جلسه 4

Listen to find out how to respond to news.
మనకు ఎవరైనా ఏదైనా వార్త చెప్పినప్పుడు ఇంగ్లిష్‌లో స్పందించడం ఎలాగో విని తెలుసుకోండి.

جلسه های این واحد

Session 4 score

0 / 3

  • 0 / 3
    تمرین 1

تمرین 1

How do I respond to news?

Listen to find out how to respond to news.
మనకు ఎవరైనా ఏదైనా వార్త చెప్పినప్పుడు ఇంగ్లిష్‌లో స్పందించడం ఎలాగో విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

نشان دادن متن پنهان کردن متن

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు. 

Sam
Welcome, everybody! Hello.

సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎవరైనా మనకి ఏదైనా ఒక వార్త చెప్పినప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకుందాం. David, Megan మాటలు వింటూ మన కార్యక్రమం మొదలుపెడదాం. వాళ్ల సంభాషణ మొత్తం మీకర్థం కాకపోయినా కంగారు పడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి David ఏం వార్త చెప్తున్నారో వినండి. దానికి Megan ఎలా స్పందిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి.

David
I’m nervous. I'm taking my driving test this afternoon!
Megan
Good luck! Hope it goes well.

David
The driving test was terrible. I failed!
Megan
Oh, I'm sorry to hear that. Better luck next time!

David
The driving test was fine this time. I passed!
Megan
Well done. Congratulations! 

సౌమ్య
So David డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్లారట. మూడు సంభాషణల్లోనూ David వేరు వేరు వార్తలు చెప్పారు. మూడింటికీ Megan మూడు రకాలుగా స్పందించారు. మొదటి సంభాషణలో నేను పరీక్షకు వెళ్లబోతున్నాను అని David చెప్పారు. మళ్లీ విందాం. దానికి జవాబుగా Megan ఏం చెప్పారు? 

Good luck! Hope it goes well. 

సౌమ్య
విన్నారా? విజయోస్తు, పరీక్షలో మీరు విజయం సాధించగలవని ఆశిస్తున్నాను అని అన్నారు. ఇక్కడ ‘it’ అంటే ఆ పరీక్ష - డ్రైవింగ్ టెస్ట్ అని అర్థం. What if David had more than one test? 

Sam
You would say 'they' – 'Hope they go well!' 

You can also say 'I' in 'hope it goes well', but we like to make things shorter in English, so we usually just start with 'Hope…’ 

సౌమ్య
And we don’t have to always say both of these phrases together, do we, Sam?

Sam
Oh no, you can just say one! Now, let's practise the pronunciation! Repeat after me:

‘Good luck’!

‘Hope it goes well’!

Let's listen to Megan again. This time it's bad news!

Oh, I'm sorry y to hear that. Better luck next time.

సౌమ్య
మళ్లీ రెండు వాక్యలు. ఇవి కూడా ఎప్పుడూ కలిపే వాడక్కర్లేదు. విడివిడిగా కూడా వాడొచ్చు. ఈసారి David చెడు వార్త చెప్పారు. పరీక్ష ప్యాస్ అవ్వలేదు...బాగా చెయ్యలేదు అని చెప్తే  దానికి Megan సానుభూతి వ్యక్తపరిచారు… ‘ఇది వినడానికి నేను విచారిస్తున్నాను’ అన్నారు. 

Sam
…and if you want to make this stronger, say: 'I'm so sorry to hear that!'… 

సౌమ్య
తరువాత 'Better luck next time' – ‘వచ్చేసారి విజయం సాధింగలవని ఆశిస్తున్నాను’ అన్నారు. కానీ జాగ్రత్త! ఈ వాక్యాన్ని ప్రతీ ఓదార్పుకూ వాడకూడదు. ఎవరిదైనా కుక్క చనిపోయిందనుకోండి. అప్పుడు ఈ వాక్యాన్ని అస్సలు వాడకూడదు.  రెండవసారి చాన్స్ ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే వాడాలి. 

Sam
Again, this is short. You could say 'I wish you better luck next time!' or 'I hope you have better luck next time!' They all have the same meaning.

Quick practice of pronunciation – repeat after me: 

‘I'm sorry to hear that’.  

‘Better luck next time’. 

సౌమ్య
మంచి వార్త చెప్తే దానికి స్పందించే ఇంకో పద్ధతి చూద్దాం.  

Well done. Congratulations!

సౌమ్య
We hope you know 'Well done' because we tell you 'well done' in English every episode! 

Sam
Yes! You can also say ‘Good work!', 'Good job!', 'Excellent!', 'Amazing!', 'Wonderful!' 

సౌమ్య
Congratulations!' - ఇది ఎలాంటి శుభ సందర్భానికైనా వాడొచ్చు…వివాహం, బిడ్డ పుట్టడం, ఆఫీసులో ప్రమోషన్స్ ఇలా ఏ సందర్భానికైనా వాడొచ్చు. వ్యక్తిగతంగా ఏదైనా సాధిస్తే ‘well done’ అని చెప్పొచ్చు.

Sam
Absolutely! Time to practise the pronunciation. Repeat after me: 

‘Well done!’ 

‘Congratulations!’

సౌమ్య
Thanks, Sam. ఏది ఎప్పుడు వాడాలో మీకర్థమయ్యింది కదా! ఇప్పుడు కొంచం ప్రాక్టీస్ చేద్దాం. మీ నేస్తానికి పెద్ద లాటరీ తగిలిందని చెప్తున్నారు. వినండి.

I just won the lottery! I'm so happy! 

సౌమ్య
దీనికి మీరెలా స్పందిస్తారు? తరువాత Sam  కూడా చెబుతారు. మీ జవాబు సరిచూసుకోండి.

Sam
Congratulations!

సౌమ్య
Excellent! ఇప్పుడు మీ నేస్తం ఏదో పోగొట్టుకున్నానని చెప్తున్నారు.

I lost my dog! I'm so sad. 

సౌమ్య
దీనికి మీ స్పందన ఏమిటి?

Sam
I'm so sorry to hear that! 

సౌమ్య
Did you say the same? Well done!

Sam
Yes, and congratulations, and good luck! Bye bye, everyone! 

సౌమ్య
మరో 'How do I…' కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. Bye!

Learn more

1) భవిష్యత్తులో సాధించబోయే విజయాలను సూచిస్తూ శుభాకాంక్షలు ఎలా తెలుపాలి?

Common phrases for wishing people luck are:

  • Good luck! 
  • Hope it goes well! You can say ‘I hope…’ or just ‘Hope…’, and ‘it’ refers to one thing, for example, an exam.
  • Hope they go well! You can say ‘I hope…’ or just ‘Hope…’, and ‘they’ refers to more than one thing, for example, multiple exams.
  • All the best! 
  • Best of luck! 

2) ఎవరైనా ఏదైనా చెడు వార్త చెప్పినప్పుడు ఎలా స్పందించాలి?

సానుభూతి చూపించడానికి, ఓదార్పు మాటలు చెప్పడానికి వాడే పదాలు:

  • I’m sorry to hear that. You can make this stronger by adding ‘so’ or ‘so very’ in front of ‘sorry’. This phrase can be used in any context.
  • Better luck next time. Variations of this are ‘I wish you better luck next time!’ or ‘I hope you have better luck next time!’

Better luck next time అని రెండో చాన్స్ ఉంది అని తెలిసిన విషయాలకు మాత్రమే వాడాలి. చనిపోయినప్పుడు లేదా మళ్లీ తిరిగి రాదు అని తెలిసిన విషయాలకు వాడకూడదు.

3) మంచి వార్తలకు ఎలా స్పందించాలి?

Common phrases for showing happiness for people who tell you good news are:

  • Congratulations! This phrase can be used in any context, as well as to react to happy life events – like weddings, births and promotions. The following are also useful in many contexts:
    • Excellent!
    • Amazing!
    • Wonderful!

    Well done! 
    • Good work! 
    • Good job! 
    పై పదాలు ఎవరైనా వ్యక్తిగత విజయం సాధించప్పుడు వాడొచ్చు. కానీ పెళ్లి లాంటి సందర్భాలలో well done అని చెప్తే బాగుండదు.

How do I respond to news?

3 Questions

Choose the correct option to respond to people’s news.
వార్తకు అనుగుణమైన స్పందనను ఎంచుకోండి.

تبریک می گوییم
Excellent! آفرین! نمره شما Bad luck! :
x / y

Do you have any news? Come and tell us on our Facebook group and we'll respond!
మీ దగ్గరేమైనా వార్త ఉందా? మా ఫేస్బుక్ గ్రూప్ కి వచ్చి చెప్పండి. దానికి అనుగుణంగా మేము స్పందిస్తాం.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

واژه های تازه این جلسه

  • a driving test
    డ్రైవింగ్ పరీక్ష

    the lottery
    లాటరీ

    lost (past simple of ‘lose’)
    పోగుట్టుకోవడం