1

유닛 1: Essential English Conversation

유닛 고르세요

  1. 1 Essential English Conversation

세션 15

Listen to find out how to use what we have learned in the last four lessons.
గత నాలుగు సంచికల్లోనూ నేర్చుకున్న విషయాలని వాడడం ఇక్కడ వినండి.

 

세션 15 점수

0 / 3

  • 0 / 3
    엑티비티 1

엑티비티 1

Where I live: Review

Listen to find out how to use what we have learned in the last four lessons.
గత నాలుగు సంచికల్లోనూ నేర్చుకున్న విషయాలని వాడడం ఇక్కడ వినండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

스크립트 보기 스크립트 숨기기

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversation లకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి అయిన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు. నా పేరు కల్యాణి. నివసించే స్థలం గురించీ, వాటికి దగ్గర్లో ఉండే ప్రదేశాల గురించీ, వాటిని చేరుకునేందుకు దారి కనుక్కోడం గురించీ, ఇష్టమైన జాగాల గురించీ – మాట్లాడ్డం - గత నాలుగు సంచికల్లోనూ నేర్చుకున్నారు కదా. ఆ విషయాలు ఈ సంభాషణలో దొర్లుతున్నాయి, విందామా?

Sian
Hi Phil. Where do you live?

Phil
I live near the hospital.

Sian
Is there a supermarket near here?

Phil
Yes, there is. It’s on London Road.

Sian
How can I get to the hotel?

Phil
Turn right, go straight on, turn left.

Sian
What’s your favourite place?

Phil
My favourite place is the park.

కల్యాణి
ఏ మాత్రం గుర్తుందో తెలుస్తుంది, ఈ క్విజ్ చేసి చూద్దామా? ప్రశ్నా, తర్వాత కాసేపటికి జవాబూ వినిపిస్తాయి. వాటి మధ్య గడువులో మీరు ఆలోచించుకుంటూ ఉండండి.
సరే మొదటి ప్రశ్న- నువ్వెక్కడ ఉంటావు అని ఎలా అడుగుతారు?

Phil
Where do you live?

కల్యాణి
నేను hospital దగ్గర ఉంటాను అని చెప్పండి.

Phil
I live near the hospital.

కల్యాణి
దగ్గర్లో ఏదన్నా supermarket ఉందా అని అడగండి

Phil
Is there a supermarket near here?

కల్యాణి
ఆఁ, ఉంది. London Road మీద.అని చెప్పండి.

Phil
Yes, there is. It’s on London Road'.

కల్యాణి
Hotelకి ఎలా వెళ్లాలి అని అడగండి

Sian
How can I get to the hotel?

కల్యాణి
కుడి పక్కకి తిరగండి అని చెప్పండి.
Phil
Turn right

కల్యాణి-
తిన్నగా వెళ్లండి అని చెప్పండి.

Phil
Go straight on

కల్యాణి
ఎడమ పక్కకి తిరగండి అని చెప్పండి.
Phil
Turn left

కల్యాణి
నీకిష్టమైన జాగా ఏది? అని అడగండి.

Sian
What’s your favourite place?

కల్యాణి
‘నాకిష్టమైన జాగా ‘park’ అని చెప్పండి.

Phil

My favourite place is the park.

కల్యాణి
కాస్త కష్టంగా ఉందా ... మరేం పర్లేదు, మళ్లీ చేసి చూద్దాం ఉండండి ...
ఇప్పుడు మళ్లీ విని, అనండి.

Hi Phil. Where do you live?

I live near the hospital.

Is there a supermarket near here?

Yes, there is. It’s on London Road.

How can I get to the hotel?

Turn right.

Go straight on.

Turn left.

What’s your favourite place?

My favourite place is the park.

కల్యాణి
Fantastic –మొత్తం అంతా కలిపి మాట్లాడి చూద్దురు గాని. మరి Sian వేసే ప్రశ్నలకు జవాబులివ్వండి.

Sian
Hi. Where do you live?

How can I get to the hotel?

What’s your favourite place?

Is there a supermarket near here?

కల్యాణి
భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులను సరి చూసుకోండి.

Sian
Hi Phil. Where do you live?

Phil
I live near the hospital.

Sian
Is there a supermarket near here?

Phil
Yes, there is. It’s on London Road.

Sian
How can I get to the hotel?

Phil
Turn right, go straight on, turn left.

Sian
What’s your favourite place?

Phil
My favourite place is the park.

కల్యాణి
Well done! ఇంగ్లిష్‌లో - నివసించే స్థలం గురించీ, వాటికి దగ్గర్లో ఉండే ప్రదేశాల గురించీ, చేరుకునేందుకు దారి కనుక్కోడం గురించీ, ఇష్టమైన జాగాల గురించీ – ఇవన్నీ మాట్లాడ్డం తెలుసుకున్నారు కదా, కొత్త వారిని కలిసినప్పుడు వారి వివరాలను కనుక్కోండి మరి. రోజు వారీ ఇంగ్లీష్‌ను నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

నివాసం దగ్గర : సమీక్ష

3 Questions

Choose the correct answer.
సరైన జవాబును గుర్తించండి.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

 

 

Session Vocabulary

  • Where do you live?
    నువ్వుండేది ఎక్కడ?

    I live near ______.
    నేనుండేది ______ దగ్గర.

    Is there ______ near here?
    దగ్గర్లో ఏదన్నా ______ ఉందా?

    Yes, there is. It’s on ______.
    ఔను, ఉంది. అది______ మీద ఉంది.

    How can I get to ______?
    ______ఎలా చేరుకోవాలి?

    Go straight on.
    తిన్నగా వెళ్లండి.

    Turn right.
    కుడి పక్కకి తిరగండి.

    Turn left.
    ఎడమ పక్కకి తిరగండి.

    What’s your favourite place?
    నీకిష్టమైన జాగా ఏది?

    My favourite place is ______.
    నాకిష్టమైన జాగా______.