Sesión 31

Listen to find out what to say in English when you pay for things in shops.
షాపింగ్‌కి వెళ్లినప్పుడు మాట్లాడడం ఎలాగో విని తెలుసుకోండి.

Sesión 31 puntuación

0 / 3

  • 0 / 3
    Actividad 1

Actividad 1

How do I pay for things in shops?

  • మీరు షాపింగ్‌కి వెళ్లినప్పుడు కార్డ్‌తో పే చెయ్యడానికి ఇష్టపడతారా? లేక డబ్బులు చెల్లించడానికి ఇష్టపడతారా?
  • మీకు దగ్గరగా ఉన్న షాపుల్లో కార్డ్ తీసుకుంటారా? 
  • మీకేది మంచిదనిపిస్తుంది? card or cash?

షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఎలా మాట్లాడాలో విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Mostrar la transcripción Ocultar la transcripción

సౌమ్య 
Hello!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Philకూడా ఉన్నారు. 

Phil
Hi I am Phil. Welcome, everyone!

సౌమ్య 
మనం షాపింగ్‌కి వెళ్లినప్పుడు లేదా బిల్ కడుతున్నప్పుడు కౌంటర్‌లో ఉన్నవాళ్లనిగానీ లేదా మనకు వస్తువులు చూపిస్తున్నవాళ్లని గాని మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం. లేదా వాళ్లు మనల్ని ప్రశ్నలడుగుతారు. ఇలాంటివన్నీ ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడాలో ఇవాళ తెలుసుకుందాం.

Phil
Do you prefer to pay by cash or card? 

సౌమ్య 
I prefer card – It’s easy and comfortable. ATM కెళ్లడం డబ్బులు తీసుకోవడం ఇంత జంఝాటం ఉండదు. సరే, వీళ్ల మాటలు విందాం.

Inserts
A.     Excuse me! How much is this?
B.     It's £12.
A.     Do you take card?
B.     No, sorry. We only take cash.
A.     OK, here you go. 
B.     Thank you. And here's your change. Would you like a receipt?
A.     No, thank you. 

సౌమ్య 
షాప్ అతను ఏం మాట్లాడారో, కస్టమర్ ఏమన్నారో జాగ్రత్తగా విన్నారా? సరే మొదటి భాగం మళ్లీ విందాం. దుకాణదారుని పిలవడానికి ఏం పదాలు వాడారో, ధర ఎలా అడిగారో జాగ్రత్తగా గమనించండి.

Inserts
Excuse me! How much is this?
It's £12.

సౌమ్య 
So 'excuse me' అని సంభాషణ మొదలుపెట్టారు. ధర ఎంత అని అడగడానికి 'how much'? అన్నారు.  Why was it 'how much' and not 'how many?' 

Phil
We use 'how much' with uncountable things – yes 'money' is uncountable! Let's look at the pronunciation of this – there are two things to remember. First, to sound polite, only stress the 'scuse' in 'Excuse me', and secondly – notice that the 'much' and 'is' in 'how much is' join together to become 'how much is'. Repeat after me:

‘Excuse me’

‘Excuse me, how much is this?’

సౌమ్య 
సరే జవాబు ఏం చెప్పారో మళ్లీ విందాం. 

Inserts
It's £12.
 

సౌమ్య 
‘How much is’ అని అడిగారు కదా. ఇక్కడ ప్రశ్న కాబట్టి this కి ముందు is వచ్చింది. జవాబులో it తరువాత is వస్తుంది. So ‘is it…’ అంటే ప్రశ్న. ‘it is…’ అంటే జవాబు. It is ని కుదించి it’s అంటాం. గుర్తుపెట్టుకోండి!

Phil
Yes, remember that the order of the subject and the verb is not the same for the answer and the question! 

సౌమ్య 
ఇప్పుడు రెండో ప్రశ్న, జవాబు విందాం. ఇక్కడ ఏ క్రియ వాడారు?

Inserts
Do you take card?
No, sorry. We only take cash.

సౌమ్య 
'Take' – అన్నారు. why's that? 

Phil
Take in 'do you take card?' means accept. We could also use it to ask about different currencies, - "Do you take dollars?"
Listen to the pronunciation here – 'Do you' often sounds like 'D'you' and 'We only' has a slight 'y' sound in between the words. Repeat after me:

‘Do you take card?’

‘We only take cash’

సౌమ్య 
Fantastic! చివరిగా షాప్ అతను ఏమన్నారో విందాం. అతను ప్రశ్న అడిగారా? లేక ఆఫర్ ఇచ్చారా?

Inserts
Thank you. And here's your change. Would you like a receipt?
 

సౌమ్య 
ఓ ప్రశ్నలాగే ఉంది కానీ అతను ఆఫర్ ఇచ్చాడు.

Phil
'Would you like' is often used to offer someone something. In a shop it could also be used for things like 'Would you like a bag'. We could offer a drink to a friend "Would you like a coffee?" 

సౌమ్య 
తరువాత ఏమన్నారో మళ్లీ విందాం. 

Inserts
OK, here you go.
Thank you. And here's your change.
 

Phil
Both people used expressions with 'here' – the customer said 'here you are' and the shop assistant said 'here's your change'. It's what we say when we are giving someone something.

సౌమ్య 
Alright! ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామా? మీరు షాప్‌కి వెళ్లారు. ఏదైనా కొనాలనుకున్నారు. కౌంటర్ లో కూర్చున్నవారితో ఎలా సంభాషణ మొదలెడతారు?

Phil
Excuse me! How much is it 

సౌమ్య 
Good. ఇప్పుడు కార్డ్ తో పే చెయ్యొచ్చా లేక డబ్బులేనా? అని అడగండి. 

Phil
Do you take card? 

సౌమ్య 
కార్డ్ తీసుకుంటారనుకుందాం. అప్పుడేం చెప్పాలి? 

Phil
Here you go. 

సౌమ్య 
Super. మీరింక హాయిగా షాపింగ్ చేసేయొచ్చు.  I think I'll go shopping after this! 

Phil
Buy me a present if you do! 

సౌమ్య 
Sure, I will. సరే, మరో 'How do I…?' ఎపిసోడ్‌లో మళ్లీ కలుసుకుందాం. Bye.

Learn more

1. How much or how many?

'How much' అని అడగాలి. ఎందుకంటే డబ్బు అనేది uncountable noun అవుతుంది.

  • How much is this?
  • How much is it all together?
  • How much do you have? 

2. Take

ఇక్కడ 'take' అంటే ''accept' - అంగీకరించడం అనే అర్థమొస్తుంది.

  • Do you take card?
  • Do you only take cash?
  • Do you take dollars?

3. Offering

'Would you like?' అని అడిగితే మనం 'offer' చేస్తున్నామని అర్థం.

  • Would you like a receipt?
  • Would you like a bag?
  • Would you like a coffee?

How do I pay for things in shops?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Felicitaciones. Has completado el quiz.
Excellent! ¡Muy bien! Bad luck! Tu puntaje :
x / y

What was the last thing you bought when you went shopping? Come and tell us on our Facebook group.
మీరు చివరిసారి షాపింగ్‌కెళ్లి ఏం కొన్నారు? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Sesión de vocabulario

  • how much?
    ఎంత?

    take (accept)
    తీసుకోవడం (అంగీకరించడం)

    card (credit card)
    కార్డ్ (క్రెడిట్ కార్డ్)

    cash
    డబ్బు

    change
    చిల్లర

    receipt
    రసీదు