1

Урок 1: Essential English Conversation

Подбор уроков

  1. 1 Essential English Conversation

Сеанс работы 6

అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉన్నారా?

Listen to find out how to ask if someone has any brothers or sisters.
అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉన్నారా అని కనుక్కోడం.

 

Сеансы работы в этом уроке

0 / 3

  • 0 / 3
    Упражнение 1

Упражнение 1

Any brothers or sisters? అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉన్నారా?

Listen to find out how to ask if someone has any brothers or sisters.
అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉన్నారా అని కనుక్కోడం.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

Показать текст Скрыть текст

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లిషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. ఎదుటివారికి అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లు ఉన్నారో లేదో కనుక్కోవడం - ఇప్పుడు నేర్చుకుందురు గాని.

ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Tina
Have you got any brothers or sisters?

John
Yes, I’ve got two sisters. How about you?

Tina
I’ve got a brother.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ...
మొట్టమొదటా ...

టీనా, ‘నీకు అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లూ ఉన్నారా?’ ‘Have you got any brothers or sisters?’ అని జాన్‌ని అడిగింది. “have you got…”. అంటూ ప్రశ్న వేసినప్పుడల్లా - ‘any’ అనే పదం కలిపి వాడతాం అని గుర్తుపెట్టుకోండీ. విని మీరూ అనండి.

'Have you got any brothers or sisters?'

కల్యాణి
అప్పుడు జాన్, ‘నాకు ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు.’ ‘I’ve got two sisters.’ అన్నాడు. ‘I’ve got’ and ‘I have’ – ఈరెండు పదాలూ ఒకే అర్ధాన్ని ఇస్తాయి. మరో విషయం – బహువచనం వాడాలంటే ‘sister’ చివర‘S’ను చేర్చాలి. విని మీరూ అనండి.

'Yes, I’ve got two sisters.'

కల్యాణి
అప్పుడు జాన్ కూడా అదే ప్రశ్న అడగాలనుకున్నాడు, అందుకే “నీ సంగతేమిటి?” “How about you?” అని అడిగాడు. విని మీరూ అనండి.

'How about you?'

కల్యాణి
అప్పుడు టీనా - “ నాకో సోదరుడు ఉన్నాడు” విని మీరూ అనండి.

'I’ve got a brother.'

కల్యాణి
బాగుంది – ఇదిగో ఇక్కడ వీళ్లు కూడా ఒకరి సోదరుడు/సోదరి గురించి మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వినీ, మీరెలా అన్నారో గుర్తు చేసుకోండి.

Have you got any brothers or sisters?

Yes, I’ve got a sister. How about you?

I’ve got two brothers and a sister.
 

Have you got any brothers or sisters?

Yes, I’ve got a sister and a brother. How about you?

I’ve got two sisters.

కల్యాణి
Ok, మరో సారి చేద్దామా, ఈ ఇంగ్లీష్ వాక్యాలను విని మీరూ అనండి.

Have you got any brothers or sisters?

Yes, I’ve got two sisters. How about you?

I’ve got a brother.

కల్యాణి
సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

నీకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారా
Have you got any brothers or sisters?

ఔను, నాకు ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు, మరి నీ సంగతి ?
Yes, I’ve got two sisters. How about you?

నాకొక సోదరుడున్నాడు.
I’ve got a brother.

కల్యాణి
బ్రహ్మాండం – ఇంగ్లీష్‌లో సోదరుడు లేక సోదరి గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి టీనా - ప్రశ్నకు జవాబివ్వండి.
Have you got any brothers or sisters?

తర్వాత అడిగే ప్రశ్న “మీ సంగతేమిటి?” అడగడం మర్చి పోకండీ.
I’ve got a brother.

కల్యాణి
భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.

Tina
Have you got any brothers or sisters?

John
Yes, I’ve got two sisters. How about you?

Tina
I’ve got a brother.

కల్యాణి
భలే చక్కగా చేశారే, ఇప్పుడు ఇంగ్లిష్‌లో ఎదుటివారికి ఎంత మంది సోదరులున్నారో కనుక్కోగలరు కదా, మిత్రులతో కలిసి మీరు నేర్చుకున్నది సాధన చెయ్యండి.
రోజు వారీ ఇంగ్లీష్‌ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి, మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Any brothers or sisters?

3 Questions

ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Choose the correct answer.

Поздравления
Excellent! Отлично! Bad luck! Вы набрали:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Сеанс работы над лексикой

  • Have you got any brothers or sisters?
    నీకు అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉన్నారా?

    Yes, I’ve got a sister.
    ఔను, ఒక సోదరి ఉంది.

    Yes, I’ve got a brother.
    ఔను, ఒక సోదరుడు ఉన్నాడు.

    How about you?
    నీ సంగతేమిటి?