1

유닛 1: English Expressions

유닛 고르세요

 1. 1 English Expressions

세션 35

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

세션 35 점수

0 / 3

 • 0 / 3
  엑티비티 1

엑티비티 1

Things are looking up

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

스크립트 보기 스크립트 숨기기

సౌమ్య

హలో, బాగున్నారాEnglish Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ మనం ‘things are looking up’ అనే expressionగురించి తెలుసుకుందాం. దీనిర్థం ఏమయ్యుంటుందంటారు?మ్మ్..తెలియట్లేదా! సరే, వినండి.

Chris, Helen వాళ్ళ గార్డెన్‌లో మాట్లాడుకుంటున్నారు. Helen ఏం వార్త పరిశీలిస్తోంది?

Chris

It's a nice day here in London, so I've come outside to meet Helen. Ah, there she is! Helen, how are you?

Helen

I'm… fine… thanks.

Chris

What are you doing? What are you looking at?

Helen

I'm looking up.

Chris

R-Right. But I can't see anything.

Helen

Neither can I.

Chris

Have you seen an aeroplane or something?

Helen

Not sure…

సౌమ్య

అర్థమయ్యిందా మీకు? Helen ఆకాశం వైపు చూస్తోంది. అందుకే Chris అడిగాడు, తనెమైనా aeroplane’ (విమానం) కోసం చూస్తోందా అని! సరే,విందాం.Helen ఆకాశంలోకి ఎందుకు చూస్తున్నదో కారణం ఏమైనా చెబుతుందేమో చూద్దాం.

Chris
Maybe a bird?

Helen

Well, apparently things are looking up.

Chris     

Things are looking up?

Helen:

Yes, Rosie told me that the weather has been sunny for the last three days, so things are looking up. I thought I'd come and see for myself… But there's not much going on to be honest.

Chris

Ah, I think you've misunderstood. Rosie didn't mean there are things up in the sky.

Helen

Really? What do you mean?

సౌమ్య

ఒహో! Helen తన ఫ్రెండ్ Rosie చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకుంది. నిజానికి, Rosie లండన్ లో వాతావరణపరిస్థితుల గురించి మాట్లాడింది. పరిస్థితులు ఆశాజనకంగా మారుతున్నాయని, పురోగతి ఉందని చెప్పడానికి ‘things are looking up’ అనే expressionవాడింది. ఇక్కడ, లండన్‌లో వాతావరణం మెరుగుపడుతోంది అని చెప్పడానికి  ఆ expressionను వాడింది.

అయితే, ‘things are looking up’ అనే phrase ను అనేక సందర్భాల్లో వాడొచ్చు. సాధారణంగా బాగుపడుతున్న పరిస్థితులు లేదా ప్రోత్సాహకరంగా ఉన్న పరిస్థితుల గురించి వివరించేటప్పుడు దీన్ని వాడతాము. ఉదాహరణకు, స్కూల్‌లోగానీ లేదా మనం పని చేస్తున్న చోట గానీ మంచి ఫలితాలు వస్తున్నాయనుకోండి, అప్పుడు ‘things are looking up’ అని చెప్పొచ్చు.Things కు బదులు మనం ఉన్న పరిస్థితిని ఉద్దేశించే వేరే ఏ పదమైనా వాడొచ్చు. ఉదాహరణకు ‘business is looking up’ అనొచ్చు. అలాగే ఏ పరిస్థితులు మెరుగుపడుతున్నాయో మనకు కచ్చితంగా తెలిసినప్పుడు things కు బదులు‘it’ అని కూడా వాడొచ్చు. ఇందాక ఉదాహరణలో చెప్పుకున్నట్టు, ఎవరైనా మనల్ని మీ వ్యాపారం ఎలా ఉంది? అని అడిగారనుకోండి. అప్పుడు మీరు things’ లేదా‘it’ వాడొచ్చు.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Examples

My wife and I both found great new jobs last month, so things are looking up.

Things are finally looking up now that he's recovered from his illness. 

Helen

So when Rosie told me that things were looking up, she meant that the weather has been getting better at the moment.

Chris

Yes, she's suggesting that it looks like the weather in general is improving. So what do you think? Do you think the weather is getting better?

Helen

So far, yes, yesterday was really hot. I hope it lasts for the weekend… But if things get worse, would you say, 'things are looking down'?

Chris

Not really. Instead, you could say: ‘It's taken a turn for the worse’.

Helen

It's taken a turn for the worse. That's a useful phrase.

Chris

Oh, but hang on… look at that black cloud in the sky. It looks like it might rain after all. That's typical English weather!

Helen

Oh great. Things really have taken a turn for the worse! Quick, let's get back to the office before it rains.

 

సౌమ్య
Oh no! అనూహ్యంగా మారే వాతావరణంతో ఇదే సమస్య! ‘Things are looking up’, అనుకుంటూ ఉండగనే మళ్ళీ పరిస్థితి మారిపోతుంది. సోషల్ మీడియాలో మీరు కూడా మాతో పాటు చేరి, మెరుగుపడుతున్న పరిస్థితులను సూచించేందుకు ఈ expression ను వాడి, సొంతగా ఒక ఉదాహరణ ఇవ్వండి. ఏమంటారు? Join us next time for more ‘English Expressions’! Bye! 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Things are looking up

3 Questions

Choose the correct answer.

잘하셨습니다 퀴즈를 다하셨습니다
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • look up
  పైకి చూడడం
  getting better
  మెరుగుపడడం
  to take a turn for the worse
  మలుపు తిరిగాక అధ్వాన్నంగా తయారవ్వడం
  black cloud
  నల్లని మేఘం