Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 20
Listen to find out how to respond to an invitation.
ఎవరైనా మనల్ని దేనికైనా ఆహ్వానించినప్పుడు ఇంగ్లిష్‌లో ఎలా అంగీకారం తెలుపాలో విని తెలుసుకోండి.
Session 20 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I reply to invitations?
Listen to find out how to respond to an invitation.
ఎవరైనా మనల్ని దేనికైనా ఆహ్వానించినప్పుడు ఇంగ్లిష్‌లో ఎలా అంగీకారం తెలుపాలో విని తెలుసుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Welcome, everybody! Hello.
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్లో మనల్ని ఎవరైనా దేనికైనా ఆహ్వానించినప్పుడు ఇంగ్లిష్‌లో ఎలా అంగీకారం తెలుపాలో నేర్చుకుందాం. సినిమాకి వస్తారా? అని ఆహ్వానించినప్పుడు ఇక్కడ కొందరు వివిధ పద్ధతుల్లో స్పందించారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను.
Would you like to come to the cinema with us on Friday?
- I'd love to. Thank you!
- That sounds great!
- Amazing! I’d love that.
సౌమ్య
విన్నారా? అందరూ కూడా చాలా ఉత్సాహంగా స్పందించారు. So, Sam ఈ అంశానికి సంబంధించిన భాషను ఒకసారి పరిశీలిద్దామా?
Sam
I’d love to!
సౌమ్య
Ha ha! Very clever. మీరొకటి గమనించారా? అన్ని వాక్యాల్లోనూ ‘yes’ అని వాడకుండా జవాబిచ్చారు. Let’s hear one of the speakers again – what does he say instead of yes?
That sounds great!
సౌమ్య
Ok! So ‘That sounds great’ అంటే అది అలా బ్రహ్మాండంగా ఉంది! అని అర్థం ఇక్కడ ‘great’ కు బదులు ఇంకేవైనా విశేషణాలను కూడా వాడొచ్చు. కదా Sam?
Sam
Definitely! You can use ‘that sounds good’ or ‘that sounds lovely’ or ‘that sounds wonderful’ all with a very positive meaning. Now, let’s practise the pronunciation! Repeat after me:
‘That sounds great!’
Let’s listen to two other people now. Do you notice anything similar about their answers?
I'd love to. Thank you!
Amazing! I’d love that.
సౌమ్య
గమనించారా? ఇద్దరూ కూడా ‘I’d love’ అని జవాబిచ్చారు. ఇక్కడ ‘I’, ‘would’ కలిపి I’d’ అవుతుంది.
Sam
Yes! Can you also explain to our listeners what happens after ‘love’?
సౌమ్య
Yes! ‘I’d love to come’ కు బదులు చిన్నగా ‘I’d love అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశ్నలోనే ‘come’ అనే క్రియను వాడారు కాబట్టి జవాబులో మళ్లీ ఆ క్రియను చేర్చకపోయినా ఫరవాలేదు.
Sam
…or you can say ‘I’d love that!’, which has the same meaning.
సౌమ్య
Yes! ‘I’d love to’, ‘I’d love to come’ and ‘I’d love that’..వీటిల్లో ఏదైనా చెప్పొచ్చు.
Sam
Quick practice of pronunciation - repeat after me:
‘I'd…’
‘I'd love to!’
‘I’d love to come!’
I’d love that!’
And shall we also explain what ‘amazing’ means?
సౌమ్య
‘Amazing’ అంటే అమోఘం, ఆశ్చర్యకరం అనే అర్థాలొస్తాయి. ఇందాక మనం చెప్పుకున్న విశేషణాలు ‘lovely’, ‘wonderful’ ‘great’ లాగే ‘amazing’ అని కూడా వాడొచ్చు.
Sam
Time to practise the pronunciation. Repeat after me:
‘Amazing!’
‘Lovely!’
‘Wonderful!’
సౌమ్య
Thanks, Sam. ఆహ్వానానికి ఇంగ్లిష్‌లో అంగీకారం తెలుపడం ఎలాగో మీకు వచ్చేసింది. ఇప్పుడు కొంత సాధన చేద్దాం. మిమ్మల్ని ఎవరైనా వాళ్లింటికి డిన్నర్‌కు ఆహ్వానించారనుకోండి. మీరు ‘love’ అనే పదాన్ని ఉపయోగించి అంగీకారం తెలుపాలి. మూడు రకాలుగా చెప్పొచ్చు. ప్రయత్నించండి. తరువాత Sam కూడా చెబుతారు. విని, మీ జవాబులను సరిపోల్చుకోండి. చివర్లో ‘thank you’ చెప్పడం మర్చిపోకండి.
Sam
I’d love to. Thank you!
I’d love that. Thank you!
I’d love to come. Thank you!
సౌమ్య
Well done! ఇప్పుడు మిమ్మల్ని ఫుట్‌బాల్ ఆడడానికి ఆహ్వానించారు. ఇవాళ కార్యక్రమంలో మనం చర్చించుకున్న విశేషణాలను వాడి చెప్పండి. ‘That sounds…’ అని మొదలుపెట్టండి. తరువాత Sam చెప్పిన వాక్యాలతో సరిపోల్చుకోండి.
Sam
That sounds lovely!
That sounds great!
That sounds amazing!
సౌమ్య
Did you say the same? ‘That sounds wonderful!’ అని కూడా చెప్పొచ్చు.
Sam
Well done! I hope you get invited to do lots of fun things now!
సౌమ్య
Yes, then you can use what you’ve learned today! Bye!
Sam
Bye, everyone!
Learn more!
1. ఆహ్వానానికి సానుకూల అంగీకారం తెలిపేటప్పుడు 'yes' అని చెప్పాలా?
అక్కర్లేదు. 'That sounds' అని మొదలెట్టి ఒక సానుకూల విశేషణాన్ని చేర్చొచ్చు.
- That sounds great!
- That sounds lovely!
2. ఆహ్వానానికి సానుకూల అంగీకారం తెలిపేటప్పుడు 'నాకు అది చాలా ఇష్టం' అని ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలి?
'I would love that' ను కుదించి 'I'd love that' అని చెప్పొచ్చు.
- Do you want to come to the cinema?
- I'd love that!
3.'I'd love' తో పాటుగా 'that' కు బదులు ఏదైనా క్రియాపదం చేర్చొచ్చా?
అవును. 'I'd love + to + the infinitive verb' ఇలా చెప్పొచ్చు.
- I'd love to come.
క్రియాపదం చేర్చకపోయినా ఫరవాలేదు. ప్రశ్నలో ముందే ఆ క్రియను ఉపయోంచి ఉంటారు కాబట్టి జవాబులో చేర్చకపోయినా ఫరవాలేదు.
- I'd love to.
How do I reply to invitations?
3 Questions
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఏది కరక్ట్ – ‘sound’ or ‘sounds’?Question 1 of 3
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
క్రియాపదాల క్రమం జాగ్రత్త! 'To' and 'that'..రెండూ ఒకే వాక్యంలో రావు.Question 2 of 3
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
'To' and 'that'..రెండూ ఒకే వాక్యంలో రావు.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Would you like to study English with us? Join us on our Facebook group!
మాదగ్గర ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఫేస్బుక్ గ్రూప్ లో చేరండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.