1

పాఠ్యాంశం 1: English Together 3

 • Completed

  Session 1

  1 Activity

  Bees

  03 Oct 2019

  Listen to Sam and James talk about bees and pollution, whilst also explaining this week’s vocabulary topic!
  తుమ్మెదలు, తేనెటీగల్లాంటి కీటకాలపై కాలుష్యం చూపించే ప్రభావం గురించి Sam, James మాట్లాడుతున్నారు. కథనం వింటూ కొత్త పదాలు, వ్యక్తీకరణలను నేర్చుకోండి.

 • Completed

  Session 2

  1 Activity

  Schadenfreude

  09 Oct 2019

  Listen to James and Tom talk about ‘schadenfreude’ – a German word which is often used in English.
  They will also talk about the global nature of English vocabulary.

  ‘Schadenfreude’...ఇది ఒక జర్మన్ పదం. కానీ దీన్ని ఇంగ్లిష్‌లో తరచుగా వాడుతుంటారు. Schadenfreude అంటే ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించడం. తెలుగులో పైశాచికానందం అంటుంటామే అది! James and Tom ఈ పైశాచికానందం గురించి మాట్లాడుతున్నారు. వినండి. ఇదే కాకుండా, ఇతర భాషల నుంచి ఇంగ్లిష్‌లోకి వచ్చిన మరిన్ని పదాల గురించి కూడా చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి.

 • Completed

  Session 3

  1 Activity

  Robots on the road (driverless cars)

  09 Oct 2019

  Listen to James and Georgina talk about driverless cars and technological innovation, whilst also explaining this week’s vocabulary topic!
  జేమ్స్, జార్జీనా driverless cars గురించి చర్చిస్తున్నారు. వాటి వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? వింటూ ఈ వారం పదజాలాన్ని నేర్చుకోండి.

 • Completed

  Session 4

  1 Activity

  Can our environment cause or prevent stress?

  28 Nov 2019

  Listen to Roy and Georgina talk about how our environment can cause or prevent stress and how to use vague language.
  మన చుట్టూ ఉండే వాతావరణం మన మానసిక పరిస్థితి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయం గురించి Roy and Georgina మాట్లాడుతున్నారు. వినండి.