Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 41

Listen to find out how to talk about your family in English.
కుటుంబం గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.

Session 41 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about my family?

మీ కుటుంబం గురించి మీరెక్కువగా మాట్లాడుతుంటారా?
తరచూ మీ ఫ్రెండ్స్‌కి చెప్తుంటారా?

కుటుంబం గురించి ఎలా మాట్లాలో ఇది విని తెలుసుకోండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Show transcript Hide transcript

సౌమ్య 
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.

Phil
Welcome, everyone! 

సౌమ్య 
ఇవాళ మనం మన కుటుంబం గురించి ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. Phil, do you have a big family? 

Phil
Not really, there are only a few of us, what about you? 

సౌమ్య 
I have lots of brothers and sisters – I have a big family. సరే, మనతో పాటూ జేమ్స్ కూడా ఉన్నారు. జేమ్స్ తన గురించి, కుటుంబ సభ్యుల గురించి, బంధువుల గురించి చెప్తున్నారు. విందాం. ఎలా చెప్తున్నారో, ఏ పదాలు వాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి.

Insert
I'm married and I live with my partner. My parents live together, but my mother-in-law and my father-in-law are divorced. I have a brother and a sister. My brother is single and my sister is separated. I have a daughter and a stepson. 

సౌమ్య 
విన్నారా? చాలా విషయాలు చెప్పారు. మొదట ఏం చెప్పారు? తనకి పెళ్లయిందా లేదా?

Insert
I'm married and I live with my partner.

Phil
Did you get that? They are married, they said that they live with their 'partner' which can mean 'husband' or 'wife' and we can also talk about partners who are not married.

సౌమ్య 
Thanks, రెండో భాగం విందాం. ఎవరో విడాకులు తీసుకున్నారు అన్నారు. ఎవరు?

Insert
My parents live together, but my mother-in-law and my father-in-law are divorced. 

Phil
So, he said that their father-in-law and mother-in-law are divorced. 

సౌమ్య 
Divorce అంటే విడాకులు. Divorced అంటే విడాకులు తీసుకోవడం. Divorce అనేది నామవాచకం. Divorced – క్రియ. 

Phil
Can you explain what ‘in-law’ means? 

సౌమ్య 
Yes, 'in-law' అంటే భార్య/భర్త తల్లిదండ్రులు. పెళ్లయ్యాక భార్య/భర్త తల్లిదండ్రులు కూడా మనకి తల్లిదండ్రులే అవుతారు. కాకపోతే ఆల్రెడీ మనకు జన్మనిచ్చిన, బ్లడ్ రిలేషన్ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి భాగస్వామి తల్లిదండ్రులు చట్ట ప్రకారం తల్లిదండ్రులవుతారు. పెళ్లి చట్ట ప్రకారం జరుగుతుంది కాబట్టి వాళ్లు చట్ట ప్రకారం తల్లిదండ్రులు. అందులోంచి parents-in-law అని వచ్చుండొచ్చు. Father-in-law అంటే మామగారు, 'mother-in-law' అంటే అత్తగారు. 

Phil
We can use this with any family relationship – we also have ‘son-in-law’ and ‘daughter-in-law’. 

Notice the pronunciation – when the relationship word ends in a consonant, it joins to the 'in' in 'in-law'. Listen and repeat after me:

‘Mother-in-law’ 

‘Son-in-law’

‘Sister-in-law’ 

సౌమ్య 
Thank you! తరువాత ఏమన్నారో చూద్దాం. తన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల గురించి ఏమైనా చెప్పారా? 

Insert
I have a brother and a sister. My brother is single and my sister is separated. 

Phil
We heard that his brother is single – he's not married or in a relationship, and he doesn't have a partner. We also heard that his sister is separated. What does that mean? 

సౌమ్య 
'Separated' అంటే విడిపోవడం.  దానర్థం విడాకులు తీసుకున్నారని కాదు. భాగస్వామితో విడిపోయారని మాత్రమే. విడిపోయినవాళ్లు తరువాత విడాకులు తీసుకోవచ్చు.

Phil
Now listen again to the last part and see if you can hear how many children he has. 

Insert
I have a daughter and a stepson. 

Phil
A stepson or stepdaughter is your partner's child from a previous relationship. Your stepfather or stepmother is your mother or father's new partner. Your stepbrother or stepsister are your stepmother or stepfather's children. 

సౌమ్య 
రైట్. తనకి ఒక కూతురు, ఒక సవతి కొడుకు ఉన్నారని చెప్పారు. Step అంటే సవతి. అర్థమైంది కదా మన బంధాల గురించి ఎలా చెప్పాలో! సరే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. మీకు ఒక అక్క, ఒక తముడు ఉన్నారని ఎలా చెప్తారు?

సౌమ్య   
I have an elder sister and a younger brother. 

అలాగే చెప్పారా? Well done. 

సౌమ్య 
ఇప్పుడు కొంచం కష్టమైనది అడుగుతాను. మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు, ఒక్కడే ఉన్నాడు అని చెప్పాలి, ఎలా చెప్తారు?  

సౌమ్య 
My son is single. 

పెళ్లి అవ్వలేదు అని చెప్పడానికి ‘single’ అని చెప్పొచ్చు. మీరదే గనక చెప్పినట్టైతే good job. 

సౌమ్య 
ఇప్పుడు మీ మామగారు విడిపోయారు అని చెప్పండి చూద్దాం! 

Phil
My father-in-law is separated. 

Ok, thanks for listening – that's all we've got time for! 

సౌమ్య 
Well done.  వచ్చే వారం మరో ‘How do I…?’ ఎపిసోడ్లో కలుసుకుందాం. Bye.

Learn more

1. Partner

Partner అంటే భాగస్వామి. పెళ్లి అయినా సరే, కలిసున్నా సరే భాగస్వామి అనొచ్చు.

  • I've been married to my partner for ten years.
  • My partner and I have decided to get married.

2. Single, separated or divorced

Single అంటే పెళ్లి కానివారు లేదా భాగస్వామి లేనివారు. Separated అంటే విడిపోయినవారు. Divorced అంటే విడాకులు తీసుకున్నవాళ్లు.

  • My brother is single, he's looking for a partner.
  • My parents are still married, but they've been separated for six months.
  • Now I'm divorced, I can marry my new partner!

3. -in-law

మనకు 'in-law' అంటే భార్య/భర్త తల్లిదండ్రులు. పెళ్లయ్యాక భార్య/భర్త తల్లిదండ్రులు కూడా మనకి తల్లిదండ్రులే అవుతారు. కాకపోతే ఆల్రెడీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి భాగస్వామి తల్లిదండ్రులు చట్ట ప్రకారం తల్లిదండ్రులవుతారు. పెళ్లి చట్ట ప్రకారం జరుగుతుంది కాబట్టి వాళ్లు చట్ట ప్రకారం తల్లిదండ్రులు. వాళ్లని parents-in-law అని అంటారు. Father-in-law అంటే మామగారు, mother-in-law అంటే అత్తగారు.

  • At Christmas we go to my wife's town and spend time with my mother-in-law and father-in-law.
  • I'm so happy that my daughter is getting married - I really like my new son-in-law.

4. Stepfamily

Step అంటే సవతి.  Stepmother - సవతి తల్లి, stepson -  సవతి కొడుకు, stepdaughter  సవతి కూతురు, stepfather  సవతి తండ్రి, અથવા stepborther, stepsister - సవతి అన్నదమ్ముడు, అక్క లేదా చెల్లి

  • I really like my mother's new partner – it's great to have him as a stepfather.
  • I look after my stepson when my partner is out at work.

How do I talk about my family?

3 Questions

Choose the correct option
సరైన జవాబు ఎంచుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What would you like to tell us about your family? Come and tell us on our Facebook group!
మీ కుటుంబం గురించి మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.   

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • married
    పెళ్లి అయినవారు

    single
    పెళ్లికానివారు/భాగస్వామి లేనివారు

    separated
    విడిపోయినవారు

    divorced
    విడాకులు తీసుకున్నవారు

    partner
    భాగస్వామి

    mother-in-law
    అత్తగారు

    stepfather
    మామగారు