1

유닛 1: Essential English Conversation

유닛 고르세요

  1. 1 Essential English Conversation

세션 25

మనం ఇంతకుముందు షాపింగ్ గురించి నేర్చుకున్న నాలుగు పాఠాలనూ మరోసారి నెమరువేసుకోవడానికి వినండి.

세션 25 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

బట్టల షాపింగ్: పునరావలోకనం

Listen to find out how to pay for something at the till.
Cash counter దగ్గర డబ్బులు చెల్లించడం ఎలాగో విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz.

스크립트 보기 스크립트 숨기기

సౌమ్య
హలో! బావున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లీషులో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలను మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు సౌమ్య. ఇవాళ మనం ఇంతకుముందు షాపింగ్ గురించి నేర్చుకున్న నాలుగు పాఠాలనూ మరోసారి నెమరువేసుకుందాం.

ముందు ఆ పాఠాల్లో ఉన్న సంభాషణలన్నీ విందాం.
Shop assistant: Can I help you?
Phil: Yes, do you have this in size 9?
Shop assistant: Yes, we do.
Phil: How much is it?
Shop assistant: That dress is £40.00.
Phil: Is this on sale?
Shop assistant: Yes, the sale price is £40.00
Phil: Great, I’ll take it!
Shop assistant: That’s £40.00 please.
Phil: Can I pay with a credit card?
Shop assistant: Yes. Sign here please.
Phil: Thank you.

సౌమ్య
ఈ వాక్యాలను ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. Shop assistant మీతో ఏం మాట్లాడిందో గుర్తుందా? అయితే ఆమె మాటలకు మీరేం జవాబులు చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకుని చెప్పండి. మీరు జవాబు చెప్పాక సరైన జవాబు కూడా మీకు వినిపిస్తుంది. అది విని..మీ జవాబును సరి చూసుకోండి.

Can I help you?

Good! దీని సైజు నంబర్ 9 మీ వద్ద ఉందా? అని ఎలా అడుగుతారు?

Yes, do you have this in size 9?

అవును, మా దగ్గర ఉంది" అని ఇంగ్లీషులో ఎలా చెప్తారో చెప్పండి.

Yes, we do.

ఇప్పుడు, 'ఇది ఎంత?' అని అడగండి?’

How much is it?

Great! తరువాత..'ఆ డ్రెస్స్ £40.00' అని చెప్పండి.

That dress is £40.00

తరువాత, 'ఇది sale లో ఉందా?' అని అడగండి.

Is this on sale?

Great! ఇప్పుడు..'అవును, sale ధర £40.00.’ అని చెప్పండి.

Yes, the sale price is £40.00

తరువాత, 'భలే! నేను తీసుకుంటాను' అని చెప్పండి.
Great, I’ll take it.

ఇప్పుడు 'అది £40.00 అండీ' అని చెప్పండి.

That’s £40.00 please

'నేను క్రెడిట్ కార్డ్‌తో పే చెయ్యొచ్చా?’ అని అడగండి.

Can I pay with a credit card?

తరువాత, ఆ shop assistant, ఆ వినియోగదారుడిని రసీదు మీద సంతకం పెట్టమని అడిగింది. దాన్ని ఇంగ్లీషులో ఎలా అంటారో చెప్పండి?

Yes. Sign here please.

చివరిగా ‘thank you’ చెప్పండి.
Thank you.

Excellent! ఇప్పుడు, ఒక్కో వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ, మీరూ వెనకాలే చెప్తూ అభ్యాసం చెయ్యండి.
Can I help you?

Yes, do you have this in size 9?

Yes, we do.

How much is it?

That dress is £40.00.

Is this on sale?

Yes, the sale price is £40.00

Great, I’ll take it!

That’s £40.00 please.

Can I pay with a credit card?

Yes. Sign here please.

Thank you.

Great! ఇప్పుడు, మొత్తం సంభాషణ అంతా విని మీ జవాబులు సరి చూసుకోండి.

Shop assistant: Can I help you?
Phil: Yes, do you have this in size 9?
Shop assistant: Yes, we do.
Phil: How much is it?
Shop assistant: That dress is £40.00.
Phil: Is this on sale?
Shop assistant: Yes, the sale price is £40.00
Phil: Great, I’ll take it!
Shop assistant: That’s £40.00 please.
Phil: Can I pay with a credit card?
Shop assistant: Yes. Sign here please.
Phil: Thank you.

సౌమ్య
Well done! ఇప్పుడు, మీకు, షాపుకి వెళ్ళి వివిధ size ల లో బట్టలు చూపించమని అడగడం, వాటి ధర కనుక్కుని, అవి sale లో ఉన్నాయో లేదో కనుక్కోవడం, కావలసినది కొనుక్కుని డబ్బులు చెల్లించడం...ఇవన్నీ నేర్చేసుకున్నారు. Join us next time for more Everyday English. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.

బట్టల షాపింగ్: పునరావలోకనం

3 Questions

Choose the correct answer.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

Session Vocabulary

  • Can I help you?
    నేను మీకు ఏం సహాయం అందించగలను?
    Yes, do you have this in size ______?
    అవును, ఇది సైజ్ ______ మీ దగ్గర ఉందా?
    Yes, we do.
    అవును, మా దగ్గర ఉంది
    How much is it?
    ఇది ఎంత?
    That ______ is £______.
    ఇది ______ £______.
    Is this on sale?
    ఇది sale లో ఉందా?
    Yes, the sale price is £______.
    'అవును, sale ధర______.
    Great, I’ll take it!
    భలే! నేను తీసుకుంటాను
    That’s £______, please.
    అది £______, please.
    Can I pay with a credit card?
    నేను క్రెడిట్ కార్డ్‌తో పే చెయ్యొచ్చా?
    Yes. Sign here, please.
    అవును, ఇక్కడ సంతకం పెట్టండి.
    Thank you.
    Thank you.