1

ਯੂਨਿਟ 1: Essential English Conversation

ਯੂਨਿਟ ਚੁਣੋ

 1. 1 Essential English Conversation

ਸੈਸ਼ਨ 22

Listen to find out how to ask about how much clothes cost.
బట్టల ధరలు కనుక్కోవడమెలాగో ఇక్కడ విని మీరు నేర్చుకోండి.

Session 22 score

0 / 3

 • 0 / 3
  ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

బట్టల: ఇది ఎంత?

Listen to find out how to ask about how much clothes cost.
బట్టల ధరలు కనుక్కోవడమెలాగో ఇక్కడ విని మీరు నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. shoppingకి వెళ్లినప్పుడు ధరలు కనుక్కోవడమెలాగో ఇప్పుడు మీరు నేర్చుకుందురు గాని.
ఇదిగో ... వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విని చూడండి.

Fiona
Hi, how much is this jacket?

Shop assistant
That jacket’s £59.99.

Fiona
Can I try it on?

Shop assistant
Of course, you can.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూద్దాం ఉండండి ... మొట్టమొదటా, Fiona ఏమని అడిగింది, ‘ఈ jacket ఎంత?’ ‘How much is this jacket?’ అని అడిగింది. వస్తువు ఒకటైతే - ‘this’అనీ, అంత కంటే ఎక్కువైతే these అనీ వాడతాం.’ విని మీరూ అనండి.

How much is this jacket?

కల్యాణి
అప్పుడు shop assistant ఏమని జవాబు చెప్పాడు, ‘ఆ jacket ధర …’ ‘That jacket is…’ అని దాని విలువ కలిపి చెప్పాడు. ధర చెప్పేటప్పుడు - దశాంకానికి రెండు వైపులా ఉన్న విలువలని విడివిడిగా చెప్తాం. So, 59.99 ని ఏమనొచ్చు, ‘fifty-nine Ninety-nine’ For 20.50, it is ‘Twenty fifty’ విని మీరూ అనండి.

That jacket’s £59.99.

కల్యాణి
అప్పుడు Fiona ఏమని అడిగింది, ‘నేను వేసుకుని చూడవచ్చా?’ ‘Can I try it on?’ అంది. విని మీరూ అనండి.

Can I try it on?

కల్యాణి
చివరగా shop assistant ఏమన్నాడు, ‘అలాగేనండీ, తప్పకుండా.’ ‘Of course, you can.’ అన్నాడు. విని మీరూ అనండి.

Of course, you can.

కల్యాణి
Great –దుకాణంలో కొంత మంది మాట్లాడుకుంటున్నారు వినండి.

Hi, how much is this sweater?
That sweater's £24.99.
Can I try it on?
Of course, you can.

Hi, how much are these shorts?
Those shorts are £19.99.
Can I try them on?
Of course, you can.

కల్యాణి
సరే, మళ్లీ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాల్ని విన్నాక మీరూ అనండి.
Hi, how much is this jacket?

That jacket’s £59.99.

Can I try it on?

Of course, you can.

కల్యాణి
సరే, ఈ ఇంగ్లీష్‌ని మీరెంత బాగా గుర్తు పెట్టుకున్నారో చూద్దాం! ఏదీ, ఈ తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్‌లో అనండి.

Hi, ‘ఈ jacket ఎంత?’
Hi, how much is this jacket?

‘ఆ jacket ధర £59.99’
That jacket’s £59.99.

‘నేను వేసుకుని చూడవచ్చా?’
Can I try it on?

‘అలాగేనండీ, తప్పకుండా.’
Of course, you can.

కల్యాణి
Great, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులు సరి చూసుకోండి.

Fiona
Hi, how much is this jacket?

Shop assistant
That jacket’s £59.99.

Fiona
Can I try it on?

Shop assistant
Of course you can.

కల్యాణి
Well done! shoppingకి వెళ్లినప్పుడు వస్తువుల ధర ఎంతో అడిగి తెలుసుకోడం మీకు తెలిసింది కదా. ఇక మిత్రులతో కలిసి ఈ ప్రశ్న -‘‘How much is this?’ వేయడాన్ని అభ్యాసం చేస్తూ ఉండండి. మరిన్ని విషయాల్ని తెలుసుకోడానికి Essential English Conversation లలో మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

బట్టల: ఇది ఎంత?

3 Questions

Put the words in the correct order.

సరైన క్రమంలో అమర్చండి.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

 • Hi, how much is this ______?
  Hi, ______ ఇది ఎంత?’?

  Hi, how much are these ______?
  Hi, ______ ఇవి ఎంత?

  jacket
  జాకెట్

  sweater
  స్వెటర్

  coat
  కోట్

  shorts
  లాగు

  That ______’s £______.
  దాని ______’ధర £______.

  Those ______ are £______.
  వాటి______ ధర £______.

  Can I try it on?
  నేను దీనిని వేసుకుని చూడవచ్చా?

  Can I try them on?
  నేను వీటిని వేసుకుని చూడవచ్చా?

  Of course, you can.
  అలాగేనండీ, తప్పకుండా.