Session 8

A recent study has suggested that WhatsApp can be good for people's mental well-being. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

వాట్సాప్ వాడడం వల్ల మనకు మంచే జరుగుతుందని ఈమధ్యే వచ్చిన ఒక పరిశోధనలో తేలింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

Sessions in this unit

Session 8 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

WhatsApp: good for well-being?

A recent study has suggested that WhatsApp can be good for people's mental well-being. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

వాట్సాప్ వాడడం వల్ల మనకు మంచే జరుగుతుందని ఈమధ్యే వచ్చిన ఒక పరిశోధనలో తేలింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

 

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. psychological well-being

Psychological wellbeing అంటే మానసిక శ్రేయస్సు. ఎవరికైనా 'Psychological wellbeing' ఉంది అంటే వాళ్లు మానసికంగా ఆరోగ్యంగా, సంతోషం గా ఉన్నారని అర్థం.

  • Family life key to psychological wellbeing
  • Companies urged to consider staff's psychological wellbeing

2. time well spent

Time well spent సమయాన్ని బాగా గడపడం.

  • Time on holiday is time well spent: study
  • Training employees is time well spent

3. may actually

'May actually’ అంటే వాస్తవానికి లేదా నిజానికి అని అర్థం. ఏదైనా ఆశ్చర్యపరిచేది లేదా ఊహించనిది, కొత్త విషయం గురించి చెప్పేటప్పుడు 'may actually' అని వాడొచ్చు.

  • Reserve batsman may actually turn out to be tournament winner
  • Tax increase may actually be lower than expected.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Grammar

  • impact
    ప్రభావం    

    mental health
    మానసిక శ్రేయస్సు

    loneliness
    ఒంటరితనం

    self-esteem
    ఆత్మగౌరవం

    benefit
    లాభం

    reserve
    నిలవ/నిధి

Session Vocabulary