1

Unidade 1: English Together

Selecione a unidade desejada

  1. 1 English Together

Lição 1

First Impressions

In today’s episode we are talking about first impressions and asking how reliable they are.

Pontos alcançados nesta lição

0 / 4

  • 0 / 4
    Atividade 1

Atividade 1

First Impressions

మనసుపై పడే తొలిముద్రలు

In today’s episode we are talking about first impressions and asking how reliable they are.
తొలి పరిచయం మనుషుల మనసుల పై వేసే ముద్రల గురించి మాట్లాడబోతున్నాం, వాటి విశ్వసనీయతను గురించి చర్చిం చబోతున్నాం .

Listen to the audio and take the quiz

Mostre a transcrição Oculte a transcrição

కల్యాణి

హలో బాగున్నారా English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను కల్యాణిని. ఇదిగో నాతో పాటూ ...

Presenter A
Hi, I’m Sam.

Presenter B
And I’m Kee. Welcome!

కల్యాణి
మొట్టమొదటిసారి ఎవరినైనా కలవగానే, వారి గురించి మనం ఏర్పరుచుకునే అభిప్రాయాలు సరైనవేనా కాదా – వీటి గురించి మాట్లాడుకుందాం. “first impressions” - మనుషులను చూసిన వెంటనే మన మీద పడే మొదటి ముద్రల గురించి ఆమధ్యా - ఒక ఆసక్తికరమైన విషయం చదివాను. దాని గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది.
మిమ్మల్ని ఎవరైనా కలిసారనుకోండి - వారి మీదా - ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుందనుకుంటున్నారు?
1 మీ కళ్ల రంగు
2 మీ నవ్వు వేగం
3 మీ ముఖపు ఆకారం
ఆలోచిస్తూ ఉండండి – జవాబు మీకు కాసేపట్లో చెప్తాను.

Presenter A
What do you think? I think someone’s eyes are very important.

Presenter B
No, handshakes are important for me. If they don’t have a good strong handshake, they will make a very bad first impression on me.

కల్యాణి
The type of handshake ఎలా చేతులు కలుపుతాం అనేది - not one of the options, Kee.

Presenter B
I don’t care. That’s the first thing I notice.

Presenter A
But, Kee, didn’t you hear the news the other day from Princeton University?

Presenter B
No!

Presenter A
Well, let’s hear it now.

News insert
The moment we see a photograph of someone, we can make an instant judgement about them. But that doesn’t mean these first impressions are right, of course. A Professor from Princeton University in the U.S. has spent many years studying first impressions from faces and says there is no solid evidence that these judgements are correct about the character of the person.

Presenter A
See, that study says that you shouldn’t judge a person immediately when you first meet them…

Presenter B
I know that’s what they say, but I can’t help it.

Presenter A
So, you always make an instant or snap judgement when you meet new people, do you?

కల్యాణి
“An instant judgement” or “snap judgement” ఎవర్నన్నాకలిసిన వెంటనే వారి మీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడం. Did you make a snap judgment of me when you first met me?

Presenter B
Yes, of course, I did. My snap judgment was that you had a strong handshake and I thought you were very confident. Not like Sam!

కల్యాణి
Oh, Kee, thank you.

Presenter A
But, Kee, how can someone’s handshake really tell you anything about them? I think the old expression is true: ‘don’t judge a book by its cover’.

కల్యాణి
I agree Sam! “Don’t judge a book by its cover” పైకి కనిపించే ఆకారాన్ని బట్టి వస్తువు విలువను నిర్ణయించ కూడదు కదా – కానీ చాలా మంది అలా చేస్తూ ఉంటారు. అన్నట్టూ – నేనిందాక ఒక ఫ్రశ్న వేసాను - మిమ్మల్ని చూడగానే ప్రజలకేర్పడే first impression ని ఏది ప్రభావితం చేస్తుందని అడిగాను గుర్తుందిగా – జవాబు 2 మీరెంత త్వరగా నవ్వుతారన్నది. మీరు మరీ చప్పున గనకా నవ్వితే – మీకు నిజాయితీ తక్కువేమో అనిపించవచ్చట, నిదానంగా నవ్వే నవ్వు మనసులోంచీ వచ్చినట్టు, నిష్కపటంగా ఉంటుందట.

Presenter B
Don’t judge a book by its cover is for people who don’t trust their instincts! I’m always right when I first meet someone.

Presenter A
Maybe not, Kee. The study says that first impressions are NOT a good way of judging someone’s character.

కల్యాణి
Exactly! “Character” means character, someone’s personality.

Presenter A
You really need to get to know someone before you can learn about their character, know who they really are.

Presenter B
Yeah, but the few times I told myself to keep an open mind, my instincts ended up being right.

కల్యాణి
“Keep an open mind” విషయాన్ని గురించి తగినంత సమాచారం లభించేదాకా వేచి ఉండడం. It’s always important to keep an open mind, I think.

Presenter A
Give me one example of when you’ve kept an open mind, Kee!

Presenter B
I tried to keep an open mind when I first met you because I knew we would be working together…

Presenter A
…And?

కల్యాణి
Oh oh, this could be interesting.

Presenter B
And my instincts were correct! You smile too much.

Presenter A
What do you mean I smile too much? I’m friendly!

Presenter B 
Yes, very friendly.

Presenter A
Oh, you’re so frustrating.

కల్యాణి
first impressions విషయమై Kee కి చాలా గట్టి అభిప్రాయం ఉన్నట్టుందే. సరే, మరి మీ సంగతేమిటి – మీరెవరినైనా కలవగానే – “snap judgments” చేస్తారా లేక “ open mind” ఉంచుకోడానికి ప్రయత్నిస్తారా?
కార్యక్రమం ముగించే ముందు - మనం అనుకున్న మాటలన్నిటినీ ఒక సారి చెప్పుకుందాం - “An instant or snap judgement”, ఎవరినైనా కలిసిన వెంటనే ఒక అభిప్రాయానికి రావడం; “don’t judge a book by its cover”, ఆకారాన్ని బట్టి వస్తువు విలువను నిర్ణయించకూడదని చెప్పే ఒక వ్యావహారికం; “character”, ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్మించే లక్షణాలు , చివరగా - “to keep an open mind” తగినంత సమాచారం లభించేవరకూ వేచి ఉండగలగడం.
Thanks for joining us and see you next week for more English Together.

Check what you’ve learned by selecting the correct option for the question.

సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

First Impressions

4 Questions

సరైన మాటతో పూర్తి చేయండి

Choose the correct answer

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Vocabulário desta lição

  • an instant or snap judgement
    తక్షణ నిర్ణయం, చటుక్కున ఒక అభిప్రాయానికి రావడం

    don’t judge a book by its cover
    ఆకారాన్ని బట్టి వస్తువు విలువను నిర్ణయించకూడదని చెప్పే ఒక వ్యావహారికం

    character
    వ్యక్తిత్వాన్ని నిర్మించే లక్షణాలు

    to keep an open mind
    తగినంత సమాచారం లభించేవరకూ వేచి ఉండగలగడం

    first impression
    మనసుపై పడే తొలిముద్ర

    handshake
    కరచాలనం

    judge 
    తుది నిర్ణయం చెయ్యడం

    I can’t help it
    నేనింతే, ఇంకేం చెయ్యలేను