1

పాఠ్యాంశం 1: English in the News Telugu

 • Completed

  Session 1

  1 Activity

  Climate change: Is India doing enough?

  17 May 2019

  India is one of the countries most vulnerable to climate change. How well is the country helping to fight the problem? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

  వాతావరణంలో మార్పులు, పర్యావరణ సమస్యల విషయంలో భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపబడింది. దీనిపై మన దేశంలో తీసుకుంటున్న చర్యలేమిటి? ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి.

 • Completed

  Session 2

  1 Activity

  Jugaad: obstacle or inspiration?

  31 May 2019

  Jugaad may be the secret behind a number of Indian successes. Is it a solution to global problems or could it be a problem? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

  ఇండియా సాధించిన అనేక విజయాల వెనక రహస్యం 'జుగాడ్' కావొచ్చు. ఈ 'జుగాడ్' అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కాగలదా? లేక భవిష్యత్తులో 'జుగాడ్' విధానమే అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుందా?? ఇవాళ సౌమ్య, ఫిల్ 'జుగాడ్' గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి. 

 • Completed

  Session 3

  1 Activity

  1m species face extinction

  13 Jun 2019

  A recent UN report suggests 1m species could face extinction. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

  ఈ మధ్యనే వచ్చిన ఒక UN రిపోర్ట్ ప్రకారం 1 మిలియన్ జంతువులు, చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందిట. ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. ఆ కథా కమామిషు తెలుసుకోవాలంటే మీరూ జాయిన్ అవ్వండి.