Sesión 10

Listen to find out how to order food and drink in a cafe.
కెఫేకు వెళ్లి ఇంగ్లిష్‌లో ఆహారం ఆర్డర్ చేసుకోవడం ఎలాగో విని తెలుసుకోండి.

Sesión 10 puntuación

0 / 3

  • 0 / 3
    Actividad 1

Actividad 1

How do I order in a cafe?

మీరు ఆర్డర్ చెయ్యవల్సిన సమయం వచ్చినప్పుడు కెఫే అసిస్టంట్ మిమ్మల్ని ఏమని అడుగుతారు?

A) What can I get you?
B) Yes?
C) What do you want?

ఇవాల్టి కార్యక్రమం విని, మీ జవాబు సరి చూసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Mostrar la transcripción Ocultar la transcripción

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ…

Sian
And I'm Sian. Hello, everybody.

సౌమ్య
ఇవాల్టి కార్యక్రమంలో కెఫే‌కు వెళ్లి మనకు కావలసిన ఆహారపదార్థాలను ఇంగ్లిష్‌లో ఆర్డర్ చేసుకోవడమెలాగో తెలుసుకుందాం. ముందుగా, ఇక్కడ ఒక వ్యక్తి కెఫేలో ఆర్డర్ చేస్తున్నారు విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి ఆమె ఏం ఆర్డర్ చేస్తున్నారో జాగ్రత్తగా వినండి.

What can I get you?
Can I have a green tea and a cheese sandwich please?

Take away or have here?
Take away please.

Anything else?
That's all thanks.

సౌమ్య
విన్నారా? గ్రీన్ టీ ఆర్డర్ చేసారు. అంతేకాకుండా, ఒక చీజ్ శాండ్‌విచ్ కూడా ఆర్డర్ చేసారు. So, Sian , shall we look at the language we can use to order in a café?

Sian
Yes, let's do it!

సౌమ్య
So మీరు ఆర్డర్ చెయ్యడానికి వెళ్లినప్పుడు అక్కడ కౌంటర్‌లో ఉన్న వ్యక్తి మీకు ఏంకావాలి అని అడుగుతారు.
Sian
Yes, can you remember what they said? Let's listen again to find out.

‘What can I get you?’

Sian
Yes, you'll probably hear 'what can I get you'? Or they may say 'who's next?'

సౌమ్య
అవును. 'Who's next? అంటే ఆర్డర్ చెయ్యడానికి వరుసలో తరువాత ఎవరున్నారు? అని అడగడమన్నమాట.

Sian
Now, it's time to order. You can say 'Can I have…' and then give your order.

Let's practise the pronunciation of that! Repeat after me: 'Can I have…'

సౌమ్య
మీరు ఆర్డర్ చేసే పదార్థం ఒక్కటే అయితే దానికిముందు 'a' అని చేర్చాలి. ఒకవేళ అది అచ్చు‌తో మొదలైతే 'an' అని చేర్చాలి.

Sian
That's right. Careful with pronunciation – so we say 'uh' and 'un'. So, 'Can I have a green tea?' 'Can I have an orange juice?' And remember to be polite, so what word do we need to add? That's right – It's please.

సౌమ్య
మనం అడిగే విధానం మర్యాదపూర్వకంగా ఉండాలి. Sian మళ్లీ చెప్తారు. జాగ్రత్తగా గమనించండి.

Sian
Repeat after me:
‘Can I have a green tea please?’

సౌమ్య
తరువాత బహుసా మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతారు. దీనర్థమేమిటో మీకు తెలుసా? వినండి.

‘Take away or have here?’

దానర్థం ఏమిటంటే మీరు ఆర్డర్ చేసుకున్నవి ఇక్కడే కెఫే‌లో కూర్చుని తింటారా? లేదా ఇంటికి పట్టుకువెళతారా? అని.

Sian
Yes and you can just say 'have here please' if you want to stay. Or, 'take away please' if you want to take it out of the café. Don't forget 'please'.

సౌమ్య
చిట్టచివరిగా వెయిటర్ మిమ్మల్ని 'anything else?' అని అడుగుతారు.

Sian
That's right – this is short for 'do you want to buy anything else'?

సౌమ్య
అవును. ‘అంతేనా? ఇంకా ఏమైనా కావాలా?’ అని వెయిటర్ అడుగుతున్నారన్నమాట.

Sian
If you don't want anything, just say 'that's all thanks'. Let's practise. Repeat after me:

‘That's all thanks.’

సౌమ్య
Thanks, Sian. కెఫేలో ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడాలో బాగా వచ్చేసింది. ఇప్పుడు కొంత సాధన చేద్దాం.
ముందు వెయిటర్ ఏమడుగుతున్నారో విందాం.

‘Who's next?’

సౌమ్య
తరువాత వరుసలో మీరున్నారు. మీకు ఒక బ్లాక్ కాఫీ కావాలి అని ఆర్డర్ చెయ్యండి. మీరు చెప్పాక Sian కూడా చెబుతారు. విని, మీరు చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.

Sian
Can I have a black coffee please?

సౌమ్య
Did you say the same?
తరువాత ప్రశ్న వినండి.

‘To have here or take away?’

సౌమ్య
మీరు కాఫీని అక్కడే కెఫేలో కూర్చుని తాగాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చెప్తారు?

Sian
To have here please.

సౌమ్య
మీరదే చెప్పారా? ఇప్పుడు ఇంక మీరేం ఆర్డర్ చెయ్యాలనుకోవట్లేదు. తరువాత ప్రశ్న విని జవాబు చెప్పండి.

‘Anything else?’

Sian
That's all thanks.

సౌమ్య
Ok, so now you know how to order food and drink in a café. మీకిష్టమైన ఆహార పదార్థాలను ఎలా ఆర్డర్ చెయ్యాలో సరదాగా మీ స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చెయ్యండి.

Sian
Good idea! See you next week. Bye bye!

సౌమ్య
Bye!

Learn more!

1) మీరు ఆర్డర్ చెయ్యవల్సిన సమయం వచ్చినప్పుడు కెఫే అసిస్టంట్ మిమ్మల్ని ఏమని అడుగుతారు?

ఈ కింది రెండు విధాలుగా అడగొచ్చు.

  • What can I get you?
  • Who's next?

2) ఆహారాన్ని ఇంగ్లిష్‌లో ఎలా ఆర్డర్ చెయ్యాలి?

'Can I have' అని మొదలెడుతూ మీరు ఆర్డర్ చేసే పదార్థం ఒక్కటే అయితే దానికిముందు 'a' అని చేర్చాలి. ఒకవేళ అది అచ్చు‌తో మొదలైతే 'an' అని చేర్చాలి. మనం అడిగే విధానం మర్యాదపూర్వకంగా ఉండాలి. అందుకని 'please' చేర్చడం మర్చిపోకండి.

• Can I have an orange juice please?
• Can I have a coffee please?

3) ఆర్డర్ చేసాక, కెఫే అసిస్టంట్ ఇంకేమి ప్రశ్నలు అడగవచ్చు? వాటికి ఎలా జవాబు చెప్పాలి?

• To have here or take away?

To have here please.
Take away please.

• Anything else?

That's all thanks.
Yes, can I have a cookie please?

How do I order in a café?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Felicitaciones. Has completado el quiz.
Excellent! ¡Muy bien! Bad luck! Tu puntaje :
x / y

What's your favourite drink to order in café?
కెఫేలో మీరు ఆర్డర్ చెయ్యాలనుకునే మీకిష్టమైన పానీయం ఏది?

Tell us on our Facebook group!
మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Sesión de vocabulario

  • a black coffee
    బ్లాక్ కాఫీ
    a green tea
    గ్రీన్ టీ
    a cheese sandwich
    చీజ్ శాండ్విచ్
    takeaway
    బయటకు తీసుకెళ్లడం
    have here
    ఇక్కడే తీసుకోవడం