణిని. ఇదిగో నాతో పాటూ ...

Sam
Hi, I’m Sam.

Kee
And I’m Kee. Welcome to the programme!

కల్యాణి
ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం సమానత్వానికి సంబంధించినది. విశ్వవ్యాప్తంగా ప్రాధమిక విద్యను బోధించే పుస్తకాలలో స్త్రీ పురుషుల చిత్రణ ఎలా జరుగుతోంది. అసలు పిల్లలు చదివే పుస్తకాల సంగతేమిటో కనుక్కుందాం అనుకున్నాం. అదే ఇవాల్టి ప్రశ్న:
బాల సాహిత్యంలో అత్యంత లోకప్రియమైన ఇంగ్లిష్ పుస్తకం ఏది?

a. Charlie and the Chocolate Factory
b. Alice in Wonderland
c. Harry Potter

Sam
I personally loved Charlie and the Chocolate Factory! I still do!

Kee
Oh, come on, you just like it because it involves chocolate!

కల్యాణి
Ha! My favourite children’s book was hmmm … let me see … yes … (విక్రమార్క, భేతాళ కథలు). చర్చ మొదలు పెట్టే ముందు, ప్రాధమిక స్థాయి పాఠ్యపుస్తకాలలో ఆడ, మగ – వీరి పాత్రల గురించి పరిశోధన జరిగింది, ఆ వార్తాకథనం విందామా – కాసేపట్లో మన ప్రశ్నకు జవాబు చెప్తా సరేనా!

News insert
Research suggests women are either shown in stereotype roles or seen as less valuable in primary school textbooks from all over the world. Prof Blumberg, from the University of Virginia, has been studying textbooks from around the world for over a decade, and says she has seen women systematically removed, or portrayed in roles where they serve men. Gender bias is extremely common in primary school learning books and can be found, in a noticeably similar form, on every continent – from Tanzania, to Haiti, to Pakistan, to Turkey, the list goes on and knows no geographical boundaries - various experts say. It is a problem "hidden in plain sight".

Kee
Uhm, well, I’m trying to remember the textbooks that they used when I was in primary school…

కల్యాణి
స్త్రీపురుషులని ఎలా చిత్రించారు, portray అనేది చాలా ముఖ్యమైన అంశం కదా, Do you remember how they “portrayed” men and women?

Kee
Not really... But I was helping my niece with her English homework last night, and I noticed that the women in her textbook were either mothers or sisters of the main character…

Sam
And the main character was male?

Kee
Yeah, and he was a sporty little boy who dreamed of becoming a doctor. And now that I think about it, there’s a lot of gender bias in the story.

కల్యాణి
“Gender bias” లింగ వివక్ష కదా, అవును మరి. What did your niece think?

Sam
Yeah, did she notice that there was a gender bias towards the female characters?

Kee
Well, I hope she didn’t. I mean, she likes science and she likes climbing trees, I don’t want her to think that she can only be one or two things when she grows up.

కల్యాణి
Like a princess or a bride…

Kee
Yeah, exactly!

Sam
Yeah, these stereotypes can be very difficult for boys, as well.

కల్యాణి
I agree. “Stereotype - మూస పోసినట్టు అందరూ ఒకేలా ఉంటారని అనలేంగా.

Sam
The stereotype is that boys like sports, and dream of becoming an astronaut or a soldier. But what about the little boys who have different interests, different dreams?

Kee
Yes, they need positive role models, as well.

కల్యాణి
“Role model” Yes, ఆదర్శంగా నిలిచే పాత్రలు వారికి వద్దా? All children need a lot of different role models, I think.

Sam
Absolutely! But, if they’re not seeing these role models in their school textbooks, where are they seeing them?

Kee
Maybe in the other books they’re reading?

కల్యాణి
Ah, మన ప్రశ్న ఏమిటో గుర్తుందా. What is the best-selling children’s book of all time? Is it:

a. Charlie and the Chocolate Factory
b. Alice in Wonderland
c. Harry Potter

The answer is c. Harry Potter.

Harry Potter పుస్తకాల శ్రేణి - 69 భాషల్లోకి అనువదించబడింది, 450 మిలియన్ కాపీలు అమ్ముడయ్యింది.

Kee
I haven’t read them, but I know the main character is a boy…

Sam
Yeah, but there are many strong female characters! In the books the boys and girls have equal rights, I think.

కల్యాణి
“Equal rights” సమానహక్కులు. Doesn’t the female character always solve the problems the male characters create?

Sam
Yes, she does! Just like me and you, Kee!

Kee
Oh, come one! Equal rights are for men, too, you know.

కల్యాణి
Sam’s just teasing you, Kee! మీ సంగతేమిటి? మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నపుస్తకాలేమన్నా గుర్తున్నాయా? వాటిలోనూ “stereotypes” ఉన్నాయా? మీ చిన్నతనంలో మీకు సహాయపడగలిగిన “role models” మీకు లభించారా? కార్యక్రమం ముగించే ముందు - మనం అనుకున్న మాటలన్నిటినీ ఒక సారి చెప్పుకుందాం – ఇవన్నీ సమాజంలో స్త్రీపురుషుల పాత్ర చిత్రీకరణ గురించి మాట్లాడతాయి.

“Gender bias”, లింగ వివక్ష; “stereotype”, మూసపోసినట్టుండే ధోరణి; “role model”, ఆదర్శంగా ఉండే పాత్రలు; “equal rights”, సమానహక్కులు.
Thanks for joining us and see you next week for more English Together.

Check what you’ve learned by selecting the correct option for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Can we teach the girls of the future with books of the past?

4 Questions

Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • gender bias
    లింగ వివక్ష

    stereotype
    మూస పోసినట్టుండే ధోరణి

    role model
    ఆదర్శంగా నిలిచే వ్యక్తి లేదా పాత్ర

    equal rights
    సమాన హక్కులు

    portray
    చిత్రీకరించు

    various experts
    వివిధ రకాల నిపుణులు

    hidden in plain sight
    కళ్ల ముందే ఉండి కూడా మనం గుర్తు పట్టలేని రీతిలో దాగుండడం