Session 6

Himalayan glaciers are shrinking. Is this another consequence of climate change? What effect will this melting of the glaciers have?Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

హిమాలయాల్లో హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. వాతావరణ మార్పులే దీనికి కారణమా? హిమనీనదాలు కరిగిపోతే ఏమవుతుంది? భూమిపై దీని ప్రభావం ఏమిటి? ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

Sessions in this unit

Session 6 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Himalayan glaciers melting

Himalayan glaciers are shrinking. Is this another consequence of climate change? What effect will this melting of the glaciers have? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

హిమాలయాల్లో హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. వాతావరణ మార్పులే దీనికి కారణమా? హిమనీనదాలు కరిగిపోతే ఏమవుతుంది? భూమిపై దీని ప్రభావం ఏమిటి? ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

[Images: Getty images]

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. reveal extent

Reveal అంటే వెల్లడి చేయడం, బయటపెట్టడం. Extent అంటే మేర, పరిధి. 

  • New study reveals extent of teacher shortages
  • Researchers seek to reveal extent of problems caused by drought

2. unfolding crisis

Unfloding crisis సంక్షోభాన్ని విశదపరచడం. ఈ unfolding పదాన్ని మనం ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు వాడతాం. For example an unfolding tragedy, an unfolding disaster, an unfolding catastrophe.

  • Due to the floods, there is an unfolding public health crisis.
  • Election leads to unfolding political crisis.

3. stark warning

Stark warning తీవ్రమైన హెచ్చరిక లేదా కలతపెట్టే హెచ్చరిక. Stark అంటేవిషాదపూరితమైనది (bleak) లేదాఅప్రియమైనది (unpleasant). చెడువార్త.

Stark is a common collocation with warning. Other common collocations of stark include: stark message, stark contrast, stark reality.

  • The doctor gave him a stark warning about his health.
  • Bad economic figures give government stark warning.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Grammar

  • loss
    నష్టం   

    dramatically
    నాటకీయంగా

    scale
    పరిధి/మేర

    disaster
    విపత్తు

    melting
    కరిగిపోవడం

    severe
    తీవ్రమైనది

Session Vocabulary