Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together 3

  • Completed

    Session 1

    1 Activity

    Bees

    03 Oct 2019

    Listen to Sam and James talk about bees and pollution, whilst also explaining this week’s vocabulary topic!
    తుమ్మెదలు, తేనెటీగల్లాంటి కీటకాలపై కాలుష్యం చూపించే ప్రభావం గురించి Sam, James మాట్లాడుతున్నారు. కథనం వింటూ కొత్త పదాలు, వ్యక్తీకరణలను నేర్చుకోండి.

  • Completed

    Session 2

    1 Activity

    Schadenfreude

    09 Oct 2019

    Listen to James and Tom talk about ‘schadenfreude’ – a German word which is often used in English.
    They will also talk about the global nature of English vocabulary.

    ‘Schadenfreude’...ఇది ఒక జర్మన్ పదం. కానీ దీన్ని ఇంగ్లిష్‌లో తరచుగా వాడుతుంటారు. Schadenfreude అంటే ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించడం. తెలుగులో పైశాచికానందం అంటుంటామే అది! James and Tom ఈ పైశాచికానందం గురించి మాట్లాడుతున్నారు. వినండి. ఇదే కాకుండా, ఇతర భాషల నుంచి ఇంగ్లిష్‌లోకి వచ్చిన మరిన్ని పదాల గురించి కూడా చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి.

  • Completed

    Session 3

    1 Activity

    Robots on the road (driverless cars)

    09 Oct 2019

    Listen to James and Georgina talk about driverless cars and technological innovation, whilst also explaining this week’s vocabulary topic!
    జేమ్స్, జార్జీనా driverless cars గురించి చర్చిస్తున్నారు. వాటి వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? వింటూ ఈ వారం పదజాలాన్ని నేర్చుకోండి.

  • Completed

    Session 4

    1 Activity

    Can our environment cause or prevent stress?

    28 Nov 2019

    Listen to Roy and Georgina talk about how our environment can cause or prevent stress and how to use vague language.
    మన చుట్టూ ఉండే వాతావరణం మన మానసిక పరిస్థితి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయం గురించి Roy and Georgina మాట్లాడుతున్నారు. వినండి.

  • Completed

    Session 5

    1 Activity

    Weird British sports!

    06 Jan 2020

    Listen to Phil and Georgina talk about strange British sports and traditions, and introduce some compound adjectives.
    బ్రిటన్‌లో కొన్ని చాలా విచిత్రమైన, వింతైన ఆటలు ఆడతారు. ఇవన్నీ సంప్రదయాబద్దంగా, ఆనవాయితీగా కొనసాగుతున్న క్రీడలు. ఇలాంటి weird British sports గురించి ఫిల్, జార్జీనా మాట్లాడుతున్నారు. మాటల్లో చాలా రకాలైన compound adjectives వాడారు. జాగ్రత్తగా వింటూ నేర్చుకోండి.

  • Completed

    Session 6

    1 Activity

    Can dogs smell cancer?

    20 Jan 2020

    Listen to Roy and Georgina talk about how dogs may be able to smell cancer, and how to use animal metaphors.
    కుక్కలు మనుషుల్లో కేన్సర్‌ను పసిగట్టగలవట. Roy and Georgina దీని గురించి మాట్లాడుతూ అనేక రకాలైన ‘animal metaphors’ కూడా చెప్తున్నారు. Metaphor అంటే రూపకాలంకారం లేదా ఉపమాలంకారం. వింటూ, మంచి ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి. 

  • Completed

    Session 7

    1 Activity

    Animal Behaviour

    04 Feb 2020

    Listen to Georgina and Sam talk about unusual animal behaviour, and introduce some multi-word verbs.
    Multi-word verbs - బహుళ పద క్రియలును పరిచయం చేస్తూ కొన్ని జంతువుల విచిత్ర ప్రవర్తన గురించి Georgina, Sam మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వింటూ నేర్చుకోండి.

  • Completed

    Session 9

    1 Activity

    International Space Station

    20 Feb 2020

    Listen to Sam and James talk about the International Space Station. They will also talk about adjectives ending in –able.
    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గురించి James and Sam మాట్లాడుతున్నారు. వింటూ –able, –ible లతో అంతమయ్యే పదాలను నేర్చుకోండి.