1

Урок 1: Essential English Conversation

Подбор уроков

  1. 1 Essential English Conversation

Сеанс работы 28

Listen to find out how to ask people what time they have breakfast.
బ్రేక్‌ఫాస్ట్ ఎన్ని గంటలకు చేస్తారని అడగడం విని నేర్చుకోండి

Сеансы работы в этом уроке

0 / 3

  • 0 / 3
    Упражнение 1

Упражнение 1

మీరెప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు?

Listen to find out how to ask someone what time they start work.
మీరెన్ని గంటలకు పని మొదలెడతారు? అని ఎవరినైనా ఎలా అడగాలో విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz.

Показать текст Скрыть текст

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాల్టి ఎపిసోడ్‌లో బ్రేక్‌ఫాస్ట్-ఉపాహారం చేసారా..డిన్నర్-రాత్రి భోజనం చేసారా లాంటివి ఎలా అడగాలో నేర్చుకుందాం.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Jane
Hi Chris, when do you have breakfast?
Chris
I never have breakfast.
Jane
When do you have dinner?
Chris
I have dinner at eight forty-five.

సౌమ్య
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి. మొట్టమొదట Jane, Chris ని ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తావు అని అడిగింది…" have breakfast"...విని చెప్పండి.

When do you have breakfast?

సౌమ్య
Chris ఏమన్నాడు? నేను ఎప్పుడూ బ్రేక్‌ఫాస్ట్ చెయ్యను అన్నాడు. విని, మళ్ళీ చెప్పండి.

I never have breakfast.

సౌమ్య
అప్పుడు Jane, Chris ని ఎప్పుడు డిన్నర్ చేస్తావు అని అడిగింది..."have dinner ". టైం గురించి అడుగుతున్నప్పుడు when..ఎప్పుడు లేదా what time.. ఎన్ని గంటలకు అని వాడొచ్చు. రెండిటికీ తేడా లేదు. విని, మళ్ళీ చెప్పండి.

When do you have dinner?

సౌమ్య
Chris, ఎనిమిది నలభై ఐదుకు డిన్నర్ చేస్తానని చెప్పాడు" eight forty-five "… విని, మళ్ళీ చెప్పండి.
I have dinner at eight forty-five.

సౌమ్య
Great – ఇదిగో ఈ సంభాషణ విని, ఇంతవరకూ మీరేం నేర్చుకున్నారో అది మళ్ళీ మననం చేసుకోండి.
Nick రోజూ, ఆరు నలభై ఐదుకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు, పన్నెండు పదిహేను నిముషాలకు లంచ్ చేస్తాడు.
Hi Nick, what time do you have breakfast?
I have breakfast at six forty-five.
Ok. What time do you have lunch?
I have lunch at twelve fifteen.

Melissa ఎనిమిది పదిహేను నిముషాలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంది, ఒంటిగంట నలభై ఐదుకు లంచ్ చేస్తుంది.
Hi Melissa, when do you have breakfast?
I have breakfast at eight fifteen.
Ok. When do you have lunch?
I have lunch at one fourty-five.

సౌమ్య
Ok, మరోసారి చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విని, తిరిగి అనండి. ఈసారి ఒక్కొక్కటీ రెండేసిసార్లు వస్తుంది...వినండి.
When do you have breakfast?


I never have breakfast.


When do you have dinner?


I have dinner at eight forty-five.

 

సౌమ్య
సరే! ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం, ! ఏదీ ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

మీరెప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు?
When do you have breakfast?

నేను ఎప్పుడూ బ్రేక్‌ఫాస్ట్ చెయ్యను.
I never have breakfast.

మీరెప్పుడు డిన్నర్ చేస్తారు?
When do you have dinner?

నేను ఎనిమిది నలభై ఐదుకు డిన్నర్ చేస్తాను.
I have dinner at eight forty-five.

సౌమ్య
Fantastic – Ok ఇప్పుడు మీకు ఎవరినైనా బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ల గురించి అడగడం వచ్చేసింది. ఇప్పుడు Jane అడిగేవాటికి జవాబులు చెప్తూ ప్రాక్టీస్ చెయ్యండి.

When do you have breakfast?

What time do you have dinner?

సౌమ్య
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబు సరి చూసుకోండి.

Jane
Hi Chris, when do you have breakfast?
Chris
I never have breakfast.
Jane
When do you have dinner?
Chris
I have dinner at eight forty-five.

సౌమ్య
Well done, భలే చక్కగా చేశారే! ఇప్పుడు మీరు ఎవరినైనా సరే వాళ్ళ భోజన వేళలు ఏమిటో ఇంగ్లీషులో చక్కగా అడిగేయగలరు. ఇక మీ మిత్రులతో కలిసి సరదాగా అభ్యాసం చేస్తుండండి. రోజు వారీగా వాడే - Essential English ని నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.

మీరెప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు?

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Поздравления
Excellent! Отлично! Bad luck! Вы набрали:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Сеанс работы над лексикой

  • When do you have ______?
    మీరెప్పుడు ______?
    I never have ______.
    నేను ఎప్పుడూ ______.
    I have ______ at ______.
    నేను ______ కు ______.
    breakfast
    బ్రేక్‌ఫాస్ట్-ఉపాహారం
    dinner
    డిన్నర్-రాత్రి భోజనం
    eight forty-five
    ఎనిమిది నలభై ఐదు
    twelve fifteen
    పన్నెండు పదిహేను