Session 4

Indian airports have been testing Facial recognition software - it's convenient, but what are the concerns? but what are the concerns? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

భారతీయ విమానాశ్రయాలు ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్నాయి - ఇది సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ ఆందోళనలు ఏమిటి? ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి.

Sessions in this unit

Session 4 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Face recognition

కార్యక్రమం చూస్తూ వినండి. మంచి భాషను నేర్చుకోండి.

Indian airports have been testing Facial recognition software - it's convenient, but what are the concerns? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

 

భారతీయ విమానాశ్రయాలు ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్నాయి - ఇది సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ ఆందోళనలు ఏమిటి? ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి.

[ఫొటోలు: Getty images] 

Watch the video and complete the activity

Useful expressions

1. Sat to take off

'Set to take off' అంటే ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది అని అర్థం.

  • Wages set to take off next year.
  • Property prices set to take off in third quarter.

2. push for/ pushback against

'Push for' అంటే ముందుకి తొయ్యడం, ఆ పని జరిగే దిశగా ప్రయత్నించడం. 'Pushback against' అంటే ఆ పనిని ఆపేయడానికి ప్రయత్నం చెయ్యడం.

  • Party members push back against new policy. 
  • Unions push for better wages.

3. paves way for

'Paves way for' అంటే దారి వెయ్యడం, మార్గం సుగమం చేసింది అని అర్థం.

  • New housing policy to pave way for cheaper rents. 
  • 5G technology to pave way for new types of businesses.

What do you think of this story?
Come and tell us on our Facebook group

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Vocabulary

  • increasingly important
    చాలా ముఖ్యమైనది

    recognition
    గుర్తింపు

    launch
    ప్రారంభించడం

    ban
    నిషేధం