Session 7

Countries across the world have been racing to install 5G networks. Join Sowmya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

5G మొబైల్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయి. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి! దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

Sessions in this unit

Session 7 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Race for 5G

Countries across the world have been racing to install 5G networks. Join Sowmya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

5G మొబైల్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయి. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి! దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

[Images: Getty images]

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. roll out

ఇది ఒక phrasal verb - పదబంధ క్రియ. ప్రారంభించడం లేదా ప్రవేశపెట్టడం అనే అర్థాల్లో 'roll out' అని వాడతారు.  

  • Car manufacturers to roll out new model.
  • Rollout of new health services slower than planned.

2. jump on the bandwagon

అంటే బాగా పాపులర్ అయిన లేదా ఎక్కువమందిని ఆకర్షిస్తున్న దానిలో మనం కూడా చేరడం అని అర్థం. 

  • More candidates jump on the low tax bandwagon.
  • Retailers in trouble after jumping on online shopping bandwagon.

3. power the future

భవిష్యత్తును వెలిగించడం లేదా శక్తివంతం చేయ్యడం. భవిష్యత్తులో అనేక విషయాలు సాధ్యమయ్యేలా చేస్తుంది అని అర్థం.

  • Countries seek to power the future with solar energy.
  • The researchers finding new ways to power the future.

What do you think of this story?
Come and tell us on our Facebook group

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Grammar

  • networks
    యంత్రాంగం

    manufacturer
    ఉత్పాదకుడు/తయారీదారు

    consumers
    వినియోగదారు

    candidates
    అభ్యర్థులు

Session Vocabulary