Session 12

The fashion industry impacts the environment in a number of different ways. Some companies and designers have tried to find ways to make the industry more sustainable. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

పర్యావరణానికి, బట్టల ఫ్యాషన్‌కి సంబంధం ఉందని మీకు తెలుసా? ఫ్యాషన్ ఇండస్ట్రీ, పర్యావరణంపై అనేక రకాల ప్రభావాలు కలిగిస్తుంది. దుష్ప్రభావాలు ఎక్కువే! ముఖ్యంగా మనం వేసుకునే జీన్స్ ఉత్పత్తిలో పర్యావరణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను, వ్యయాన్ని తగ్గిస్తూ బట్టలను ఉత్పత్తి చెయ్యాలనే సంకల్పంతో పర్యావరణ పరిరక్షణ దిశగా కొన్ని కంపెనీలు ముందడుగు వేసాయి. సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

Sessions in this unit

Session 12 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Sustainable fashion

The fashion industry impacts the environment in a number of different ways. Some companies and designers have tried to find ways to make the industry more sustainable. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

పర్యావరణానికి, బట్టల ఫ్యాషన్‌కి సంబంధం ఉందని మీకు తెలుసా? ఫ్యాషన్ ఇండస్ట్రీ, పర్యావరణంపై అనేక రకాల ప్రభావాలు కలిగిస్తుంది. దుష్ప్రభావాలు ఎక్కువే! ముఖ్యంగా మనం వేసుకునే జీన్స్ ఉత్పత్తిలో పర్యావరణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను, వ్యయాన్ని తగ్గిస్తూ బట్టలను ఉత్పత్తి చెయ్యాలనే సంకల్పంతో పర్యావరణ పరిరక్షణ దిశగా కొన్ని కంపెనీలు ముందడుగు వేసాయి. సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. drive

ఇక్కడ drive అంటే ప్రేరణ. ఏదైనా సాధించాలనే పట్టుదల కలిగించడం.

  • Fashion companies in sustainable fabric drive. 
  • Campaigners start positive body image drive.

2. with a conscience

with a conscience ఇది ఒక fixed phrase. దీనర్థం మనస్సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా లేదా పూర్తి వివేకంతో అని అర్థం. 

  • Consumers turning to fashion with a conscience. 
  • Where to find coffee with a conscience.

3. fast fashion

Fast fashion అంటే చౌకగా బట్టలు ఉత్పత్తి చేసి అమ్మడం. ఇవి ఎక్కువకాలం మన్నేవి కావు. కొన్నాళ్లు వాడి పారేసేవి. అలాంటివాటిని 'Fast fashion' అంటారు.

  • Growth of fast fashion behind retailers profits.
  • Ethical consumers reject fast fashion.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Vocabulary

  • technique
    సాంకేతికత/సాంకేతిక పరిజ్ఞానం

    stock up on
    కూడబెట్టుకోవడం/నిలవచేసుకోవడం.

    consumers
    వినియోగదారులు/కొనుగోలుదారులు

    waste materials
    వ్యర్థ పదార్థాలు

    designer
    నిర్మాత/శిల్పి/నమూనా కర్త