Sesión 12

Listen to find out how you can ask to so something in English.
'నేను ఫలానా పని చెయ్యొచ్చా?' అని మర్యాదపూర్వకంగా ఇంగ్లిష్‌లో ఎలా అడగాలో విని తెలుసుకోండి.

Sesión 12 puntuación

0 / 3

  • 0 / 3
    Actividad 1

Actividad 1

How do I make requests?

మీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఈ కింది వాటిల్లోని ఏ వాక్యం ఉపయోగిస్తారు?

Can I...?

Could I...?

Do you mind if I...? 



ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Mostrar la transcripción Ocultar la transcripción

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ…

Sam
And I'm Sam. Hello, everybody!

సౌమ్య
ఇవాల్టి కార్యక్రమంలో ‘నేను ఫలానా పని చెయ్యొచ్చా?’ అని ఇంగ్లిష్‌లో మర్యాదపూర్వకంగా అడగడం ఎలాగో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన కొన్ని వాక్యాలు విందాం. ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనించండి.
Can I sit here, please?

Could I sit here, please?

Do you mind if I sit here?

సౌమ్య
OK, so అందరూ 'ఇక్కడ కూర్చోవచ్చా?' అని అడుగుతున్నారు. So, Sam, shall we look at the language we can use to make requests?

Sam
Yes! The first speaker used the verb ‘can’. This is very common for making requests.

సౌమ్య
Yes. ఇది ప్రశ్న రూపంలో ఉంటుంది కాబట్టి వాక్యంలో వస్తువు మరియు క్రియల స్థానాలు మారతాయి. ఇక్కడ వస్తువు అంటే subject.
So ‘Can I…?’ అని అడగాలి. 'I can…' అని కాదు. వాక్యం మళ్లీ విందాం.

Can I sit here, please?

Sam
So you can use this to make many different requests. Like this:

Can I speak to you?

సౌమ్య
నేను మీతో మాట్లాడవచ్చా?
So 'Can I…' తరువాత base verb మాత్రమే రావాలి.

Sam
It's often polite to say 'please' too. Now, let’s quickly practise the pronunciation together! Repeat after me:

‘Can’

‘Can I…’

‘Can I sit here, please?’

OK, great! So now let's look at another way to make a request – we also heard 'Could I…?' We can use this in the same way as 'Can I…?' but 'could' is more polite than 'can'.

సౌమ్య
Yes, so 'Could I…?' is a bit more formal and polite than 'Can I…?' Let’s practise the pronunciation of this.

Sam
'Could'

‘Could I sit here, please?’

సౌమ్య
OK, మనకి ఇంకో పద్ధతి మిగిలిపోయింది కదూ! అదేమిటో కూడా చూద్దామా? ఇది ఇంకా చాలా మార్యాదతో కూడిన పద్ధతిలా ఉంది. కదా?

Sam
Yes, so we also heard 'Do you mind if I…?' Let's listen again:

Do you mind if I sit here?

సౌమ్య
ఎక్కువ మర్యాదపూర్వకంగా అడగాలంటే 'Do you mind if I…?’ అని అడగొచ్చు. ఇది ప్రశ్న అని గుర్తుంచుకోండి. మీ గొంతులో ప్రశ్నార్థకం పలకాలి.

Sam
Yes, let's practise that quickly:

‘Do you mind if I… ?’

…and you can follow it with any request.

సౌమ్య
అవును. ఉదాహరణకు మీరు కిటికీ తెరవాలనుకుంటే ఇలా అడగొచ్చు.
Do you mind if I open a window?

సౌమ్య
Thanks, Sam. మీకు మూడు పద్ధతుల్లో రిక్వెస్ట్ చెయ్యడం వచ్చేసింది కదా! ఇప్పుడు కొంచం సాధన చేద్దాం. మీరు మీ పెన్ తెచ్చుకోవడం మర్చిపోయారు. మీ నేస్తాన్ని పెన్ అప్పుగా అడగాలి. ఎలా అడుగుతారు? అతడు/ఆమె మీకు మంచి స్నేహితులు. మరీ అంత మర్యాదపూర్వకంగా అడగక్కర్లేదు. సరేనా? మీరు వాక్యాన్ని Sam చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.

Sam
Can I borrow your pen, please?

సౌమ్య
Did you say the same?
ఇప్పుడు, మీరు తొందరగా ఇంటికెళిపోవాలని మీ బాస్‌ని అడగాలి. అభ్యర్థనపూర్వకంగా అడగాలి. ఇక్కడ 'could' వాడండి.

Sam
Could I go home early, please?

సౌమ్య
చివరిగా, మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నారు. ఒక ముఖ్యమైన కాల్ చేసుకోవలసి ఉంది. మీకు తెలియని ఒక వ్యక్తిని ఒకసారి ఫోన్ అడిగి కాల్ చేసుకోవాలి. ఎలా అడుగుతారు? చాలా మర్యాదపూర్వకంగా, అభ్యర్థనలాగ అడగాలి. ఇక్కడ 'mind' వాడండి.

Sam
Do you mind if I borrow your phone?

Ok, so now you know how to ask to do things in English – find a friend and ask them if you can borrow something!

సౌమ్య
Good idea! మరో 'How do I…' ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. అంతవరకూ Bye!

Sam
Bye!

 

Learn more!

ఏదైనా రిక్వెస్ట్ చెయ్యాలంటే ఎన్ని రకాలుగా అడగొచ్చు?
You can use:

  • Can I…?
  • Could I…?
  • Do you mind if I…?

ఏ పద్ధతి ఎక్కువ మర్యాదతో కూడినది?
Can I…? అనేది తటస్థ పద్ధతి. Do you mind if I…? అనేది ఎక్కువ మర్యాదతో కూడుకున్నది.

పైన పేర్కొన్న అన్ని పద్ధతుల్లోను ఏ రకమైన క్రియాపదం వాడాలి?
అన్నిట్లోనూ సామాన్య వర్తమాన కాలం(present simple)లో క్రియాపదం వాడాలి.

  • Can I open…?
  • Could I open…?
  • Do you mind if I open…?

How do I make requests?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Felicitaciones. Has completado el quiz.
Excellent! ¡Muy bien! Bad luck! Tu puntaje :
x / y

What was the last request you made someone. Was it to a friend, a boss, a family member?
ఇటీవల మీరు చేసిన రిక్వెస్ట్ ఏది? ఎవరిని రిక్వెస్ట్ చేసారు? మీ కుటుంబ సభ్యులనా? స్నేహితులనా లేదా ఆఫీసులో మీ బాస్‌నా?

Tell us on our Facebook group!
జవాబు మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Sesión de vocabulario

  • borrow
    అప్పుగా అడగడం/తీసుకోవడం

    open the window
    కిటికీ తెరవడం

    sit
    కూర్చో