جلسه 20

Listen to learn some useful phrases we can use to agree with someone.
ఎవరితోనైనా ఇంగ్లిష్‌లో ఏకీభవించడం ఎలాగో విని తెలుసుకోండి.

Session 20 score

0 / 3

  • 0 / 3
    تمرین 1

تمرین 1

How do I agree with someone?

What topic are the people agreeing about?
ఏ విషయం గురించి ఇక్కడ అందరూ ఏకీభావం తెలియజేస్తున్నారు?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

نشان دادن متن پنهان کردن متن

సౌమ్య 
హాయ్!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ James కూడా ఉన్నారు.

James
Hi everyone!

సౌమ్య
ఎదుటివాళ్లు చెప్పింది కరక్ట్ అనిపించిందనుకోండి, వాళ్లు చెప్తున్నమాటలు మనకు సమ్మతమనుకోండి అప్పుడు ‘ మీరు చెప్పింది నిజమే, ఒప్పుకుంటున్నాను లేదా మీతో ఏకీభవిస్తున్నాను  - I agree’ అంటాం కదా! సమ్మతి తెలియజేయడానికి అది ఒక్కటే పద్ధతా? లేక ఇంకా ఏవైనా ఉన్నాయా? ఇవాళ తెలుసుకుందాం. వీళ్ల సంభాషణ వినండి. ఎన్ని రకాలుగా తమ సమ్మతిని తెలియజేసారో చూడండి.

Inserts
A: I love pizza!
B: Me too!

A: I don’t like pizza.
B: Me neither!

A: Pizza is the best food in the world!
B: I couldn’t agree more!

A: Pizza is the best food in the world!
B: Absolutely!

A: Pizza is much nicer than burgers!
B: That’s a good point.

సౌమ్య
విన్నారా? ఒక్కొక్కరూ ఒక్కో రకంగా జవాబిచ్చారు. మొదటి సంభాషణ మళ్లీ విందాం.

Insert
A: I love pizza!
B: Me too!

James
They said ‘Me too!’ This shows that you think the same as the other person.

సౌమ్య
‘Me too’ అంటే నాక్కూడా అని. ఎవరైనా పాజిటివ్‌గా మాట్లాడుతున్నప్పుడు, మనం కూడా అలాగే అనుకుంటే ‘me too’ అని చెప్పాలి. I love playing tennis!

James 
Me too! Let’s listen to the second speaker – do they agree with something that is positive or negative?

Insert
A: I don’t like pizza.    B: Me neither!

సౌమ్య
నెగటివ్ వాక్యాలకు సమ్మతి తెలియజేస్తున్నప్పుడు  ‘me neither’ అని చెప్పొచ్చు.

James 
When someone says something negative that you agree with, you can say ‘me neither’ or ‘me neither’. Let’s continue – I don’t want to keep the listeners waiting!

సౌమ్య
Me neither. మూడో సంభాషణ పరిశీలిద్దాం.

Insert
A: Pizza is the best food in the world!
B: I couldn’t agree more!

James
They said ‘I couldn’t agree more’ – this has the same meaning as ‘I totally agree’.

సౌమ్య
‘I couldn’t agree more’ అంటే ‘I totally agree’ - పూర్తిగా ఒప్పుకుంటున్నాను అని అర్థం. అయితే ‘couldn’t agree’ అన్నప్పుడు ఉచ్చారణ జాగ్రత్తగా గమనించండి.

Insert
A: Pizza is the best food in the world!
B: I couldn’t agree more!

James
They said ‘couldn’t agree’. The /t/ soun d in ‘couldn’t’ moves to the beginning of the word ‘agree’. Listen and repeat after me.

couldn’

t’agree

‘couldn’t agree more’.

సౌమ్య
Well done! Let’s learn another phrase we can use to agree.

Insert
A: Pizza is the best food in the world!
B: Absolutely!

James
They said just one word to agree that time! ‘Absolutely’.

సౌమ్య
‘Absolutely’ అంటే పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని అర్థం. ‘Exactly’ అని కూడా అనొచ్చు. మనం తెలుగులో ‘అదేగా’ అంటాం కదా అలాగన్నమాట! చివరి సంభాషణ విందాం.

Insert
A: Pizza is much nicer than burgers!
B:That’s a good point.

James
They said ‘That’s a good point’. Did you hear the pronunciation? Listen and repeat after me.

That’

sa

That’s a good point.

The /s/ sound in ‘That’s’ moves to the beginning of ‘a’. That’s a.

సౌమ్య
‘That’s a good point’ అని చెప్తే నువ్వు చెప్పింది సమ్మతమే కానీ పూర్తిగా కాదు అని చెప్పినట్టు. సరే కొంచం ప్రాక్టీస్ చేద్దామా? ఇప్పుడు నేనొక వాక్యం చెప్తాను. అది విని జవాబు ఎలా చెప్పాలో ఆలోచించండి. ‘Me too’ అనాలా? ‘Me neither’ అనాలా?

I don’t listen to pop music.

James
Me neither!

సౌమ్య
Well done! మరోటి ప్రయత్నిద్దామా? ‘Couldn’t అని వాడి చెప్పే వాక్యం గుర్తుందా? దీనికి జవాబుగా ఆ వాక్యం వాడండి.

Araku Valley is absolutely beautiful.

James
I couldn’t agree more!

సౌమ్య
Good job! ఇంకోటి చూద్దాం. పూర్తిగా కాకుండా కొంచమే ఏకీభవించినప్పుడు చెప్పే వాక్యం ఏది?

I can’t afford to travel abroad – travelling by plane is too expensive.

James
That’s a good point!

సౌమ్య
Well done! మరో ఎపిసోడ్‌లో మళ్లీ కలుసుకుందాం. Bye!

James
Bye!

Learn more! 

Expressions to Agree with someone

1) Me too! / Me neither!
 When saying you have the same opinion about a positive statement, you can say ‘Me too!’

  • I love playing football at the weekend! Me too!

When saying that you have the same opinion about a negative statement, you can say ‘Me neither!’

  • I can’t stand playing football! Me neither!

2) I couldn’t agree more! / Absolutely! / Exactly!
 
When you want to strongly agree with someone’s opinion, you can use any of these phrases.

Spain is the best place to go on holiday!

  •       I couldn’t agree more!
  •      Absolutely!
  •      Exactly! 

3) That’s a good point!
 You can also use this phrase to agree with someone, but it is not as strong as the expressions in section 2.

  • Shall we go by bus? It will be cheaper than the train.
  • That’s a good point.

How do I agree with someone?

3 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

تبریک می گوییم
Excellent! آفرین! نمره شما Bad luck! :
x / y

Would you like more episodes of How do I? They’re a useful way to learn English, I’m sure you’ll agree! Find more ways to learn English in our Facebook group.

మీరు మరిన్ని How do I... కార్యక్రమాలు వినాలనుకుంటున్నారా? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగకరంగా ఉంది కదా! మీరు ఏకీభవిస్తారనే ఆశిస్తున్నాను. మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మరిన్ని కార్యక్రమాలు వింటూ ఇంగ్లిష్ నేర్చుకోండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

دستور زبان این جلسه

واژه های تازه این جلسه

  • Me too
    నాకు కూడా

    Me neither
    నాకు...లేదు

    I couldn’t agree more
    పూర్తిగా ఒప్పుకుంటున్నాను

    Absolutely
    తప్పకుండా/కచ్చితంగా

    Exactly
    సరిగ్గా

    That’s a good point
    అది మంచి పాయింట్