Session 10

India's finance minister has recently suggested that millennials' use of ride-sharing apps could be damaging the car industry. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

Millennials - యువత ఎక్కువగా ఊబర్, ఓలాలు వాడడం వలన దేశంలో కార్ ఇండస్ట్రీ దెబ్బతింటోందని భారత ఆర్థికశాఖామంత్రి అన్నారు. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ మాట్లాడుతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

Sessions in this unit

Session 10 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Is ride-sharing damaging the car industry?

India's finance minister has recently suggested that millennials' use of ride-sharing apps could be damaging the car industry. Join Rajvir and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

Millennials - యువత ఎక్కువగా ఊబర్, ఓలాలు వాడడం వలన దేశంలో కార్ ఇండస్ట్రీ దెబ్బతింటోందని భారత ఆర్థికశాఖామంత్రి అన్నారు. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ మాట్లాడుతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి. 

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions

1. puncture theory

Puncture అంటే అక్షరాలా కన్నం పెట్టడం లేదా కన్నం పడడం. దేనికైనా కన్నం పడితే అది ఇంక పనికిరాకుండా పోతుంది. చిల్లు పడింది కాబట్టి చెల్లదు అని. Puncture theory అంటే చిల్లుపడ్డ సిద్ధాంతం.

  • New findings puncture economist's theory.
  • Test results puncture doctor's theory.

2. concrete plan

Concrete plan అంటే పటిష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక.

  • Job market affected by perfect storm of inflation and recession.
  • Companies hit by perfect storm of rising costs and increased competition.

3. figment of imagination

Figment of imagination అంటే ఊహల్లోని కట్టుకథ! కల్పితం.

  • Accusations described as figments of imagination
  • Problem dismissed as figment of imagination

What do you think of this story?
Come and tell us on our Facebook group.

ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. 

Session Vocabulary

  • dismissed
    కొట్టివేయబడింది

    sector
    రంగం

    millennials'
    21 వ శతాబ్దంలోని యువతీయువకులు

    industry
    పరిశ్రమ