1

పాఠ్యాంశం 1: English Together

పాఠ్యాంశాన్ని ఎంచుకోండి

 1. 1 English Together

Session 15

Do you think people should take complete responsibility for their local area?
In today’s episode we will be discussing how whether it was a good thing for a group of grandmothers to fix the road in their village.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 15 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

Roadmending grandmothers

Do you think people should take complete responsibility for their local area?
In today’s episode we will be discussing how whether it was a good thing for a group of grandmothers to fix the road in their village.

వారు నివసించే ప్రాంతాలకు ప్రజలు పూర్తి బాధ్యత వహించడం సరైన సంగతేనా
వృద్ధ మహిళలు తమ ఊళ్లోని రోడ్లను బాగు చేసుకోడం గురించి ఇవేళ్టి సంచికలో చర్చిద్దాం.

Listen to the audio and take the quiz.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

కల్యాణి
హలో బాగున్నారా? English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను కల్యాణిని. ఇదిగో నాతో పాటూ ...

Phil
Hi, I’m Phil.

Sam
And I’m Sam Welcome!

కల్యాణి
మొదటగా - ముసలి అవ్వలు కొంత మంది కలిసి తమ గ్రామాన్ని బాగు చేసుకోడానికి ప్రయత్నం చేసారట. BBC Monitoring’s News from elsewhere నుంచి ప్రసారమైన ఈ వార్తా కథనాన్నిఇప్పుడు విందాం.

News insert

A group of Russian grandmothers grew so tired of waiting for the local authorities to fix their road that they hired the necessary equipment and did the job themselves, it's reported by Rossiya 24. The local administration said after an inspection last month that no repairs were necessary.
According to Ura.ru, the group - including a 90-year-old babushka - contributed 500 roubles each for building material and set to work with the help of two men.

కల్యాణి
తాము నివసించే సంఘానికి ప్రజలు అంత గౌరవం ఇవ్వడం చూసి మీరు ముచ్చట పడుతున్నారా, లేక పరిపాలక వర్గం అంత బొత్తిగా సహాయపడక పోవడమేమిటని విస్మయం కలుగుతోందా? అన్నట్టు రోడ్లంటే గుర్తొచ్చింది – ఇదిగో ఇవేళ్టి క్విజ్ ... Ready? అతి పొడవైన రోడ్డు - drive చేసేందుకు అనువైనది సుమా – ఏ ఖండంలో ఉంది?

Phil
Let’s get back to the story - there’s a problem in your neighbourhood, so you all get together and fix it - that’s showing great pride in your community.
కల్యాణి
‘Pride’ అంటే గర్వించడం అని అర్ధం అనుకో, ఇక్కడైతే గౌరవంతో ప్రవర్తించడం అన్న అర్ధం చెప్పుకోవచ్చు. సమాజంలో తోటి సభ్యుల పట్ల బాధ్యత కలిగి ఉండడం చాలా ముఖ్యం, ఔను Phil. నేనూ ఒప్పుకుంటాను.

Phil
Yes, I’m inspired by this - I want to build the same pride in my community, and see if my neighbours want to help make our neighbourhood nicer.

Sam
Sorry, I’m bit surprised here - did we hear the same story? I can’t believe that you thought that was the most important bit!

Phil
You don’t think community pride is important?

Sam
Community pride is really important... but surely the most important thing about this story is that a group of elderly people have had to start working on the road.

Phil
I liked that…

Sam
To me, that’s shocking - how can the authorities not take responsibility for this?

కల్యాణి
There are two sides to this story, aren’t there? Phil, సంఘం పట్ల గౌరవాన్ని చూస్తున్నావు, బాగానే ఉంది కానీ - Sam అంటున్నది కూడా సమంజసంగానే ఉంది, council should 'take responsibility', మరమ్మతులు చేయించడానికి council బాధ్యత వహించాలి కదా.

Sam
It’s not just about taking responsibility for getting the road fixed - they should take responsibility for the safety of these women working, I mean one of them was 90 years old!

Phil
Look, now I think you are starting to be a bit patronising....

Sam
What do you mean?

కల్యాణి
Well, patronising means ‘అవతలి వారు తక్కువ అనే భావంతో, అయ్యో పాపం, అని వారిని సమర్ధించడం’, and maybe Phil has got a point....( అది వారిని చులకన చేసినట్టు అనిపిస్తుంది.)

Phil
Of course I’ve got a point. Firstly - you don’t know the situation, maybe there were bigger problems the authorities had to fix first - why do you think you know better? I think that’s a bit patronising.

Sam
Yeah, but what about their safety?

Phil
Well, secondly, these grandmothers knew exactly what they were doing - I think they can decide if they want to take the initiative.

కల్యాణి
Sam, I think I agree with Phil here - we don’t know the whole situation - but I think it’s impressive how it shows people ‘taking initiative’ – చొరవ తీసుకోడం భలేగా ఉంది వినడానికి.

Phil
and I think it’s really important that if people want to improve something about where they live, they can take the initiative.

కల్యాణి
సరేనర్రా, నేనిప్పుడు ‘initiative’ తీసుకుని, ఇవేళ్టి క్విజ్‌కి చెప్తాను. Do you know in which continent the world’s longest drivable road is? According to Guinness World Records, it’s in the Americas - Alaskaలో మొదలై, the Pan-American highway అనే రోడ్డు USA అంతా చుట్టబెడుతుంది తెలుసా? అదెక్కడ!! Argentina లోని Ushuaia దాకా పోతుందట ... ఆరోడ్డుని వేసిన వాళ్లెంత వయసువాళ్లో నాకు తెలీదు బాబూ...

Sam
I bet they were younger than the people in the story.

Phil
Let’s forget about age and let’s think about community pride – you should come and visit mine.

Sam
From today’s story I think I’m too young to work on the road.... but I could do some gardening....

కల్యాణి
Ok,  మీ సంగతేమిటి? పరిష్కారం సూచించే బాధ్యత ఎవరిదని మీ అభిప్రాయం? కార్యక్రమం ముగించే ముందు ఈరోజు విన్న మాటల్ని మరోసారి చూద్దాం. ఇవన్నీ సామాజిక సమస్యలకీ, వాటి పరిష్కారాలకీ సంబంధించిన పదాలు:

కార్యక్రమం ముగించే ముందు ఈరోజు విన్న మాటల్ని మరోసారి చూద్దాం. ఇవన్నీ సమాజానికి సంబంధించిన పదాలు.“Pride” గర్వం, గౌరవం కూడా; “take responsibility”, బాధ్యత వహించడం; “patronising”, ‘అవతలి వారు తక్కువ అనే భావంతో, వారిని సమర్ధించడం’; and “initiative” చొరవ తీసుకుని పని మొదలు పెట్టడం.
Thanks for joining us and see you next week for more English Together.

Check what you’ve learned by selecting the correct answer for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

 

Roadmending grandmothers

4 Questions

Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • pride
  గర్వం, గౌరవం

  take responsibility
  బాధ్యత వహించడం

  patronising
  అవతలి వారు తక్కువ అనే భావంతో, వారిని సమర్ధించడం

  initiative
  చొరవ తీసుకుని పని మొదలు పెట్టడం

  local authority
  పరిపాలక వర్గం

  neighbourhood
  పరిసర ప్రాంతం

  community
  సంఘం

  safety
  భద్రత