1

Урок 1: Listen Here

Подбор уроков

  1. 1 Listen Here

Сеанс работы 13

Why does coffee, among other foods, smell better than it tastes? Today we'll find out!
కాఫీ రుచి కన్నా వాసన ఎందుకు బావుంటుంది? ఇవాళ తెలుసుకుందాం.

Сеансы работы в этом уроке

0 / 3

  • 0 / 3
    Упражнение 1

Упражнение 1

Why is the smell of coffee better than the taste?

Sometimes foods or drinks that smell delicious, leave us disappointed when we taste them. Coffee for example. Why does this happen?
ఒక్కోసారి కొన్ని ఆహారపదార్థాలు సువాసనలు వెదజల్లుతుంటాయి. కానీ వాటి రుచి మాత్రం వాసన అంత బాగుండదు. ఉదాహరణకు కాఫీ. కాఫీ రుచి కన్నా వాసన బావుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?

Before you listen/Pre-listening

Consider the following questions:
- Can you think of any foods that smell better than they taste?
- How many of your senses are involved in the experience of eating a delicious meal?

Listen to the audio and take the quiz.

Показать текст Скрыть текст

సౌమ్య
హాయ్! బావున్నారా? Listen Here కార్యక్రమానికి స్వాగతం! ప్రామాణికమైన ఇంగ్లిష్ వార్తల కథనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమం మీకోసమే! ఈ కథనాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను సౌమ్య.

Tom
I'm Tom. Hi, everyone!

సౌమ్య
Are you tired Tom? Would you like some of my coffee?

Tom
Mmm, it smells amazing! What a great odour. I hope it tastes as good as it smells!

సౌమ్య
Odour
అంటే సువాసన/పరిమళం.  కాఫీకి ఎక్కడినుంచొస్తుంది ఆ సువాసన? ఆ రుచికి మనల్ని ఉత్తేజితం చేసే శక్తి ఎలా వస్తుంది? ఈ విషయాల గురించి ఇవాళ తెలుసుకుందాం. BBC Radio 4 లో వచ్చే The Kitchen Cabinet అనే ప్రోగ్రాంలోని విందాం. The Centre for the Study of Senses వ్యవస్థాపకులు Professor Barry Smith వాసన ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుతున్నారు. విందాం. మనం ఎన్నిరకాలుగా వాసన పీలుస్తాం?

Insert
So, you've got two ways in which you smell, or two routes by which you smell. You take odours from the outside and you sniff and you bring them in to the receptors at the top of the nose. But you've also got odours that go in the opposite direction

Tom
So, there are two ways to smell.

సౌమ్య
అవును. Sniff - అంటే పీల్చడం, వాసన పట్టడం. మనం వాసన పీలుస్తున్నపుడు బయటనుంచి వాసనలు లోపలికి తీసుకుని ముక్కులో ఉన్న receptors - గ్రాహకాలకు అందిస్తాం. ఈ గ్రాహకాలు ఆ వాసనలను సంకేతాలుగా మన మెదడుకు చేరవేస్తాయి. 

Tom
But he also said odours go in the opposite direction. What does that mean? 

సౌమ్య
The opposite direction - వ్యతిరేక దిశ. ఒక దిశ ఏమిటంటే ముక్కునుంచి నోటిలోకి.  మిగతా భాగం కూడా విందాం. దీనికి వ్యతిరేక దిశ ఏమిటో చూద్దాం. 

Insert
But you've also got odours that go in the opposite direction, from the mouth up to the nose and out. And when you swallow, you pulse odours up to the nose. 

Tom
Ah, he said “from the mouth up to the nose”.     

సౌమ్య
Correct. కానీ వాసనలను ఈ వ్యతిరేక దిశలోకి నెట్టేది ఏదన్నారు? మళ్లీ విందాం. 

Insert
But you've also got odours that go in the opposite direction, from the mouth up to the nose and out. Now, when you swallow, you pulse odours up to the nose. 

Tom
He said “when you swallow, you pulse odours up to the nose”. 

సౌమ్య
Swallow అంటే మింగడం. మనం ఆహారాన్ని నమిలి మింగుతున్నప్పుడు, pulses అంటే నాడీ స్పందనలు వాసనను ముక్కులోపలి వరకూ తీసుకెళ్లి మళ్లీ బయటకు తీసుకొస్తాయి. Push కి, pulse కి మధ్య తేడా ఏంటి? 

Tom
Good question. Pulse is a verb which describes the movement of the heart. If we say ‘the odours pulse up the nose’, it suggests something happens very naturally.

సౌమ్య
That's right! సరే, స్పీకర్ 'the' అనే పదాన్ని రెండు విధాలుగా పలికారు, మీరు గమనించారా? మళ్లీ జాగ్రత్తగా వినండి. 

Insert
But you've also got odours that go in the opposite direction, from the mouth up to the nose and out. 

Tom
When 'the' is followed by a vowel sound, we say 'the' and add a 'y' sound. 

For example:
opposite
the opposite

We don't do this for a consonant sound.
For example:
mouth
the mouth.

సౌమ్య
Thanks, Tom. So వాసనలు రెండు దిశలా ప్రయాణిస్తాయని మనకు అర్థమయ్యింది. కదా! అయితే రుచికి, వాసనకి మధ్య తేడాని ఇది ఎలా వివరిస్తుంది? ప్రోగ్రాంలో చివరి భాగాన్ని విందాం. 

Insert
So it turns out that the brain treats those two different presentations of the same molecules coming from different directions differently. 

Tom
Hmm, interesting. The brain treats the same coffee molecules differently based on which direction they come from.

సౌమ్య
That's right! Molecules అంటే అణువులు. కాఫీలో ఉండే అణువులు అన్నీ ఒకే వాసన కలిగి ఉండేవే అయినా అవి ఏ దిశలో ప్రయాణిస్తాయనే దానిపై మెదడు వాటిని ఎలా treat చేస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. Treat -పరిగణించడం. అణువులను నాడీ స్పందనల ద్వారా నోటినుంచి ముక్కుకు తీసుకెళ్లడం కంటే నేరుగా ముక్కు ద్వారా లోపలికి పంపించడం మెరుగ్గా ఉంటుంది కాబట్టే కాఫీ రుచి కన్నా వాసన ఎక్కువ బావుంటుంది. 

Tom
I understand. I also heard him say 'it turns out'. 

సౌమ్య
Turns out అంటే చివరికి ఎలా బయటికొస్తుందో అని అర్థం. అనుకోకుండా, ఆశ్చర్యకరంగా ఏదైనా ఫలితం వచ్చినప్పుడు turns out అని వాడతాం. 

Tom
Well, I’m happy that we know more about coffee now. It turns out that we’re a great team!

సౌమ్య
It also turns out that we're out of time. We're going to say goodbye! 

Tom
Can't we stay a little bit longer? 

సౌమ్య
Tom, wake up and smell the coffee. – be realistic! 

Tom
Bye everyone! 

సౌమ్య
Thanks for joining us. Bye!

Language features

intrusion

When we use 'the' with words that begin with a vowel sound, we can hear a new, intrusive sound - /y/. This joins the two words together in connected speech.

[the] + [OPPosite] = [ theeYOPPosite]
[the] + [ANGriest] = [theeYANGriest].

to treat

To treat is a verb which has many different meanings. In today’s episode we experience it in the following context:

It can mean 'to process'.

  • The brain treats new experiences as more memorable than repeated experiences.

It can also mean 'to aid'.

  • The doctor will treat your injuries and you should be fine.

It can also mean 'to provide something as a reward'.

  • I am going to treat myself and book a nice holiday.

to turn out

To turn out means 'to happen' or 'to transpire'. This expression is  often used with information that's considered to be unexpected or surprising. We can also use it to suggest the end of a long period.

  • As it turns out, I’m no longer busy this weekend. I would love to come to the party!
  • He was feeling unwell for a few days before he went to hospital. It turns out that he had a nasty virus and should have visited earlier!

Why is the smell of coffee better than the taste?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

Поздравления
Excellent! Отлично! Bad luck! Вы набрали:
x / y

Join us for our next episode of Listen Here! when we will learn more useful language and practise your listening skills.
Listen Here! కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Сеанс работы над грамматикой

Сеанс работы над лексикой

  • odour
    సువాసన/పరిమళం

    sniff
    పీల్చడం/వాసన పట్టడం

    receptor
    గ్రాహకం

    opposite
    వ్యతిరేకం

    in the opposite direction
    వ్యతిరేక దిశలో

    swallow
    మింగడం

    pulse
    నాడీ స్పందనలు

    molecules
    అణువులు

    wake up and smell the coffee
    నిద్ర లేచి కాఫీ వాసన చూడండి