Vocabulary Reference

1. Bees

Preconception
ముందే ఊహించిన భావన

Precaution
ముందు జాగ్రత్త

Premature
ఎదిగే దశకన్నా ముందే ఎదిగిపోవడం

Preview
ముందుగానే చూడడం

Prerequisite
ముందస్తు అవసరం

Predetermined
ముందే నిశ్చయించుకున్న

Pre-test
పూర్వ పరీక్ష

2. Schadenfreude

Schadenfreude
పైశాచికానందం

café
కెఫే

faux pas
తప్పు

paparazzi
సెలెబ్రిటీల ఫొటోలు తియ్యడానికి వాళ్ల వెంటపడే ఫొటోగ్రాఫర్లు

tattoo
పచ్చబొట్టు

smorgasbord
వైవిధ్యమైన పదార్థాలతో నిండిన టేబిల్

karaoke
కచేరీ

aficionado
నిపుణుడు/దిట్ట/సమర్థుడు

guru
గురువు

kowtow
విధేయులై ఉండడం

3. Robots on the road (driverless cars)

However
ఏది ఏమైనప్పటికీ

Although
అయితే

Though
అయితే

Despite
అయినప్పటికీ

In spite of 
అయినా సరే

Nevertheless
ఏదయినాగానీ

But
కానీ