1

Unidad 1: English Together

Seleccione una unidad

 1. 1 English Together

Sesión 19

In today’s episode we are discussing how global trends are affecting the things we eat and drink.
నేటి ఎపిసోడ్లో బాటిల్ పానీయాలు మరియు పర్యావరణ పరిసర సమస్యల గురించి మాట్లాడుతున్నాం.

Sesión 19 puntuación

0 / 3

 • 0 / 3
  Actividad 1

Actividad 1

Changing Consumer Tastes


In today’s episode we are discussing how global trends are affecting the things we eat and drink.
నేటి ఎపిసోడ్లో బాటిల్ పానీయాలు మరియు పర్యావరణ పరిసర సమస్యల గురించి మాట్లాడుతున్నాం.

Listen to the audio and take the quiz.

Mostrar la transcripción Ocultar la transcripción

కల్యాణి
హలో బాగున్నారా? English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను కల్యాణిని. ఇదిగో నాతో పాటూ ...

Phil
Hi, I’m Phil.

Tom
And I’m Tom, welcome to the programme everyone!

So, Tom, you do know you aren’t allowed to drink tea in the studio, right?

Tom
Yes, but, rules are there to be broken, aren’t they.

కల్యాణి
I’m not so sure about that… Tom తన teaని పాలతో తాగుతున్నాడు, British పద్ధతిలో. Tom, have you ever thought about adding cheese to your tea?

Phil
Urgh!

Tom
Cheese? I’ve never heard of that before!

కల్యాణి
Actually, taking your tea with cheese is very popular in China! In fact, that’s what we’re going to be talking about on today’s episode ఇవేళ మనం చర్చించే విషయం అదే; ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వినిమయదారుల అభిరుచి ఎంత భిన్నంగా ఉంటుందనేది. పాల ఉత్పత్తుల markets మీద Euromonitor International చేసిన research ప్రకారం, ప్రపంచంలో అతి పెద్ద పాడి బజారు, dairy market ఏది?

a) China
b) The U.S.A
c ) Russia

దీని జవాబు కార్యక్రమంలో తరువాత మీకు చెప్తాను.

Phil
Wait a minute, why are people in China putting cheese in their tea, anyway?

కల్యాణి
Good question, Phil. చైనాలో, జన సంఖ్యా సంబంధ విషయాలు - ‘demographic’, వీటిలో వస్తున్నమార్పుల గురించి BBC Radio 4’s You and Yours, లో నిపుణుల అభిప్రాయం విందాం పద.

News

Shokofeh Hejazi is from The Food People, which studies emerging trends in foods and drinks. Shokofeh, why are the people of East Asia suddenly putting cheese froth on their tea?
I think there's probably a few reasons for why it's taken off the way it has in Asia. Predominantly, one of the biggest reasons would be the increase in dairy consumption in in general there. Traditionally, dairy, and cheese in particular, has been non-existent in Asian diets. But that's changed so much in the last ten or fifteen years that actually China is set to become the world's biggest dairy market in the next year or two. What that means is that we have this huge new demographic that’s trying dairy for the first time, and having fun with it, and cheese tea represents that wonderful blend between the old and new.

 

Phil
Interesting! So, having lots of new consumers means companies can create original products!

కల్యాణి
Yes! Consumer, వినిమయదారుడు, వస్తువులని వినియోగించే వ్యక్తి. I guess they are open to new ideas!

Tom
I understand that consumers want new products, but cheese tea sounds horrible! What does she mean that it represents the blend between the old and the new?

Phil
Probably because tea is a traditional drink in China, but cheese and dairy have only become popular with the globalisation of markets.

కల్యాణి
Globalisation, ప్రపంచీకరణ. marketలు globalise కావడం అంటే ప్రపంచంలోని ఒక నలుమూలల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులూ, కొనుగోలుకు అందుబాటులో ఉండడం.

Phil
It’s similar here in the U.K., too. We drink tea, traditionally, but we copied the bubble tea trend from Taiwan .

కల్యాణి
Yes! Good example! Trend, నాగరికతకు సంబంధించిన ధోరణి, సరళి.

Tom
I’m not a big fan of the bubble tea trend, but it does show how trends can spread around the whole world these days.

Phil
I think with the internet and social media, it’s never been easier for new ideas to get into the mainstream!

కల్యాణి
Hmm…Social media అంటే ఏమిటి internetలో తమ ఇష్టాయిష్టాలను ప్రకటించుకోడానికీ, ప్రజల గురించి తెలుసుకోడానికీ ఏర్పాటైన వేదికలనన్నిటినీ కలిపి Social media అని పిలవొచ్చు. Mainstream, ప్రధాన స్రవంతి. ఏదన్నా - get into the mainstream అంటే అది - పదిమందికీ తెలిసిన విషయంగా, చర్చల్లో నలుగుతున్న అంశంగా మారడం అని అర్ధం.

Tom
Well, yes, but just because something is popular, or in the mainstream, doesn’t mean it’s actually any good!

Phil
Are you still thinking about the cheese tea?

Tom
Yes! I’ll never buy it!

కల్యాణి
‘I’ll never buy it!' అనే ప్రయోగానికి, నీతో ఏకీభవించను అని కూడా అర్ధం ఉంది. You mean you won’t purchase the product, or you don’t agree with the idea?

Tom
[laugh] In this case, I think both.

కల్యాణి
[laughing] ఏమో, ఏదో ఒక రోజు చేస్తావేమో,Tom, చెప్పలేం. Anyway, ఈరోజు ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం వచ్చిందిలే ఇంక. Which is the largest dairy market in the world. The answer is b) the USA. However, ధోరణులు, trends గురించి మీరూ వినే ఉంటారుగా, if trends continue, ఆ market కాస్తా Chinaలోదే కావచ్చు!

Phil
So, maybe even more people will be drinking cheese Tea! It even might become a global trend!

Tom
Yuck!

కల్యాణి
Actually, the cheese they use is very sweet and almost like cream!

Tom
I actually drink cream with my tea, sometimes. That actually sounds O.K.

Phil
You see! You already want to try it! I guess globalisation does affect people!

Tom
Hey! I already told you I’ll never buy it…

కల్యాణి
[Laughing] అతి త్వరలో మన Tom గారు cheese tea తాగబోతారులే, నాకు తెలుసు, I’m sure! మీ సంగతేమిటి? ప్రపంచీకరణ, globalisation] వినియోగదారులు, consumers అభిరుచులను మార్చింది - అని చెప్పగలిగే ఉదాహరణలు ఏవైనా మీకు గుర్తొచ్చాయా. నూతన ధోరణులు, trendsని మీరు అనుసరిస్తూ ఉంటారా? social media, ప్రధాన స్రవంతి - mainstream పై ప్రభావం చూపుతుందనిపిస్తుందా?మనం ‘demographic’ అనే పదం గురించి కూడా మాట్లాడుకున్నాం,దాని అర్ధం, జనాభా తీరుతెన్నులు. ఇంకా - ‘I’ll never buy it’ అనే ప్రయోగాన్ని అసమ్మతిని తెలిపేందుకు వాడతాం, అని కూడా తెలుసుకున్నాం. Get in touch to let us know your opinion, and join us next time for another episode of English Together! Bye!

Check what you’ve learned by selecting the correct answer for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

 

Changing consumer tastes

3 Questions

Choose the correct answer.
పూరించండి

Felicitaciones. Has completado el quiz.
Excellent! ¡Muy bien! Bad luck! Tu puntaje :
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Sesión de vocabulario

 • demographic
  జనాభా తీరుతెన్నులు

  consumer
  వినిమయదారుడు

  globalisation
  ప్రపంచీకరణం

  trend
  ధోరణి

  social media
  సామాజిక మాధ్యమం

  mainstream
  ప్రధాన స్రవంతి

  I’ll never buy it
  నేను దానికి ససేమిరా ఒప్పుకోను