Lição 1

Listen to find out how to compare two things
రెండు విషయాలను ఇంగ్లిష్‌లో ఎలా కంపేర్ చెయ్యాలో విని తెలుసుకోండి.

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

How do I compare two things?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Mostre a transcrição Oculte a transcrição

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు. 

Sian
Hi, everybody! Welcome. 

సౌమ్య
ఈ ఎపిసోడ్‌లో రెండు విషయాలను ఎలా సరిపోల్చాలో తెలుసుకుందాం. ఇంట్లో తినడం – eating in, బయట తినడం – eating out గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ల సంభాషణ వింటూ ఇవాల్టి కార్యక్రమం మొదలుపెడదాం. మీకు పూర్తిగా అర్థం కా కపోయినా కంగారు పడకండి. నేను మీకు సహాయం చేస్తాను. వీళ్లల్లో ఎవరికి ఇంట్లో తినడం నచ్చుతుంది? ఎందుకు? 

I prefer eating in because it's healthier.

Eating in because it's cheaper! 

Eating out is better, but it's more expensive. 

సౌమ్య
Ok, వీళ్లల్లో ఇద్దరికి ఇంట్లోనే తినడం ఇష్టం. అందుకు వాళ్లు చెప్పిన కారణాలను మీరు ఒప్పుకుంటారా? Sian, shall we look at the language we can use to compare two things? They all used comparative adjectives – తులనాత్మక విశేషణాలు – didn't they? 

Sian
Yes, and there are some very simple rules to help you. So first let's look at adjectives with one syllable, like 'cheap'. 

సౌమ్య
'Cheap' అంటే చౌక. One syllable పదాలు అంటే ఉచ్చరణలో ఒకే vowel-అచ్చు వినిపించేవి. Two syllable words అంటే పలికేటప్పుడు ఆ పదంలో రెండు అచ్చులు వినిపిస్తాయన్నమాట. So, cheap అన్నప్పుడు దాంట్లో ఈ అని ఒకే ఒక అచ్చు వినిపిస్తోంది. కాబట్టి cheap is a one syllable word.  ఇలాంటి One syllable  పద విశేషణాలను పోలికలో వాడాలంటే ఏం చెయ్యాలో తెలుసా? ఆ విశేషణాలకు ఏ ప్రత్యయాన్ని తగిలించాలో గుర్తుందా? మళ్లీ విందాం.

Eating in because it's cheaper! 

Sian
Ok so we add the letters 'e r' to a one-syllable adjective.  So 'cheap' becomes 'cheaper'. 

సౌమ్య
అర్థమైందా? One syllable పద విశేషణాలకు ‘e r’ తగిలిస్తే చాలు. రెండు విషయాలను పోలుస్తున్నాం అని తెలిసిపోతుంది. 

Sian
So cold becomes 'colder', and short becomes 'shorter'.  Now let's look at 2 syllable adjectives that end with the letter 'y'. Like 'healthy'. 

సౌమ్య
Yes! so healthy is ఆరోగ్యవంతమైన. వాడాలంటే ఎలా మార్చాలో గుర్తుందా? మరోసారి విందాం.

I prefer eating in because it's healthier.

Sian
So again we add 'er' but this time you have to check the spelling. 

సౌమ్య
ఇది కొంచం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇలాంటి పదాలకు ‘y’ తీసేసి ‘ier’ తగిలించాలి. So healthier is spelled h-e-a-l-t-h-i-e-r. 

Sian
And we do this with other adjectives ending in 'y'. So pretty becomes 'prettier' – with 'i e r' at the end. Now, can you remember what happens with other adjectives that are longer than one syllable – for example 'expensive'? Let's listen again to check. 

It's more expensive.

సౌమ్య
So two syllables లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న విశేషణాలకు, పదం మార్చకుండా, ముందు ‘more’ అని తగిలిస్తే చాలు.

Sian
So 'interesting' becomes 'more interesting' and 'difficult' becomes 'more difficult'. Easy right? But careful because there are some exceptions! 

సౌమ్య
Ah yes 'exceptions'  అంటే మినహాయింపులు. ఉదాహరణకు ఇది ఎక్కువ బాగుంది అనడానికి ‘gooder’ అని చెప్పకూడదు. మరేం చెప్పాలి? మీకు గుర్తుందా? సరే, మరోసారి విందాం. 

Eating out is better. 

Sian
So, if we want to say that something is 'more good' we say 'it's better'. And if we want to say that something is 'more bad', we use 'it's worse'. Let's practise those. Repeat after me: 

‘better’ 

‘worse’ 

సౌమ్య
ఇప్పుడు కొంచం ప్రాక్టీస్ చేద్దామా? మీరు ఆన్లైన్‌లో విద్య–studying online , తరగతి గదిలో చదువు– studying in class...ఈ రెండిటినీ పొల్చాలనుకోండి. ఆన్లైన్‌లో చదువు సులభం అని ఎలా చెప్తారు? తరువాత Sian కూడా చెబుతారు. మీరు సరిగ్గా చెప్పారో లేదో పోల్చి చూసుకోండి. 

Sian
Studying online is easier.

సౌమ్య
Did you say the same? ఇప్పుడు క్లాస్‌రూంలో చదువు ఎక్కువ ఖరీదు అని ఎలా చెప్తారు? 

Sian
Studying in class is more expensive. 

సౌమ్య
Did you say the same? 

Sian
Well done! Hopefully you are enjoying studying online with us!

సౌమ్య
And your English is getting better every day.

See you next time. 

Sian
Bye!

 

Learn more

1) One-syllable విశేషణాన్ని, తులనాత్మక విశేషణంగా ఎలా మార్చాలి?

We add 'er'

  • Eating in is cheaper than eating out.
  • He is taller than me.

Careful with spelling - with adjectives that end in 1 vowel and 1 consonant (e.g. big, hot) you need to double the last consonant.

  • It's hotter today than yesterday.
  • You look thinner today.

2) లేదా అంతకన్నా ఎక్కువ పద విశేషణాలను ఎలా మార్చాలి?

'Y' తో అంతమయ్యే పదాలకు 'y' తీసేసి 'ier' తగిలించాలి.

  • Eating at home is healthier.
  • This film is funnier than the last one.

With other adjectives we just add the word 'more' in front of the adjective.

  • Eating out is more expensive

3) ఏవైనా మినహాయింపులు (exceptions) ఉన్నాయా?

Yes! The most useful exceptions to remember are that 'good' becomes 'better', 'bad' becomes 'worse' and 'far' becomes 'further'.

  • My English is getting worse!

How do I compare two things?

3 Questions

Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.

 

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Can you compare your country and the UK? Tell us on our Facebook group.
మన దేశాన్ని, UK తో కంపేర్ చేసి చెప్పగలరా? మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి. 

Vocabulário desta lição

  • cheap
    చౌక   

    expensive
    ఖరీదైన

    healthy
    ఆరోగ్యవంతమైన

    clean
    శుభ్రంగా

    thin
    పల్చని