Session 11

India's Chandrayaan 2 mission has grabbed the attention of the nation, and resulted in both significant achievements and some disappointments. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-2. చంద్రునిపై రెండోసారి కాలుమోపే ప్రయత్నమే ఈ చంద్రయాన్-2.
ఈ ప్రయోగం కొన్ని విజయాలను, కొన్ని నిరాశలను అందించింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

Sessions in this unit

Session 11 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Chandrayaan-2

India's Chandrayaan 2 mission has grabbed the attention of the nation, and resulted in both significant achievements and some disappointments. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-2. చంద్రునిపై రెండోసారి కాలుమోపే ప్రయత్నమే ఈ చంద్రయాన్-2.
ఈ ప్రయోగం కొన్ని విజయాలను, కొన్ని నిరాశలను అందించింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి. 

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. on a shoestring

A shoe-string budget అంటే చాలా చిన్న బడ్జెట్ అని అర్థం. String అంటే షూస్ కి కట్టుకునే లేస్. ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. String అంటే లేస్ అయినప్పటికీ షూస్ గురించి చెప్తున్నప్పుడు లేస్ అనే వాడాలి. String అనగానే అది చిన్న మొత్తం గురించి చెప్తున్నట్టు అర్థం. షూకి string కట్టుకుంటున్నాను అనకూడదు. లేస్ లేస్ కట్టుకుంటున్నాను అనే అనాలి. చిన్న మొత్తాల గురించి చెప్తున్నప్పుడు మాత్రం Shoe-string అని metaphor గా వాడతాం. Metaphor అంటే రూపకాలంకారం, ఉపమాలంకారం లేదా శ్లేష.

  • How to cross the world on a shoestring.
  • The woman who built her house on a shoestring.

2. curtains forConcrete plan అంటే పటిష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక.

  • Curtains for leader after election failure.
  • Curtains for CEO after disastrous results.

3. sun is setting on

Sun is setting on అంటే చివరికి వచ్చేసింది. అంతా ముగియబోతోంది అని అర్థం.

  • Sun is setting on travel agents as people prefer to book online.
  • Sun sets on a glorious career as star retires.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Vocabulary

  • launch
    ప్రారంభించడం

    re-establish
    పునః స్థాపన

    space programme
    అంతరిక్ష కార్యక్రమం 

    contact
    సంబంధం