1

Unit 1: Listen Here

Select a unit

  1. 1 Listen Here
  • Completed
  • Completed

    Session 2

    1 Activity

    Why do teenagers leave their homework to the last minute?

    09 Nov 2018

    Today we examine one scientist’s analysis of teenagers, homework and the brain. Can she explain why teenagers leave their homework to the last minute?
    ఇవాళ ఒక న్యూరోసైంటిస్ట్ టీనేజర్ల హొమ వర్క్, వాళ్ల మెదడు పనిచేసే పద్ధతి మొదలైన అంశాల గురించి చెప్పిన విషయాలను పరిశీలిద్దాం. పిల్లలు హోం వర్క్‌ను చివరి నిముషం దాక ఎందుకు చెయ్యరో ఆవిడ వివరించగలరా? చూద్దాం.

  • Completed

    Session 3

    1 Activity

    Why do penguins waddle?

    13 Nov 2018

    Penguins have a distinctive walk, or ‘waddle’. Today we discover the scientific theory that explains why penguins waddle.
    పెంగ్విన్స్‌కు ఒక విలక్షణమైన నడక ఉంటుంది. దాన్ని 'waddle' అంటారు. ఇవాళ ఈ 'waddle' కు గల కారణాలేమిటో, శాస్త్రీయ పరిశోధనలేం చెప్తున్నాయో పరిశీలిద్దాం.

  • Completed

    Session 4

    1 Activity

    How does fat affect the brain?

    23 Nov 2018

    How does fat affect the brain? Today we listen to part of a scientific discussion and explain the ideas around this topic.
    కొవ్వుపదార్థాలు మన మెదడుని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇవాళ ఈ అంశం గురించి కొన్ని శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం.

  • Completed

    Session 5

    1 Activity

    What can chickens teach us about productivity?

    30 Nov 2018

    Can the behaviour of chickens teach us about our own behaviour? Some studies say it can! Today we are explaining the ideas behind this theory.
    కోళ్ల ప్రవర్తన మనుషులకేమైనా పాఠాలు నేర్పగలదా? అవునని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన వివరాలను ఇవాళ తెలుసుకుందాం.

  • Completed

    Session 6

    1 Activity

    What can thinking about death teach us about life?

    06 Dec 2018

    Can considering death help to improve our lives? Today we listen to the thoughts of an end-of-life carer.
    మరణం గురించి ఆలోచించడం లేదా మరణాన్ని అంగీకరించడం మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందా? దీని గురించి ఒక end-of-life carer ఏం చెప్తున్నారో విందాం.

  • Completed

    Session 7

    1 Activity

    What happens when we see robots that look like us?

    14 Dec 2018

    Robots can often look like humans, but how does this make us feel? Listen on to learn great language around this topic.
    Robots అచ్చం మనుషుల్లా కనిపించొచ్చు. ఒకవేళ అలా కనిపిస్తే మనకి ఏమనిపిస్తుంది? ఈ అంశం గురించి ఇవాళ తెలుసుకుందాం.

  • Completed

    Session 8

    1 Activity

    Why are songs getting faster?

    20 Dec 2018

    Modern life moves very quickly, but why does music need to move quickly too?
    ఆధునిక జీవితంలో వేగం పెరిగిపోతోంది సరే! కానీ పాటల్లో కూడా వేగం ఎందుకు పెరిగిపోతోంది?

  • Completed

    Session 9

    1 Activity

    Why do we say ‘you’ when we describe our own personal experiences?

    28 Dec 2018

    People often say ‘you’ when describing their own experiences. Today we examine one psychologist’s theory about why this happens.
    మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మన సొంత విషయాలు చెప్తూ కూడా 'నువ్వు'- 'you' అని వాడుతుంటాం. ఇలా ఎందుకు చేస్తాం? ఒక సైకాలజిస్ట్ దీని వెనుక కారణాలను వివరిస్తున్నారు. తెలుసుకుందాం.

  • Completed

    Session 10

    1 Activity

    Why was salt so important?

    04 Jan 2019

    Nowadays we judge status and wealth with cars and clothes – but how was it measured in the past? Today we find out why salt was so important!

    ఆధునిక కాలంలో వేసుకున్న బట్టలు, కార్లు, ఇళ్లు బట్టి ఆస్తి అంతస్తులను కొలవగలం. కానీ పూర్వకాలంలో ఎలా కొలిచేవారు? పూర్వం ఉప్పుకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉండేది? ఉప్పుకు, ఆస్తికి సంబంధం ఏమిటి? ఈ అంశాలన్నీ ఇవాళ తెలుసుకుందాం.

  • Completed

    Session 11

    1 Activity

    Why does time seem to pass at different speeds?

    11 Jan 2019

    Have you ever wondered why sometimes time goes fast, while sometimes it goes slowly? Well 'Listen Here' to find out!
    ఒక్కోసారి కాలం మెల్లిగా సాగుతున్నట్టు, మరోసారి వేగంగా పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంటుంది కదా! అలా ఎందుకు జరుగుతుంది? ఇవాళ తెలుసుకుందాం.

  • Completed

    Session 12

    1 Activity

    Why might you develop a food allergy?

    18 Jan 2019

    With the number of food allergies on the rise in the UK, in this episode of Listen Here, we discuss what might be one of the leading causes of this phenomenon.
    UK లో ఫుడ్ అలర్జీలు బాగా పెరుగుతున్నాయి. ఫుడ్ అలర్జీలెందుకొస్తాయి? ప్రధాన కారణాలేమిటి? ఇవాల్టి 'Listen here!' లో చర్చిద్దాం.

  • Completed

    Session 13

    1 Activity

    Why is the smell of coffee better than the taste?

    22 Jan 2019

    Why does coffee, among other foods, smell better than it tastes? Today we'll find out!
    కాఫీ రుచి కన్నా వాసన ఎందుకు బావుంటుంది? ఇవాళ తెలుసుకుందాం.

  • Completed

    Session 14

    1 Activity

    How does age affect political opinion?

    30 Jan 2019

    Age and political opinion. Learn grammar, vocabulary and practise your pronunciation as we examine one scientist's theory about how these topics are related.
    రాజకీయ అభిప్రాయాలు వయసుతో పాటు మారుతుంటాయా? ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఈ అంశం గురించి ఏం చెప్తున్నారో ఇవాళ తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించిన కొత్త పదాలు, వ్యాకరణం, ఉచ్చారణ నేర్చుకుందాం.

     

  • Completed

    Session 15

    1 Activity

    Why do we love pressing buttons?

    06 Feb 2019

    Buttons are everywhere – in homes, in lifts, on our phones. They are an essential part of using our tools. But many people enjoy pushing buttons for the mere fun of it. Why are they so satisfying to use? Find out more and learn some great language on this topic.

    Buttons అన్నిచోట్లా ఉంటాయి..ఇళ్లల్లో, ఆఫీసుల్లో, లిఫ్ట్‌లలో, ఫోనుల్లో! అవి మన జీవితంలో భాగమైపోయాయి. అయితే, కొందరికి ఉరికే బటన్స్ నొక్కడం ఒక సరదా. అది అంత సరదాగా ఎందుకుంటుంది? దాన్లో వచ్చే తృప్తి ఏమిటి? ఇవాళ తెలుసుకుందాం. 

  • Completed

    Session 16

    1 Activity

    Why do young people feel so lonely?

    12 Feb 2019

    More young people than ever before report feeling lonely. But why? In today's episode we listen to one university professor's explanation for this.
    యువత ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. ఎందుకిలాగ జరుగుతోంది? ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం.

  • Completed

    Session 17

    1 Activity

    Why do people enjoy sad music?

    15 May 2019

    Some people love to listen to sad music, while others find it incredibly depressing! Learn why people have different opinions about sad music with Listen Here!

    కొంతమందికి ఏడుపు పాటలు వినడం చాలా ఇష్టం. మరి కొందరికి అలాంటి పాటలు వింటే చాలా విచారంగా, మనసుని కుంగదీసినట్టు ఉంటుంది. కొందరికి ఏడుపు పాటలు ఎందుకు నచ్చుతాయి? కొందరికి ఎందుకు నచ్చవు? కారణాలు తెలుసుకోవాలంటే ఇవాల్టి Listen Here! వినండి.

  • Completed

    Session 18

    1 Activity

    Why are we so fascinated by superheroes?

    22 May 2019

    Thor, Batman, Captain America, Superman… The number of superhero films is on the rise – but why are we so fascinated by them?
    బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, శక్తిమాన్, థోర్, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్...ఇలా సూపర్‌హీరోస్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. సూపర్‌హీరోస్ సినిమాల పట్ల మనకి ఎందుకింత మక్కువ?

  • Completed

    Session 19

    1 Activity

    Why does love make us do crazy things?

    29 May 2019

    Love makes us do crazy things! Join us on today's episode to look at the reasons why. We also practise listening, pronunciation and present grammar and vocabulary around the topic.

    ప్రేమ మన చేత అన్ని రకల క్రేజీ పనులు చేయిస్తుంది కద! ప్రేమలో పడితే వేరే లోకాల్లో తేలుతుంటాం. అలా ఎందుకు జరుగుతుంది? కారణాలేంటి? ఇవాళ తెలుసుకుందాం. దానితోపాటుగా మంచి భాష, గ్రామర్ కూడా నేర్చుకుందాం.

  • Completed

    Session 20

    1 Activity

    Why is yawning contagious?

    03 May 2019

    Have you ever experienced the need to yawn when someone around you yawns? Listen to today’s episode to find out why we do this.
    ఎవరైనా ఆవలిస్తే మనకు కూడా ఆవలింతలు వచ్చేస్తుంటాయి. ఎప్పుడైనా గమనించారా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇవాల్టి కార్యక్రమం వినండి.

  • Completed

    Session 21

    1 Activity

    How can we improve our memory with a pencil?

    12 Jun 2019

    Today we are discussing ways we can improve our memory.
    ఇవాళ మనం జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునే అంశాల గురించి చర్చిద్దాం.

  • Completed

    Session 22

    1 Activity

    Why do we treat objects like living things?

    19 Jun 2019

    Talking to your computer, getting mad at the traffic lights when they are slow to change, getting angry at your pen if it doesn't work – what strange behaviour!
    Listen Here to find out why we communicate with objects!

    కంప్యూటర్ తో మాట్లాడడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువ టైం తీసుకుంటే వాటి మీద చిరాకు పడడం, పెన్ సరిగ్గా రాయకపోతే దాన్ని తిట్టడం - ఎంత వింత ప్రవర్తనో కదా! ఇలా ప్రాణం లేని వస్తువులతో మనం ఎందుకు మాట్లాడతాం? ఇవాల్టి Listen Here లో తెలుసుకోండి.

  • Completed

    Session 23

    1 Activity

    How fat can we get before we become unhealthy?

    21 Jun 2019

    On today’s programme we will learn information and language about how diet can relate to our ethnicity.
    ఆహార పద్ధతులు, శరీరం బరువు, పరిమాణం లాంటివన్నీ మనం పుట్టిన జాతి మీద ఆధారపడి ఉంటాయట! ఈ అంశానికి సంబంధించిన కథనం ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం.