1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 24

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Wayiitiwwan marii boqonnaa kana keessaa

Wayitii marii qabxii 24

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

To go round in circles

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Barreeffama agarsiisi Barreeffama dhoksi

Presenter
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లీష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ ‘to go around in circles’, - వృత్తంలా తిరుగుతూ ఉండడం - అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?

Feifei, Rob ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. Feifei ఎయిర్పోర్ట్‌కు వెళ్ళాలి. అది చాలా దూరంలో ఉంది. అందుకని తనని airport కు తీసుకెళతానని Rob మాటిచ్చాడు. వాళ్ళు ఎయిర్పోర్ట్ కు సులువుగా వెళ్ళగలిగారా? Rob ఎక్కడికి వెళుతున్నాడు? విని..తెలుసుకుందాం.

Feifei
Thanks for offering to drive me to the airport Rob.

Rob
No problem. It takes forever on the bus, so I thought I would save you some time.

Feifei
Thanks, but do you actually know the way to the airport?

Rob
Yes of course, why are you asking?

Feifei
It's just we seem to be going round and round this roundabout. Rob, shouldn't you take that turning there?

Rob
No! That's where we just came from. Maybe it's this one… no, that can't be right.

Presenter
Feifei ని Rob ఎక్కడికి తీసుకెళుతున్నాడు? రైట్, ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తున్నాడు. కానీ, అతనికి దారి తెలుసంటారా? చూద్దాం.

Feifei
Rob! We're going round in circles!

Rob
Hmmm…

Feifei
We aren't getting anywhere! Come on Rob, I'm going to miss my flight.

Rob
Well done Feifei, you've just explained today's phrase – 'go round in circles' – although it's nothing to do with driving. If you do something for a long time without achieving any results and you always come back to the same problem, then you can describe the situation as 'going round in circles'.

Presenter
Rob అక్కడికక్కడే గుండ్రంగా తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు ముందుకు కదలట్లేదు. ఒకే ప్లేస్‌లో చిక్కుబడిపోయారు. దీనర్థం...వాళ్ళు 'going round in circles'.

ఒక వృత్తం అంచుల చుట్టూ తిరుగుతున్నామనుకోండి. ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వచ్చేస్తాం. ముందుకు వెళ్ళడం ఉండదు. అలాగ..ఏదైనా పని మొదలెట్టాక, ఎంత చేస్తున్నా అది ముందుకు కదలట్లేదనుకోండి. అప్పుడు మనం ఈ పదబంధాన్ని ఉపయోగించవచ్చు. దీని ద్వారా చెప్పదల్చుకునేదేంటంటే...ఎంత ఎక్కువసేపు చేస్తున్నా, పని ముందుకు కదలకపోవడం... కొంత నిరాశ, నిస్పృహ… అలాంటప్పుడు ఈ expression ను వాడొచ్చన్నమాట.

Round, in..ఈ పదాలను జాగ్రత్తగా వినండి...ఆ రెండూ కలిసున్నట్టు, ఒకే పదంలా వినిపిస్తున్నాయి కదూ! ఆ..అలాగే పలకాలి వాటిని. రౌండ్, ఇన్ అని విడిగా కాకుండా round in అని పలకాలి. Round in circles.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Feifei
Ok, so it really means you don't make any progress?

Rob
Yes that's right. Let's hear some examples while I decide which turning to take:

Examples
The politicians talked for hours but they couldn't come to an agreement; they were just going round in circles.

I've been going round in circles trying to find the right person to talk to about getting a refund on my ticket but with no success. I give up!

Because we didn't have the data from the survey, we went round in circles discussing the same old problems.

Feifei
So 'going round in circles' means not getting anywhere – and Rob, we're not getting anywhere today – and I need to get to the airport.

Rob
Ok, don't panic. It's definitely, uh, this way!

Feifei
Careful!

Rob
Now you see, we're not going round in circles. We're going in the right direction… we're on the right road… we're making progress.

Feifei
At last we're making progress! No more going round in circles.

Rob
Oh no… hold on…

Feifei
What is it Rob?

Rob
Another roundabout! Which way now?

Feifei
Hmm, take my advice: if you don't want to go round in circles, get organised: take the bus!

Rob
Sorry Feifei. There's another flight tomorrow.

Presenter
అయ్యో Feifei తన ఫ్లైట్ మిస్ అయిపోయిందే! Rob అక్కడికక్కడే going round in circles. Feifei ఫ్లైట్ అందుకోగలిగితే బాగుండేది! Join us next time for more ‘English Expressions’. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

To go round in circles

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

Baga gammadde! Qormaata xumurteetta
Excellent! Great job! Carraa badaa! Qabxii argatte:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • airport
  ఎయిర్‌పోర్ట్
  forever
  శాశ్వతంగా
  save time
  సమయం ఆదా చేయుట
  roundabout
  తిన్నగా కాకుండా
  progress
  పురోగతి