Session 3

A recent UN report suggests 1m species could face extinction. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

ఈ మధ్యనే వచ్చిన ఒక UN రిపోర్ట్ ప్రకారం 1 మిలియన్ జంతువులు, చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందిట. ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. ఆ కథా కమామిషు తెలుసుకోవాలంటే మీరూ జాయిన్ అవ్వండి.

Sessions in this unit

123

Session 3 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

1m species face extinction

A recent UN report suggests 1m species could face extinction. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

ఈ మధ్యనే వచ్చిన ఒక UN రిపోర్ట్ ప్రకారం 1 మిలియన్ జంతువులు, చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందిట. ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. ఆ కథా కమామిషు తెలుసుకోవాలంటే మీరూ జాయిన్ అవ్వండి.

 

కార్యక్రమం చూస్తూ వినండి. మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. at death's door

అంటే చావుకి దగ్గరగా ఉండడం. చావుకు తలుపులు తెరుచుకోవడమొక్కటే మిగిలి ఉంది అనే అర్థంలో 'At death's door' అని రాయొచ్చు.

  • She is really ill. She's at death's door.
  • He was at death's door after the accident, but the doctors were able to save him. 

2. closer to [extinction] than feared

భయపడిందానికన్నా ఎక్కువ సంఖ్యలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అని అర్థం. 

  • Economy closer to recession than feared.
  • Company closer to bankruptcy than feared.

3. face a murky future

'Face a murky future' అంటే అంధకారమైన, అయోమయమైన భవిష్యత్తును ఎదుర్కోబోతోంది అని అర్థం.

  • Bowler faces murky future after failing to take any wickets.
  • Show faces murky future after fall in ratings.

What do you think of this story?
Come and tell us on our Facebook group

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Grammar

  • die out
    చనిపోవడం

    global [shark] population
    ప్రపంచ షార్క్స్ సంఖ్య

    polluted
    కాలుష్యభరితమైనది

Session Vocabulary