1

ਯੂਨਿਟ 1: Listen Here

ਯੂਨਿਟ ਚੁਣੋ

  1. 1 Listen Here

ਸੈਸ਼ਨ 18

Thor, Batman, Captain America, Superman… The number of superhero films is on the rise – but why are we so fascinated by them?
బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, శక్తిమాన్, థోర్, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్...ఇలా సూపర్‌హీరోస్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. సూపర్‌హీరోస్ సినిమాల పట్ల మనకి ఎందుకింత మక్కువ?

Session 18 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

Why are we so fascinated by superheroes?

Are superhero films just a form of escapism, or is there a deeper reason for our love of these heroes?
సూపర్‌హీరోస్ సినిమాలంటే ఇంత మోజు ఉండడానికి కారణం ఒక రకమైన పలాయనవాదమా? లేక లోతైన కారణాలేమైనా ఉన్నాయా?

Before you listen/Pre-listening

Consider the following questions:
-Do you enjoy superhero films? Which is your favourite?
-What do you think we can learn from superhero films?
-Do you think there are too many superhero films?

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

సౌమ్య
హాయ్! బావున్నారా? Listen Here కార్యక్రమానికి స్వాగతం! ప్రామాణికమైన ఇంగ్లిష్ వార్తల కథనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమం మీకోసమే! ఈ కథనాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను సౌమ్య.

James
And this is James, welcome back! So, have you seen that new superhero movie?

సౌమ్య
Superhero!
Which one?

James
Well that's a very good point! There are so many superhero films nowadays – it seems like there's a new one every month!

Tom
That's so true – you just can't seem to escape them! Over the past ten years they just seem to have come out one after another.

సౌమ్య
అయితే ఇవాల్టి అంశం సూపర్‌హీరోస్ అన్నమాట! స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్... ఇప్పుడు కొత్తగా అవెంజర్స్...ఇలా ఎంతమంది ఉన్నారో! మనకి కూడా శక్తిమాన్, క్రిష్, భేరియా లాంటివి, చిన్నపిల్లల కోసం హనుమాన్, బాల్ గణేష్, లిటిల్ క్రిష్ణ లాంటివి బోల్డు ఉన్నాయి. వీటిల్లో చాలామటుకు మన పురాణాల నుంచి పుట్టుకొచ్చిన పాత్రలే! కదా! నిజంగానే మనలో చాలామందికి సూపర్‌హీరోస్ అంటే మహా ఇష్టంగా ఉంటుంది. ఎందుకు సూపర్‌హీరోస్ పట్ల ఇంత ఆకర్షణ?! BBC Radio లో వచ్చే 'The Why Factor' ప్రోగ్రాంలో ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. విందాం. సూపర్‌హీరోస్ పుట్టుపూర్వోత్తరాలేంటి? వీళ్లకింత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? మొదలైన విషయాలను ఇవాళ తెలుసుకుందాం.

Guest
These modern, mythical, magical titans emerged from twentieth century comic books, but they're descended from ancient heroes - Hercules and Odysseus, the Nordic Thor, the Babylonian Gilgamesh. Why do they endure?

Tom
So our modern day superheroes are descended from ancient civilizations and their Gods.

సౌమ్య
Descended from
 అంటే పుట్టుకురావడం, అవతరించడం. 'Origins' అంటే మూలాలు. Titan అంటే god-like - దేవుడంతటివాడు, మహాశక్తివంతుడు అని అర్థం.

Tom
So superheroes originate from myths of the ancient world.

James
Ahhh Tom! You just demonstrated today's language feature. You said 'myth' – it sounds similar to one of the words the presenter used.

సౌమ్య
ఇందాక మనం చెప్పుకున్నాం కదా. మన సూపర్‌హీరోస్ పాత్రలు చాలామటుకు పురాణాలనుంచి వచ్చినవే అని. ఈయన కూడా అదే చెప్తున్నారు. Myth అంటే కల్పితం లేదా పురాణం. Myth లాంటిదే ఇంకో పదం వాడారు. అదేమిటి?

Guest
These modern, mythical, magical titans.

Tom
He said 'mythical', and I said 'myth' – these are two forms of the same word. 'Myth' is a noun, but 'mythical' is an adjective. It ends with '-al',  the sound is 'ul', which shows it is an adjective.

James
He also said 'magical' – this is also an adjective because it ends with '-al'. The noun is 'magic'.

సౌమ్య
ఇంగ్లిష్‌లో ఏదైనా ఒక పదానికి suffixes-ప్రత్యయాలు చేర్చడం ద్వారా వాటి రూపాన్ని మార్చేయొచ్చు. ఉదాహరణకి  Tom, James ఇద్దరూ '-al' చేర్చడం ద్వారా రెండు నామవాచకాలను విశేషణాలుగా మర్చేసారు. ఇంకో ఉదాహరణ 'origin' and 'originate'. 'origin' అనేది నామవాచకం. దానికి '-ate' చేరిస్తే క్రియగా మారిపోతుంది. ఇలాంటిదే మరో పదం 'fascination' - ఇది నామవాచకం.  'Fascinate' - ఇది క్రియ.

Tom
Well, this fascinates me, but let's get back to our original topic – why are we fascinated by superheroes?

సౌమ్య
సరే ఇంకేం చెప్తున్నారో విందాం.

Guest
I think with superheroes, it's essentially, at the heart of it, it's morality tales. It's exploring good and evil and the blurring of those two things and the ways that we deal with those things. And looking at social justice and human justice in a way that's sort of larger than life and colourful, but at the heart of it is essentially about right and wrong.

James
He gives two reasons for why we are fascinated with superheroes – firstly, they are 'larger than life'.

సౌమ్య
'Larger than life'
అంటే ఒక జీవితం కన్నా పెద్దది. ఎవరైనా అసాధారణంగా, మమూలు వ్యక్తులకన్నా భిన్నంగా కనిపిస్తే వారి పట్ల మనకి ఆసక్తి కలుగుతుంది. ఎక్కువగా ఆకర్షితులవుతాం. అలాంటివారిని 'Larger than life' అంటాం.'Blurring' మసకబారడం, అస్పష్టమవడం. రెండు మూడు అంశాలు కలగాపులగం అయిపోయి దేన్నీ స్పష్టంగా చూడలేకపోతే దాన్ని'Blurring' అంటారు.

Tom
Secondly, he said that superhero stories deal with morality, good and evil, right and wrong.

సౌమ్య
Morality
- నైతికత. So people like superheroes because they look at real world problems like social justice and talk about what is right and wrong. Social justice అంటే సామాజిక న్యాయం.

James
Morality
is another good example of word-building. Moral can be an adjective, but by adding '–ity', it becomes a noun, morality.  

సౌమ్య
Right. OK, it’s time to wind up. Let’s quickly look at today’s vocabulary: descended from – పుట్టుకురావడం/అవతరించడం, origins – మూలాలు, titan - మహాశక్తివంతుడు అని అర్థం, myth – కల్పితం/పురాణం, larger than life - ఒక జీవితం కన్నా పెద్దది, blurring – మసకబారడం/ అస్పష్టమవడం, morality – నైతికత, social justice - సామాజిక న్యాయం.

See you next week. Bye!

Listen to today's clip in full here

Source: The Why Factor

Language features

Word-Building

In English, we can change the form of a word by adding a suffix – for example, we can change a verb to a noun, a noun to an adjective or an adjective to a verb. Different types of words have different suffixes. For example, nouns can end in…

-ness,
-ity
-ment

(as well as many other suffixes.) 

Some common adjective endings are…

-al
-ious
-able/-ible
-ful/-less

It isn't always possible to add a suffix to change a word, so check your dictionary to see different word forms.

Why are we so fascinated by superheroes?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join us for our next episode of Listen Here! when we will learn more useful language and practise your listening skills.
Listen Here! కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • superhero
    సూపర్‌హీరో

    titan
    God-like - దేవుడంతటివాడు, మహాశక్తివంతుడు అని అర్థం.

    descended from
    పుట్టుకురావడం/అవతరించడం

    origin
    మూలం

    originate
    ఉద్భవించడం/పుట్టడం

    myth
    కల్పితం/పురాణం

    mythical
    పౌరాణికం/కల్పితం

    magical
    అద్భుతమైనది/మాయ చేసేది

    magic
    మాయ/ఇంద్రజాలం

    fascinate
    ఆకర్షించు

    fascination
    ఆకర్షణ

    moral
    నీతి

    morality
    నైతికత

    larger than life
    ఒక జీవితం కన్నా పెద్దది

    blurring
    మసకబారడం/అస్పష్టమవడం

    social justice
    సామాజిక న్యాయం