Session 5

How well do you sleep? There is much discussion about links between sleep and health. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

మీరు సరిగ్గా నిద్రపోతున్నారా? నిద్రకి, ఆరోగ్యానికి సంబంధం ఉందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇవాళ ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి! కార్యక్రమం చూస్తూ దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

Sessions in this unit

Session 5 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Why we need sleep?

How well do you sleep? There is much discussion about links between sleep and health. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

మీరు సరిగ్గా నిద్రపోతున్నారా? నిద్రకి, ఆరోగ్యానికి సంబంధం ఉందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇవాళ ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి! కార్యక్రమం చూస్తూ దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

[Images: Getty images]

కార్యక్రమం చూస్తూ వినండి. మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. associated with

Associated with - రెండు అంశాల మధ్య లింక్ ఉంది. ఆ రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి అని చెప్పడానికి Associated with  అని వాడతాం.

  • Obesity associated with many health problems
  • Social problems associated with high unemployment 

2. Wake up to

Wake up to అంటే అక్షరాలా నిద్ర లేవడం లేదా కళ్లు తెరవడం. 

  • City authorities need to wake up to traffic problems
  • Schools waking up to the potential of online learning

3. strike early

Strike earlyఅంటే attack early - ప్రారంభ దశలోనే దాడి చెయ్యడం.

  • Serious illnesses can strike early
  • Captain tells team to strike early in order to win

What do you think of this story?
Come and tell us on our Facebook group

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Grammar

  • academic
    విద్యా విషయకమైన

    authorities
    నియంత్రణాధికారులు

    aware
    తెలిసిన

    cause
    కారణం

    disturbed
    చెదిరిన/వ్యాకులపడిన

    potential
    శక్తిగల/సంభావ్యమైనది

Session Vocabulary